Showing posts with label ప - సినిమా. Show all posts
Showing posts with label ప - సినిమా. Show all posts

Friday, February 18, 2022

పుణ్యంకొద్దీ పురుషుడు - 1984


( విడుదల తేది: 09.02.1984  గురువారం )
రవిచిత్ర ఫిలింస్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: సత్యం
తారాగణం: శోభన్ బాబు, జయసుధ,రాధిక,రావు గోపాల రావు,అల్లు రామలింగయ్య,సుత్తివేలు..

01. కొండమీద గూడుకట్టి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
02. దానిమ్మ పండా చామంతి చెండా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
03. నువ్వంటే నాకు ప్రేమంట - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆత్రేయ
04. సహస్ర కిరణ శంకాశం ( పారంభ శ్లోకం ) - ఎస్.పి. బాలు - రచన: సంప్రదాయం

 


Wednesday, February 16, 2022

పుణ్యంకొద్దీ పురుషుడు - 1976


( విడుదల కాలేదు )
జె.జి. ఫిలింస్ వారి
దర్శకత్వం: గిరిబాబు
సంగీతం: రమేష్ నాయుడు

తారాగణం: జయంతి...

01. లేత మామిడి తోట పూత పూసింది ఎందుకో నా మనసు - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
          ( గమనిక: చిత్రం విడుదల కాలేదు, నాలుగు పాటలు రికార్డ్ రూపంలో అందుబాటులో ఉన్నాయి)


ప్రతిమ - 1987


00 - 00 - 0000
ఉషాకిరణ్ మూవీస్ వారి
దర్శకత్వం: వివరాలు అలభ్యం
సంగీతం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: వివరాలు అలభ్యం

01. ఆడదంటే ఆడుకునే బొమ్మ కాదు అలము తిని - ఎస్. జానకి, ఎస్.పి. బాలు బృందం
02. ఇది నడిచే యవ్వన శిల్పం.. ఇది రేపటి జీవన శిధిలం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. కడలి అలలకు అలపు లేదులే కనుల కలలకు అదుపు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. గగనానికి జాబిల్లెందుకు జాబిల్లికి తార ఎందుకు - ఎస్.పి. బాలు
05. నీవు దేవేరివి నేను పూజారిని నీ సౌందర్యలహరి - ఎస్.పి. బాలు
( గమనిక: 1987 లో విడుదలకు నోచుకోని ఈ చిత్ర గీతాలన్నీ
1987లో రికార్డు చెయ్యబడ్డాయి అని సినీ ప్రముఖుల అభిప్రాయం)



Tuesday, February 15, 2022

ప్రేమాయణం - 1976


( విడుదల తేది: 11.08.1976 బుధవారం )
శ్రీ శ్రీనివాసా ఏజెన్సీ వారి
దర్శకత్వం: నాగాంజనేయులు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: చంద్రమోహన్,రాజబాబు,రోజారమణి,హేమాచౌదిరి,రావు గోపాలరావు

01. మన కౌగిలిలో ఇలాగే మధుర క్షణాలు - ఎస్.పి. బాలు, విజయలక్ష్మి శర్మ,ఎం. రమేష్ - రచన: దేవులపల్లి

Monday, March 8, 2021

ప్రేమశాస్త్రం - 1985

 


( విడుదల తేది: 03.10.1985 గురువారం )
ఇంటర్నేషనల్  ఎంటర్ టైన్మెంట్ వారి
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి
తారాగణం మోహన్ రావు,జయశ్రీ...

01. ఏమ్మా ఇంతా విరహమా చందమామ ఇంత ప్రణయమా - ఎస్.పి. బాలు
02. ముద్దబంతిది పూసేను ముద్దు ముద్దుగా నవ్వెను - ఎస్.పి. బాలు,ఎస్. జానకి


Wednesday, March 25, 2020

పదహారేళ్ళ వయస్సు - 1978


(  విడుదల తేది: 31.08.1978 గురువారం)
రాజ్యలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: శ్రీదేవి, చంద్రమోహన్, మోహన్‌బాబు,నిర్మల

01. కట్టుకధలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు - ఎస్.పి.బాలు, ఎస్. జానకి
02. పంటచేలొ పాలకంకి నవ్వింది పల్లకీలో - ఎస్.పి.బాలు, ఎస్. జానకి బృందం



Monday, March 16, 2020

పచ్చబొట్టు - 1979


( విడుదల తేది: 03.10.1979 బుధవారం )
సంస్ధ: వివరాలు అందుబాటులో లేవు
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

01. ఆడదంటే బొమ్మకాదురా నమ్మరా ఇది నమ్మరా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. భలే మంచివాడులే మా నాన్న నిన్ను నన్ను కలిపి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: కొసరాజు



ప్రేమ చేసిన పెళ్లి - 1978


( విడుదల తేది: 09.12.1978 శనివారం )
గౌరీశ్వరీ ఆర్ట్స్ వారి
దర్శకత్వం విజయ నిర్మల
సంగీతం: సత్యం
తారాగణం: చంద్రమోహన్,జరీనా వాహేబ్,గుమ్మడి,నాగభూషణం,పండరీబాయి

01. గువ్వ కూత కొచ్చింది పూత కోతకొచ్చింది తారాజువ్వ - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. నీ అనుభవాలు వేయి నాలో తొలి హాయి - పి. సుశీల,ఎస్.పి. బాలు
03. విధి వ్రాశాడొక వింత కధ కని విని ఎరుగని - ఎస్.పి. బాలు కోరస్



ప్రేమించి పెళ్లి చేసుకో - 1977


( విడుదల తేది: 26.05.1977  గురువారం )
మహేష్ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: కె. హేమాంభరధర రావు
సంగీతం: సత్యం
గీత రచన: ఆరుద్ర
తారాగణం: మురళీ మోహన్, జయచిత్ర,లక్ష్మి,సత్యనారాయణ,రావు గోపాల రావు

01. పిట పిటలాడే వయసు ఏదో గడబిడ చేస్తోంది  - పి. సుశీల,ఎస్.పి. బాలు




పెళ్ళికాని తండ్రి - 1976


( విడుదల తేది: 30.10.1976 శనివారం )
చక్రపాణి ఆర్ట్ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: బి. పద్మనాభం
సంగీతం: బి. శంకర్
తారాగణం: పద్మనాభం,గిరిబాబు,ఎం.రంగారావు,బాలకృష్ణ,కాంచన,రమాప్రభ..

01. నడపరా బసవన్నా రిక్షా బండి ఎండనక వాననక - ఎస్.పి. బాలు
02. నీలి నీలి ఆకాశంలో చందమామ పల్లకిలో- ఎస్.పి. బాలు
03. నీలి నీలి ఆకాశంలో చందమామ పల్లకిలో - పి. సుశీల, ఎస్.పి. బాలు



Friday, March 6, 2020

పంచకల్యాణి - 1980



( విడుదల తేది: 23.05.1980 శుక్రవారం )
బిందుప్రియా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: ఎన్.ఎస్. రాజా
సంగీతం: సత్యం
తారాగణం: చంద్రమోహన్,మధుమాలిని,చారుహాసన్,రమాప్రభ,నాగభూషణం

01. న్యాయలన్ని గాయాలైతే దేవుడున్నాడా పాపాలన్నీ - ఎస్.పి. బాలు కోరస్ - రచన: జాలాది
02. రండిరా రండి రండి రా చెల్లమ్మా బుల్లెమ్మా  - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
03. శంబో లింగయ్య కొంగల మల్లయ్య - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: జాలాది
    

పంచకల్యాణి దొంగలరాణి - 1969



( విడుదల తేది: 02.08.1969 శనివారం )
శ్రీ సరస్వతి చిత్రా వారి
దర్శకత్వం: గిడుతూరి సూర్యం
సంగీతం: ఎ.ఎ. రాజ్
తారాగణం: కాంతారావు,విజయలలిత,త్యాగరాజు,మోతుకూరి సత్యం,జ్యోతిలక్ష్మి,నిర్మల,మధుమతి

01. అమ్మమ్మమ్మమ్మ ఇక తగ్గవోయి అబ్బబ్బబ్బబ్బ నే - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: అనిసెట్టి

                                   - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. కధ కధ కధ కధ కధా కదలాడెను ఎదలో - ఎస్.పి.బాలు,మాధవపెద్ది,బి.వసంత - రచన: కరుణశ్రీ



పంజరంలో పసిపాప - 1973


( విడుదల తేది: 01.02.1973 గురువారం )

రవిచిత్రా వారి 
దర్శకత్వం: గిడుతూరి సూర్యం 
సంగీతం: ఎస్. హనుమంతరావు 
తారాగణం: రామకృష్ణ,నాగయ్య,జ్యోతిలక్ష్మి,రాజనాల,త్యాగరాజు,మీనాకుమారి 

01. ఓ పచ్చని సంసారం మన చక్కని అనుబంధం - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: జి. విజయరత్నం



పంచభూతాలు - 1979


( విడుదల తేది: 19.05.1979 ఆదివారం )
విజయ కళా ఆర్ట్స్ వారి
దర్శకత్వం:
సంగీతం: ఇళయరాజా
తారాగణం: చంద్రమోహన్,త్యాగరాజు...

01. ఎన్నెనో దేశాలు తిరిగాడు..రావే రావే ఓ భూతకి - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: కొసరాజు
02. కవ్వించే కళ్ళలో కలలేవో ఏవో ఏవో కదలాడే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. మల్లియలో మా పల్లెసీమలో ఎన్నియల్లో మా - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: జాలాది


పంచాయితి - 1977


(విడుదల తేది: 02.09.1977 శుక్రవారం)
శ్రీ విజయకృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: విజయనిర్మల
సంగీతం: కె. వి. మహాదేవన్
తారాగణం: కృష్ణ,చంద్రమోహన్,అల్లు రామలింగయ్య, విజయనిర్మల,విజయలలిత, రమాప్రభ

01. కళ్యాణమే వైభోగమే కామందు అమ్మాయి - ఎస్.పి. బాలు , పి. సుశీల - రచన: డా. సినారె
02. గాలి అందరిదైతే నేల కొందరిదేనా - ఎస్.పి.బాలు,పి. సుశీల, రమోల - రచన: డా. సినారె
03. నా మనసు నీకు తెలియకుంటే అడిగి తెలుసుకో  - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. నేనెవరో తానెవరో ఐనా కదలకుంది కళ్ళల్లో ఆ రూపు - ఎస్.పి. బాలు - రచన: గోపి

                                ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. ఒకరాడే దాగుడుమూత ఇంకొకరికి గుండె కోత - ఎస్.పి. బాలు - రచన: గోపి


పండంటి కాపురం - 1972


( విడుదల తేది: 21.07.1972 శుక్రవారం )
జయప్రద పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. లక్ష్మీ దీపక్
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
తారాగణం: కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, జమున, ప్రభాకరరెడ్డి,బి.సరోజాదేవి,
జయసుధ, ఎస్.వి. రంగారావు

01. ఆడిపాడే కాలంలోనే అనుభవించాలి - ఎస్.పి.బాలు,పి.సుశీల, ఆనంద్, పుష్పలత - రచన: అప్పలాచార్య
02. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. ఏవమ్మా జగడాల వదినమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: కొసరాజు


పండంటి సంసారం - 1975



( విడుదల తేది : 23.01.1975 గురువారం )
నందిని ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: పి. భానుమతి,గుమ్మడి,భారతి,సత్యనారాయణ,రాజబాబు,రమాప్రభ,
అల్లు రామలింగయ్య

01. కలవక కలవక కలిశాము ప్రేమ కడలిలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: కె. అప్పలాచార్య



పండంటిజీవితం - 1981


( విడుదల తేది:  01.01.1981 గురువారం )
శ్రీ రాజ్యలక్మి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: శోభన్ బాబు,సత్యనారాయణ,గిరిబాబు,సుజాత,విజయశాంతి,పి.ఎల్. నారాయణ

01. అంతులేని అనురాగం అన్నగా చెల్లిపోనీ మమకారం చెల్లిగా - ఎస్.పి. బాలు
02. అంతులేని అనురాగం అన్నగా చెల్లిపోనీ ( విషాదం ) - ఎస్.పి. బాలు
03. ఎదుటే ఒక అందం ఎదిగే అనుబంధం ఏల ఈ పంతం - ఎస్.పి. బాలు
04. కొబ్బరి చెట్టుకు వెయ్యాలె ఉయ్యాల ఉయ్యలేసి ఊపాల - పి. సుశీల, ఎస్.పి. బాలు
05. తగ్గు బుల్లెమ్మ తగ్గు సిగ్గు ఓలమ్మో సిగ్గు సిగ్గు - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. పండంటి జీవితం రెండింటి కంకితం ఒకటి నీ మనసు - ఎస్.పి. బాలు, పి. సుశీల



పంతులమ్మ - 1978


( విడుదల తేది: 10.03.1978 శుక్రవారం )
నవతా ఆర్ట్స్ వారి 
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు 
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
గీత రచన: వేటూరి సుందరరామమూర్తి 
తారాగణం: రంగనాధ్,శరత్‌బాబు,రావికొండలరావు,లక్ష్మి,దీప,నిర్మల 

01. ఎడరిలొ కోయిల తెల్లారినీ రేయి ఇలా పూదారులన్ని - ఎస్.పి.బాలు
02. తేనెటీగ కుడుతుంటె తీపిగుంటదా ఐనా నువ్వు కన్ను - పి.సుశీల, ఎస్.పి. బాలు
03. పండగంటి ఎన్నెలంతా చందరయ్యా దండగైపోయింది - ఎస్.పి. బాలు, పి.సుశీల
04. మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం - పి.సుశీల, ఎస్.పి. బాలు
05. సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావె వలపంటి - ఎస్.పి.బాలు

                              - ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు - 

01. అహో దుర్భరమాయె భారతము గర్వాంధుల్ (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ



పక్కింటి అమ్మాయి - 1981


( విడుదల తేది:  27.11.1981 శుక్రవారం )
నాగార్జున ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: జయసుధ,చంద్రమోహన్,ఎస్.పి.బాలు,చక్రవర్తి

01. ఇది సంగీత సంగ్రామము స్వర కిరీటిని - చక్రవర్తి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. ఇవి ఎడబాటులు కాదు తెరచాటులే నదిలోని - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర
03. చిలుకా పలకవే ఆ కిటికీ తెరవవె పక్కింటి - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
04. పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి - ఎస్.పి. బాలు - రచన: వేటూరి