Showing posts with label 1980s. Show all posts
Showing posts with label 1980s. Show all posts

Monday, January 20, 2025

స్వర్ణ కమలం - 1988


( విడుదల తేది: 15.07.1988 శుక్రవారం )
భానూ ఆర్ట్ క్రియేషన్స్ వారి
సంగీతం: ఇళయరాజా
గీత రచన: సిరివెన్నెల
తారాగణం: వెంకటేష్,భానుప్రియ,సాక్షి రంగారావు,బ్రహ్మానందం...
01. అందెల రవమిది పదములదా అంబరమంటిన - ఎస్.పి. బాలు,వాణి జయరాం బృందం
02. కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిలిచింది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
03. కొలువై ఉన్నాడే దేవదేవుడు కొలువై ఉన్నాడే - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్లు - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం


Tuesday, April 12, 2022

జోషి విరోధి - 1984 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 00.00.1984 )
సంపత్ వినాయక ఫిలింస్ వారి
దర్శకత్వం: వివరాలు అలభ్యం
సంగీతం: ఎస్.పి. వెంకటేష్ ( ఎస్.పి. కోదండపాణి కుమారుడు )
గీత రచన: రాజశ్రీ
తారాగణం: ముమ్ముట్టి,గౌతమి,కన్నడ ప్రభాకర్,జయరాం,రవి ...

01. కన్నెమనసులోన కధలే కదలాడే ఊరించే - చిత్ర,ఎస్.పి. బాలు

Tuesday, February 22, 2022

సృష్టి రహస్యాలు - 1980


( విడుదల తేది: 08.02.1980 శుక్రవారం )
శ్రీ వెంకట సాయి పిక్చర్స్ వారి
సంగీతం: పెండ్యాల
తారాగణం: వివరాలు అలభ్యం

01. మేక్ నొ నాయిస్ మై డియర్ బాయ్స్ - ఎస్.పి. బాలు,పి. సుశీల,రమోల, శ్రీనివాస్ - రచన: శ్రీశ్రీ

 


Monday, February 21, 2022

గూండా - 1984


( విడుదల తేది: 23.02.1984 గురువారం )
శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: చిరంజీవి,రాధ,సత్యనారాయణ,రావు గోపాలరావు,సిల్క్ స్మిత,అల్లు రామలింగయ్య...

01. అందగత్తె ఆటకేమో వందనాలు ఆడగత్తే చూసినాళ్ళ - ఎస్.పి. బాలు,పి. సుశీల  
02. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
03. నా గీతం నీ సంగీతం నా నాట్యం నీ ఉల్లాసం - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
04. నీ చిలిపి కాళ్ళ మీద నీ చీర గళ్ళల మీద - ఎస్.పి. బాలు,పి. సుశీల


సంసారం ఒక చదరంగం - 1987


( విడుదల తేది:  14.01.1987 బుధవారం )
ఎ.వి.ఎం వారి
దర్శకత్వం: ఎస్.పి. ముత్తురామన్
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: శరత్ బాబు, సుహాసిని, షావుకారు జానకి,గొల్లపూడి,నూతన్ ప్రసాద్..

01. కాలిలో ముల్లుకి కంట ..సంసారం ఒక చదరంగం ( బిట్ )  - ఎస్.పి. బాలు
02. కౌగిలి కాపురం కాదులే చిట్టితల్లి..సంసారం ఒక ( బిట్ )  - ఎస్.పి. బాలు
03. చుక్కలు జాబిలీ చూసి నవ్వేది కావ్యం..సంసారం ఒక ( బిట్ )  - ఎస్.పి. బాలు
04. జగమే మాయ బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనమ్మా  - ఎస్.పి. బాలు
05. సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం - ఎస్.పి. బాలు


Friday, February 18, 2022

పుణ్యంకొద్దీ పురుషుడు - 1984


( విడుదల తేది: 09.02.1984  గురువారం )
రవిచిత్ర ఫిలింస్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: సత్యం
తారాగణం: శోభన్ బాబు, జయసుధ,రాధిక,రావు గోపాల రావు,అల్లు రామలింగయ్య,సుత్తివేలు..

01. కొండమీద గూడుకట్టి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
02. దానిమ్మ పండా చామంతి చెండా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
03. నువ్వంటే నాకు ప్రేమంట - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆత్రేయ
04. సహస్ర కిరణ శంకాశం ( పారంభ శ్లోకం ) - ఎస్.పి. బాలు - రచన: సంప్రదాయం

 


Wednesday, February 16, 2022

ప్రతిమ - 1987


00 - 00 - 0000
ఉషాకిరణ్ మూవీస్ వారి
దర్శకత్వం: వివరాలు అలభ్యం
సంగీతం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: వివరాలు అలభ్యం

01. ఆడదంటే ఆడుకునే బొమ్మ కాదు అలము తిని - ఎస్. జానకి, ఎస్.పి. బాలు బృందం
02. ఇది నడిచే యవ్వన శిల్పం.. ఇది రేపటి జీవన శిధిలం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. కడలి అలలకు అలపు లేదులే కనుల కలలకు అదుపు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. గగనానికి జాబిల్లెందుకు జాబిల్లికి తార ఎందుకు - ఎస్.పి. బాలు
05. నీవు దేవేరివి నేను పూజారిని నీ సౌందర్యలహరి - ఎస్.పి. బాలు
( గమనిక: 1987 లో విడుదలకు నోచుకోని ఈ చిత్ర గీతాలన్నీ
1987లో రికార్డు చెయ్యబడ్డాయి అని సినీ ప్రముఖుల అభిప్రాయం)



Wednesday, March 10, 2021

బాబాయి అబ్బాయి - 1985


( విడుదల తేది: 08.02.1985 శుక్రవారం )
ఉషోదయ మూవీస్ వారి
దర్శకత్వం: జంధ్యాల
గీత రచన: వేటూరి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: బాలకృష్ణ, అనిత,వీరబధ్రరావు,వేలు,రాళ్ళపల్లి

01. ఓ ప్రియా ఈ చలి గాలిలో ఒంటరి దారిలా - అనితా రెడ్డి , ఎస్.పి. బాలు
02. తెలుసా నీకు తెలుసా ప్రేమంటే ఒకే మనిషిని - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం
03. లేడి లేడి లేడి లేడి  - ఎస్. జానకి, ఎస్.పి. బాలు బృందం
04. సొమ్ము పెంచకు బాబాయో సోమ్మసిల్లకు అబ్బాయో - ఎస్.పి. బాలు


Monday, March 8, 2021

ప్రేమశాస్త్రం - 1985

 


( విడుదల తేది: 03.10.1985 గురువారం )
ఇంటర్నేషనల్  ఎంటర్ టైన్మెంట్ వారి
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి
తారాగణం మోహన్ రావు,జయశ్రీ...

01. ఏమ్మా ఇంతా విరహమా చందమామ ఇంత ప్రణయమా - ఎస్.పి. బాలు
02. ముద్దబంతిది పూసేను ముద్దు ముద్దుగా నవ్వెను - ఎస్.పి. బాలు,ఎస్. జానకి


Wednesday, April 15, 2020

ఈ ప్రశ్నకు బదులేది - 1986


( విడుదల తేది:  14.11.1986 శుక్రవారం )
ప్రతాప్ ఆర్ట్ ప్రోడుక్షన్స్ సమర్పించు
దర్శకత్వం: కె. ఆదిత్య
సంగీతం: సుబాష్ మరియు గోపి
గీత రచన: డా. సినారె
తారాగణం: డా. రాజశేఖర్,జయచిత్ర,అరుణ,బాబు మోహన్...

01. ఈ ప్రశ్నకు బదులేది ఈ పాటకు - ఎస్.పి. బాలు
02. కదిలింది కదిలింది కంచి కామాక్షి - ఎస్.పి. బాలు బృందం
03. వేస్తా పొడుపు కధ విప్పుతావా - ఎస్.పి. బాలు,ఎ.వి. లక్ష్మి



ఈ సమాజం మాకొద్దు - 1985


( విడుదల తేది: 02.10.1985 బుధవారం )
పరిమళా రావు పిక్చర్స్ వారి
దర్శకత్వం: జి. రాజకుమార్
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

01. ఇది యమునా సైకత తీరం ఎదపొదలో మదన విహారం - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: గోపి
02. ఏలేలో ఏలేలో చందమామ ఎన్నెల్ని తాకింది - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ బృందం  - రచన: రాజశ్రీ
03. క్షణం క్షణం ఓహో కణం కణం కరిగించే కార్మికులారా  - ఎస్.పి. బాలు బృందం- రచన: రాజకుమార్
04. చక్కని ఓచుక్కమ్మ దివినుండి దిగివచ్చింది  - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: రాజకుమార్



ఈ తీర్పు ఇల్లాలిది - 1984


( విడుదల తేది: 05.07.1984 గురువారం )
ఎ.ఆర్.ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
సంగీతం: రాజ్ కోటి
గీత రచన: వేటూరి
తారాగణం: మోహన్ బాబు,భానుప్రియ,సుజాత..

01. పుట్టాలి అమ్మాయి చిన్నారి పాపాయి ఈ ముద్దుగుమ్మ పోలికలో- ఎస్.పి. బాలు,పి. సుశీల
02. భజగోవిందం భజగోవిందం రావోలమ్మా - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. లటుకు లటుకుపట్ట మాకు లకుముకు పిట్టనోయి - పి. సుశీల,ఎస్.పి. బాలు



Tuesday, April 14, 2020

గ్రామ కక్షలు - 1982


( విడుదల తేది:  30.07.1982 శుక్రవారం )
సురేష్ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: వి.సి. గుహనాథన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

01. ఆశలు చిలికే తేనెలు ఒలికే - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ


డా. మాలతి - 1982


00.00.1982
శ్రీ గురురాజ్ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: అట్లూరి మధుసూధన రావు
సంగీతం: లక్ష్మి దీపక్
తారాగణం: శ్రీధర్, నారాయణరావు, సాక్షి రంగారావు, పొట్టి ప్రసాద్, పవన్ కుమార్, సువర్ణ, ఝాన్సీ, 
                 మణిశ్రి, పుష్పకుమారి, సావిత్రి, కల్పనా రాయ్ , బేబీ సరస్వతి

01. పున్నమి చంద్రుని చూచి రావే వెన్నెలా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: కొసరాజు



Saturday, March 28, 2020

టాక్సీ డ్రైవర్ - 1981


( విడుదల తేది:  12.06.1981 శుక్రవారం )
విశ్వ చిత్ర సినీ ఎంటర్‌ప్రైజెస్ వారి
దర్శకత్వం: ఎస్.పి. చిట్టిబాబు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణంరాజు,జయప్రద,మోహన్ బాబు

01. చలి జ్వరం జ్వరం జ్వరం అనుక్షణం క్షణం - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
02. తెలుసునా నీ సరి లేరుగా ప్రియతమా నా వెన్నమనసు - పి. సుశీల,ఎస్.పి. బాలు
03. నా ప్రేయసీ ఊహలో ఊర్వశీ ఆకాశవీధిలో అందాల - ఎస్.పి. బాలు
04. మననే చూసి నవ్వే వాళ్ళు పిచ్చినాయాళ్ళు - ఎస్.పి. బాలు బృందం
05. యెదలో ఎన్ని కధలో  ప్రేమ సుధలో ఆ కధలు - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. హాట్ హాట్ హాట్ అందగాడా కాదా చెలి ఊపిరి - పి. సుశీల.ఎస్.పి. బాలు



Friday, March 27, 2020

ఒక నాటి రాత్రి - 1980


( విడుదల తేది: 13.04.1980 ఆదివారం )
మీనాక్షి ఫిలింస్ వారి
దర్శకత్వం: పి. భానుమతి
సంగీతం: పి. భానుమతి
తారాగణం: పి. భానుమతి,రాజీ,ప్రీతా,రమాదేవి,చక్రపాణి,మధుబాబు,నగేష్

01. మంచుజల్లు పడి మెరిసే మల్లికవో - ఎస్.పి. బాలు - రచన: వేటూరి



బొమ్మలకొలువు - 1980


( విడుదల తేది: 26.06.1980 గురువారం )
అప్సరా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: కొమ్మినేని
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
తారాగణం: చంద్రమోహన్,కవిత,జగ్గయ్య,జయమాలిని,కాంతారావు,రాజబాబు

01. పూనకం పూనిందోయమ్మా పౌరుషం రేగిందోయమ్మా - పి. సుశీల, ఎస్.పి. బాలు


Saturday, March 14, 2020

1980 సినిమాలు



1980   1981   1982   1983   1984   1985

1986   1987   1988   1989


1980



అందాలరాశి - 1980 బండోడు గుండమ్మ - 1980
అగ్ని సంస్కారం - 1980 బడాయి బసవయ్య - 1980
అదృష్టవంతుడు - 1980 బాపూజీ భారతం - 1980
అమ్మాయికి మొగుడు మామకు యముడు - 1980 బుచ్చిబాబు - 1980
అల్లరిబావ - 1980 బెబ్బులి - 1980
అల్లుడు పట్టిన భరతం - 1980 బొమ్మలకొలువు - 1980
ఆటగాడు - 1980 భక్త శిరియాళ - 1980 ( డబ్బింగ్ )
ఆడది గడప దాటితే - 1980 భలే కృష్ణుడు - 1980
ఆరని మంటలు - 1980 మ౦గళ గౌరి - 1980
ఆశా దీపాలు - 1980 మంచిని పెంచాలి - 1980
ఊరు నిడురలేచింది - 1980 మదనమంజరి - 1980
ఏడంతస్తుల మేడ - 1980 మహా శక్తి - 1980
ఒక నాటి రాత్రి - 1980 మహాలక్ష్మి- 1980
ఓ యింటి బాగోతం - 1980 మా యింటి దేవత - 1980
కక్ష - 1980 మానవుడు మహనీయుడు - 1980
కలియుగ రావణాసురుడు - 1980 మానవులు మమతలు - 1980
కల్యాణ చక్రవర్తి - 1980 మామా అల్లుళ్ళ సవాల్ - 1980
కల్యాణ రాముడు - 1980 ( డబ్బింగ్ ) మాయదారి కృష్ణుడు - 1980
కాళి - 1980 మూగకు మాటొస్తే - 1980
కిలాడి కృష్ణుడు - 1980 మూడుమళ్ళ బ౦ధ౦ - 1980
కేటుగాడు - 1980 మేనత్త కూతురు - 1980
కొంటెమొగుడు పెంకిపెళ్ళాం - 1980 మొగుడు కావాలి - 1980
కొత్త వెన్నెల - 1980 మోసగాడు - 1980
కొత్తపేట రౌడీ - 1980 మోహనరాగ౦ - 1980
కోడళ్ళోస్తున్నారు జాగ్రత్త - 1980 యువతరం కదిలింది - 1980
గందరగోళం - 1980 రగిలిన పగ - 1980
గయ్యాళి గంగమ్మ- 1980 రగిలే హృదయాలు - 1980
గురు - 1980 రచయిత్రి - 1980
గూటిలోని రామచిలక - 1980 రాజాధి రాజు - 1980
గోపాలరావు గారి అమ్మాయి - 1980 రామాయణంలో పిడకల వేట - 1980
ఘరానా దొంగ - 1980 రాముడు పరుశురామడు - 1980
చండీప్రియ - 1980 రామ్ రాబర్ట్ రహీం - 1980
చుక్కల్లో చంద్రుడు - 1980 రాహువు కేతువు - 1980
చుట్టాలున్నారు జాగ్రత్త - 1980 రౌడీ రాముడు కొంటె కృష్ణుడు - 1980
చేసిన బాసలు - 1980 లవ్ ఇన్ సి౦గపూర్ - 1980
ఛాలెంజ్ రాముడు - 1980 వంశవృక్షం - 1980
జన్మహక్కు - 1980 వె౦కటేశ్వరవ్రత మహాత్మ్యం - 1980
జాతర - 1980 శంకరాభరణం - 1980
తాగుబోతులు - 1980 శాంతి - 1980
తాతయ్య ప్రేమలీలలు - 1980 శివమెత్తిన సత్యం - 1980
త్రిలోక సుందరి - 1980 శుభోదయం - 1980
దేవుడిచ్చిన కొడుకు -1980 శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి మహత్యం - 1980
ధర్మచక్రం - 1980 స౦ధ్య - 1980
నకిలీ మనిషి - 1980 సంఘం చెక్కిన శిల్పాలు - 1980
నవ్వూతూ బ్రతకాలి - 1980 సంసార బంధం - 1980
నాగమల్లి - 1980 సత్యవంతుడు - 1980 ( డబ్బింగ్ )
నాయకుడు వినాయకుడు - 1980 సన్నాయి అప్పన్న- 1980
నిజం - 1980 సమాధి కడుతున్నాం చందాలివ్వండి - 1980
నిప్పులాంటి నిజం - 1980 సరదా రాముడు - 1980
పంచకల్యాణి - 1980 సర్కస్ రాముడు - 1980
పగటి కలలు - 1980 సర్దార్ పాపారాయుడు - 1980
పట్నం పిల్ల - 1980 సినిమా పిచ్చోడు - 1980
పసుపు పారాణి - 1980 సిరిమల్లె నవ్వి౦ది - 1980
పాటగాడు - 1980 సీతారాములు - 1980
పారిజాతం - 1980 సుజాత - 1980
పిల్ల జమీందార్ - 1980 సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి - 1980
పున్నమినాగు - 1980 సూపర్ మేన్ - 1980
పెళ్లి గోల - 1980 సృష్టి రహస్యాలు - 1980 
పొదరిల్లు - 1980 స్నేహమేరా జీవితం - 1980
ప్రేమ తరంగాలు - 1980 స్వప్న - 1980
బంగారుబావ - 1980 హరే కృష్ణ హల్లో రాధ - 1980
బంగారులక్ష్మి - 1980

1981



47 రోజులు - 1981
అంతం కాదిది ఆరంభం - 1981
అగ్గి రవ్వ - 1981
అగ్ని పూలు - 1981
అత్తగారి పెత్తనం - 1981
అద్దాల మేడ - 1981
అమావాస్య చంద్రుడు - 1981
అమృతకలశం - 1981
అల్లుడుగారు జిందాబాద్ - 1981
ఆకలిరాజ్యం - 1981
ఆడవాళ్ళు మీకు జోహార్లు - 1981
ఆశా జ్యోతి - 1981
ఇల్లాలు - 1981
ఇల్లే స్వర్గం - 1981
ఊరికి మొనగాడు - 1981
ఊరికిచ్చిన మాట - 1981
ఎర్రమల్లెలు - 1981
ఓ అమ్మ కధ - 1981
ఓ ఇంటి కధ - 1981 (డబ్బింగ్ )
కర్పూర శిల్పం - 1981
కాళరాత్రి - 1981
కిరాయి రౌడీలు - 1981
కొండవీటి సింహం - 1981
కొత్త జీవితాలు - 1981
క్రాంతి - 1981
గజదొంగ - 1981
గడసరి అత్త సొగసరి కోడలు - 1981
గిరిజా కల్యాణం - 1981
గురుశిష్యులు - 1981
గువ్వల జంట - 1981
గోల నాగమ్మ - 1981
ఘరాన గంగులు - 1981
చట్టానికి కళ్లులేవు - 1981
చిన్నారి చిట్టిబాబు - 1981
చిలిపి మొగుడు - 1981
జంతులోకం - 1981
జగద్గురు ఆది శంకరాచార్య - 1981
జగమొండి - 1981
జతగాడు - 1981
జీవితరధం - 1981
జేగంటలు - 1981
టాక్సీ డ్రైవర్ - 1981
డబ్బు డబ్బు డబ్బు - 1981
తిరుగులేని మనిషి - 1981
తొలికోడి కూసింది - 1981
తోడుదొంగలు - 1981
త్యాగయ్య 1981
దారి తప్పిన మనిషి - 1981
దీపారాధన - 1981
దేవుడు మావయ్య - 1981
నా మొగుడు బ్రహ్మచారి - 1981
నేను మా ఆవిడ - 1981
నోములపంట -1981
న్యాయం కావాలి - 1981
న్యాయం ఖరీదు - 1981 ( డబ్బింగ్ )
పండంటిజీవితం - 1981
పక్కింటి అమ్మాయి - 1981
పటాలం పాండు - 1981
పల్లె పిలిచింది - 1981
పార్వతీ పరమేశ్వరులు - 1981
పాలు - నీళ్ళు - 1981
పులిబిడ్డ - 1981
పేదల బ్రతుకులు - 1881
ప్రణయ గీతం - 1981
ప్రియ - 1981
ప్రేమ నాటకం - 1981
ప్రేమ పిచ్చి - 1981
ప్రేమ సింహాసనం - 1981
ప్రేమకానుక - 1981
ప్రేమకు అంతం ఏది - 1981 ? ( డబ్బింగ్ )
ప్రేమమందిరం - 1981
ప్రేమాభిషేకం - 1981
భావి పౌరులు - 1981
భోగ భాగ్యాలు - 1981
భోగిమంటలు - 1981
మరియా మై డార్లింగ్ - 1981
మరో కురుక్షేత్రము - 1981
మహాపురుషుడు - 1981
మా పెళ్లి కధ - 1981
మాయదారి అల్లుడు - 1981
మినిస్టర్ మహలక్ష్మి - 1981
ముద్దమందారం - 1981
మౌనగీతం - 1981
రగిలే జ్వాల - 1981
రహస్య గూడచారి - 1981
రాణి కాసుల రంగమ్మ - 1981
రాధాకల్యాణం - 1981
రామదండు - 1981
రామలక్ష్మణులు - 1981
రామాపురంలో సీత - 1981
లక్ష్మి- 1981
వాడని మల్లి - 1981
వారాలబ్బాయి - 1981
విశ్వరూపం - 1981
శివభక్త విజయము - 1981 (డబ్బింగ్)
శ్రీ ఆంజనేయ చరిత్ర - 1981 ( డబ్బింగ్ )
శ్రీ శివకుమార సంభవం - 1981 (డబ్బింగ్)
శ్రీరస్తు శుభమస్తు - 1981
శ్రీవారి ముచ్చట్లు - 1981
సంగీత - 1981
సంసారం సంతానం - 1981
సత్యం శివం - 1981
సత్యభామ - 1981
సప్తపది - 1981
సీతాకోకచిలుక - 1981
సుశీల - 1981
స్వర్గం - 1981
స్వామియే శరణం అయ్యప్ప ( డబ్బింగ్ ) - 1981
హరిశ్చంద్రుడు - 1981