Showing posts with label 1987. Show all posts
Showing posts with label 1987. Show all posts

Monday, February 21, 2022

సంసారం ఒక చదరంగం - 1987


( విడుదల తేది:  14.01.1987 బుధవారం )
ఎ.వి.ఎం వారి
దర్శకత్వం: ఎస్.పి. ముత్తురామన్
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: శరత్ బాబు, సుహాసిని, షావుకారు జానకి,గొల్లపూడి,నూతన్ ప్రసాద్..

01. కాలిలో ముల్లుకి కంట ..సంసారం ఒక చదరంగం ( బిట్ )  - ఎస్.పి. బాలు
02. కౌగిలి కాపురం కాదులే చిట్టితల్లి..సంసారం ఒక ( బిట్ )  - ఎస్.పి. బాలు
03. చుక్కలు జాబిలీ చూసి నవ్వేది కావ్యం..సంసారం ఒక ( బిట్ )  - ఎస్.పి. బాలు
04. జగమే మాయ బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనమ్మా  - ఎస్.పి. బాలు
05. సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం - ఎస్.పి. బాలు


Wednesday, February 16, 2022

ప్రతిమ - 1987


00 - 00 - 0000
ఉషాకిరణ్ మూవీస్ వారి
దర్శకత్వం: వివరాలు అలభ్యం
సంగీతం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: వివరాలు అలభ్యం

01. ఆడదంటే ఆడుకునే బొమ్మ కాదు అలము తిని - ఎస్. జానకి, ఎస్.పి. బాలు బృందం
02. ఇది నడిచే యవ్వన శిల్పం.. ఇది రేపటి జీవన శిధిలం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. కడలి అలలకు అలపు లేదులే కనుల కలలకు అదుపు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. గగనానికి జాబిల్లెందుకు జాబిల్లికి తార ఎందుకు - ఎస్.పి. బాలు
05. నీవు దేవేరివి నేను పూజారిని నీ సౌందర్యలహరి - ఎస్.పి. బాలు
( గమనిక: 1987 లో విడుదలకు నోచుకోని ఈ చిత్ర గీతాలన్నీ
1987లో రికార్డు చెయ్యబడ్డాయి అని సినీ ప్రముఖుల అభిప్రాయం)



Thursday, March 12, 2020

అహ నా పెళ్ళంట - 1987


( విడుదల తేది:  27.11.1987  శుక్రవారం )
సురేష్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: జంధ్యాల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: రాజేంద్రప్రసాద్,రజని,నూతన్ ప్రసాద్,కోట శ్రీనివాస రావు,బ్రహ్మానందం

01. ఇది శృంగార గంగావతరణం ( పేరడీ ) - ఎస్.పి. బాలు,వాణి జయరాం బృందం - రచన: జొన్నవిత్తుల
02. కస్తూరి రంగయ్య కరుణించవేమయ్యా - వాణి జయరామ, ఎస్.పి. బాలు - రచన: ఎం.ఆర్.ఎన్. శాస్త్రి
03. తిక్కన్న పాడింది భారతం మహా భారతం - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
04. పీనాసుఐనా సన్నాసి ఐనా ఉన్నవాడే మనిషి - ఎస్.పి. బాలు బృందం- రచన: జొన్నవిత్తుల
05. స్వాగతం సంగీత స్వాగతం ఈ దినం - వాణి జయరాం, ఎస్.పి. బాలు - రచన: వేటూరి


అల్లుడు కోసం - 1987


( విడుదల తేది:  11.09. 1987  శుక్రవారం )
రఘునాథ్ కళా చిత్రా వారి
దర్శకత్వం: ఎం.ఎస్. కోటారెడ్డి
సంగీతం: సత్యం
తారాగణం: చంద్రమోహన్, కల్పన,సత్యనారయణ,నూతన్ ప్రసాద్,రావి కొండలరావు,సిల్క్ స్మిత

01. ఏకాంత వేళలో ఎందుకింత మౌనం ప్రణయ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ఒకటే ఆరాటం చెబితే చెలగాటం ఎదలో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె


అల్లరి పాండవులు - 1987


( విడుదల తేది:  07.08.1987  శుక్రవారం )
శ్రీ రవిశంకర్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: యం. బాలయ్య
సంగీతం: రాజ్ - కోటి
తారాగణం: తులసీరాం, నారాయణ రావు

01. అందెల్లో ఆనందం చిందెనమ్మా చిందుల్లో ఆకాశం - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం
02. ఏడవకు ఎర్రినాయన అచ్చు బెల్లం పెడతా - ఎస్.పి. బాలు, మనో బృందం
03. పూయనీ ఓ మోహినీ పువ్వులై నా ఊహనీ మల్లెల వీణ - ఎస్.పి. బాలు, పి. సుశీల


అల్లరి కృష్ణయ్య - 1987


( విడుదల తేది:  26.02.1987  గురువారం )
వనితా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: నందమూరి రమేష్
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: బాలకృష్ణ, బానుప్రియ,జయంతి

01. ఆషాడం వచ్చింది అందాలకి మెరుపంటి నీ సోకు చూపించు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. తోలి వెన్నెల కాసే ఎండలో మరుమల్లెలు పూసే గుండెలో - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. నీకీ మాకీ దోస్తీ వస్తానంటే బస్తీ కాదన్నవో శాస్తి  - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
04. బంతిపూల బావయ్యో పంతమేల రావయ్యో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
05. బోల్తా కొట్టావులే డుర్ బుచ్చమ్మ బోణీయైతే చెయ్యవే  -  ఎస్.పి. బాలు,పి. సుశీల



అరణ్యకాండ - 1987


( విడుదల తేది: 01.01.1987 గురువారం )
ఉషోదయ ఎంటర్ ప్రైజస్ వారి
దర్శకత్వం: క్రాంతికుమార్
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: నాగార్జున,అశ్విని

01. ఇదే అరణ్యకాండ ఈ జనజీవన రక్షణ కాండ - ఎస్.పి. బాలు
02. సూర్యుడు జాబిల్లి ప్రేమించుకున్నారులే పెనవేసుకున్నారులే - ఎస్.పి. బాలు, పి. సుశీల కోరస్


అమెరికా అబ్బాయి - 1987


( విడుదల తేది:  23.01.1987  శుక్రవారం )
అన్నపూర్ణా పిక్చర్స్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: రాజశేఖర్, సుమలత,రాధిక..

01. గిలిగింతల తోటలో పులకింతలు పూయని పులకింతల నావలో - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. దేవుని దయ ఉంటె దొర బాబులం స్వయంగా పని చేస్తే యజమానులం - ఎస్.పి. బాలు
03. పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియ వలపు వీణలు - ఎస్.పి. బాలు, పి. సుశీల



అజేయుడు - 1987


( విడుదల తేది: 08.05.1987 శుక్రవారం )
శ్రీ పల్లవి ఫిలింస్ వారి
దర్శకత్వం : జి. రామ్మోహన రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: వెంకటేష్,శోభన,జగ్గయ్య,సత్యనారాయణ,గుమ్మడి,అన్నపూర్ణ,శారద

01. చలికాలం వచ్చిందంటే తాపం తాపం అయ్యో పాపం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. తందానాలో ప్రేమ చందనాలో కవ్వించే కన్నులకు - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. నీ విధిలో అజేయుడై వస్తావో దుర్విదికే విధేయుడై - ఎస్.పి. బాలు కోరస్
04. ప్రేమ ఓకే పెళ్లి ఓకే చిన్నోళ్ళ పెళ్ళికి పెద్దోళ్ళు ఒకే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
05. ముత్యాల ముద్దేక్కడే చినదాన అరెరే మురిపాల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి


అగ్నిపుష్పం - 1987


( విడుదల తేది: 12.12.1987 శనివారం )
జుపిటర్ ఫిలింస్ వారి
దర్శకత్వం:ఈరంకి శర్మ
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీత రచన:ఆత్రేయ
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

                                    - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -
01. కోలో ... కోలోయమ్మ కోలో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం


అగ్నిపుత్రుడు - 1987


( విడుదల తేది:  27.08.1987 గురువారం )
అన్నపూర్ణా స్టూడియోస్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: అక్కినేని, నాగార్జున, రజని, శారద,సత్యనారాయణ,గొల్లపూడి

01. ఎర్ర ఎర్రని బుగ్గమీద ఎండపడి మెరిసింది జిగి జిగి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. ఓం ఓం జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమహ: - ఎస్.పి. బాలు
03. కమలం కమలం కన్నులలో మధురం మధురం పెదవులలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. చీరలు విడిచిన వనితల్లారా గౌనులు తొడిగిన చిలకల్లారా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం
05. ముద్దుకో ముద్దెట్టు కట్టుకో నా జట్టు ఒక పట్టు పడతాను - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. హృదయ డమరుకం ప్రజ్వలిల్లగా రక్తగంగ ఉప్పొంగి పొంగగా - ఎస్.పి. బాలు



అక్షింతలు - 1987


( విడుదల తేది:  23.07.1987  గురువారం )
సత్యా మూవీస్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: మౌళి
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: రమ్యకృష్ణ,కళ్యాణచక్రవర్తి,పూర్ణిమ

01. ఏకదంతా ఏకదంతా నీవుండ మా చెంత ఏల మాకు చింత - ఎస్.పి. బాలు బృందం
02. ముట్టుకుంటేనే తట్టుకోలేవు ఎట్టాగే ఇట్టగైతే - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. సరస హృదయ తారక మధుపా - వాణి జయరాం, ఎస్.పి. బాలు బృందం


ఆత్మబంధువులు - 1987


( విడుదల తేది: 01.10.1987 గురువారం )
శ్రీ తారకప్రభూ ఫిలింస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: చంద్రశేఖర్
తారాగణం: అక్కినేని,జయసుధ,దాసరి నారాయణరావు,సుధాకర్,రాధిక,ప్రభ,మురళీమోహన్

01. జీవితం చక్కని లోగిలి నవ్వుల ఏడ్పుల కౌగిలి - ఎస్.పి. బాలు కోరస్


ఆదిశక్తి మహిమలు - 1987


( విడుదల తేది: 05.08.1987 బుధవారం )
లక్ష్మి రామ మూవీస్ వారి
దర్శకత్వం: జె. జగదీశ్
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: నళిని,సులక్షణ

01. నిన్ను నేను ప్రాణమనుచు నమ్మితి నీ సన్నిధియే శరణ - ఎస్.పి. బాలు


ఆరాధన - 1987


( విడుదల తేది: 27.03.1987 శుక్రవారం )
గీతా క్రియేటివ్ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: భారతీ రాజా
సంగీతం: ఇళయరాజా
తారాగణం: చిరంజీవి,సుహాసిని,రాజశేఖర్,పి.ఎల్.నారాయణ...

01. అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. ఏమవుతుంది తన మనసును మరచిన మనసెటు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: ఆత్రేయ
03. తీగనై మల్లెలు పూచినావే ఆగనా అల్లనా పూజకో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: ఆత్రేయ


ఆహూతి - 1987


( విడుదల తేది: 03.12.1987 గురువారం )
యం.యస్.ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: సత్యం
గీత రచన: మల్లెమాల
తారాగణం: డా. రాజశేఖర్, జీవిత,జనార్ధన్ ప్రసాద్,చలసాని కృష్ణారావు,బాబూ మోహన్

01. అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం - ఎస్.పి. బాలు
02. చెబుతా నీకో వింత కధ ఎపుడు ఎవరు వినని కధ - ఎస్.పి. బాలు



ఇంటిదొంగ - 1987


( విడుదల తేది: 10.07.1987 శుక్రవారం )
శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కోడి రామక్రిష్ణ
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కళ్యాణ చక్రవర్తి,అశ్విని,రావు గోపాల రావు,గిరిబాబు,వై. విజయ,అన్నపూర్ణ....

01. ఆపొద్దు నన్ను ఈపొద్దు అయ్యో పాపమని జాలి చూపద్దో - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత మహాదేవా  - వాణి జయరాం,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. లోకంలో మనుషులు రకరకాలు మనుషుల్లో దొంగలు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. వచ్చింది సంక్రాంతి వచ్చింది పచ్చపచ్చని సంబరాలు - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె



ఇదా ప్రపంచం - 1987



కృష్ణ చిత్ర వారి
దర్శకత్వం: ఎం. సుబ్బయ్య
సంగీతం: చక్రవర్తి
తారాగణం: రాజశేఖర్,జీవిత,శారద

01. అక్షరాల ఆశయాలు ఉద్యమాల లక్ష్యాలు - ఎస్.పి. బాలు, వి. ప్రసాద్ - రచన: వెన్నెలగంటి
02. ఇదా ప్రపంచం ఇదేనా ప్రపంచం ఇదా సమిష్టి సమాజం - ఎస్.పి. బాలు - రచన: జాలాది
03. కలువని కోరి వలచి నెలవంక చిలుకని చేరుకొని - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వెన్నెలగంటి



Friday, March 6, 2020

భార్గవ రాముడు - 1987


( విడుదల తేది: 14.01.1987 బుధవారం )
జె.బి. ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామి రెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: బాలకృష్ణ,విజయశాంతి,మందాకిని,గొల్లపూడి

01. అల్లుకోరా అందగాడా అల్లుడల్లె అందమంతా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
02. ఆనందో బ్రహ్మ అనురాగం బ్రహ్మ ఈ మన్మధ - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
03. మన్మధనామ సంవత్సరం నా మదిలో పుట్టెను ప్రేమ జ్వరం - పి. సుశీల,ఎస్.పి. బాలు కోరస్
04. మాఘమాస మేలవచ్చే మన్మధ ఓ మన్మధా  - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
05. వయ్యారమా నీ యవ్వారమేమి దానంతు చూడాలి  - ఎస్.పి. బాలు,ఎస్. జానకి


వెన్నెల్లో ఆడపిల్ల - 1987


( విడుదల తేది: 03.10.1987 శనివారం )
వెన్నెల క్రియేషన్స్ వారి
దర్శకత్వం: 
సంగీతం: ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం
గీత రచన: సిరివెన్నెల
తారాగణం:

01. ఈ చల్లని వెన్నెల వేళా పులకించే నింగి నేల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్
02. ఓ కోయిలా నీ గొంతులో హిమజ్వాలలే ఆరని సుమ - ఎస్.పి. బాలు బృందం
03. కుహూ కుహూలు మని కోయిలమ్మకాకిలల్లె చికాకు - ఎస్.పి. బాలు కోరస్
04. రగిలే జ్వాలలోన సాగే  - ఎస్.పి. బాలు కోరస్