Showing posts with label 1980. Show all posts
Showing posts with label 1980. Show all posts

Monday, January 20, 2025

మా ఇంటి ప్రేమాయణం - 1983


( విడుదల తేది: 11.08.1983 గురువారం )
చంద్రమణి ప్రొడక్షన్స్ వారి
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం : చంద్రమోహన్, శరత్ బాబు, ప్రసాద్ బాబు, నూతన ప్రసాద్, సులక్షణ, జ్యోతి,
రమాప్రభ, చిరంజీవి ...

01. మా ఇంటి ప్రేమాయణం -ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ,జి. ఆనంద్,రమణ - రచన: ఆరుద్ర


Tuesday, April 12, 2022

వసంత గీతం - 1984


( విడుదల తేది: 24.08.1984 శుక్రవారం)
జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: అక్కినేని,రాధ,నగేష్,గుమ్మడి,నూతన్ ప్రసాద్,రమాప్రభ....

01. ఈనాటి పాట రాగల తేట మురిపాల పూచేచోట - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
02. ఊర్వసివో ఉదయినివో మువ్వల నవ్వుల మోహినివో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: డా. సినారె
03. బృందావనిలో సంధ్యారాగం ఏమి కోరింది - ఎస్.పి.బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి
04. మధురం జీవనసంగీతం ఆధరం ప్రణయసుధ - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. వసంతాలు విరిసే వేళ నిన్ను నేను చూశాను - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి


శ్రీమతి కావాలి - 1984


( విడుదల తేది: 06.07.1984 శుక్రవారం )
శ్వేత చిత్ర ఇంటర్నేషనల్ వారి
దర్శకత్వం: జనార్ధన్
సంగీతం: కృష్ణ - చక్ర
తారాగణం: మోహన్ బాబు,రాధిక,గిరిబాబు,గొల్లపూడి,కల్పనారాయ్,శ్రీలక్ష్మి.....

01. ఓలమ్మి ఏమి చేతునే నాకు నీమీద మనసు పోయెనే - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: గోపి


సీతమ్మ పెళ్ళి - 1984


( విడుదల తేది: 30.06.1984 శనివారం )
ముద్దు ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
గీత రచన: వేటూరి
తారాగణం: మురళీ మోహన్,అరుణ,రేవతి,నూతన్ ప్రసాద్,రాళ్ళపల్లి.....

01. ఓయమ్మో షాకు ఓరయ్యో షాకు కోక షాకు కొంగు షాకు - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే - ఎస్.పి. బాలు
03. జనకుడు నేనై జానకిలాగ..చెల్లివైనా తల్లివైనా ( విషాదం ) - ఎస్.పి. బాలు
04. నా సైదోడు నీవేరా కొడుకా నా పైవాడు - ఎస్.పి. బాలు బృందం
05. సెగ తగ్గని చాపల పులుసు నులి వెచ్చని రెక్కలు విసిరె - పి. సుశీల,ఎస్.పి. బాలు


సీతాలు - 1984


( విడుదల తేది: 18.05.1984 శుక్రవారం )
మనియన్ ఫిలంస్ వారి
దర్శకత్వం:  కె. దుర్గా నాగేశ్వర రావు
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: మురళీ మోహన్,జయసుధ,మోహన్ బాబు,సుమలత,గిరిబాబు,రావి కొండల రావు...

01. చల్లకొచ్చి ముంత దాస్తే దాహం తీరేనే మనసు మనసు కలవక - ఎస్.పి. బాలు


సకల కళా ప్రియుడు - 1984 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 23.06.1984 శనివారం )
గోటేటి ఫిలింస్ వారి
దర్శకత్వం: రామ నారాయణ
సంగీతం: శంకర్- గణేష్
గీత రచన: వేటూరి
తారాగణం: మోహన్,పూర్ణిమ,జయరాం,సిల్క్ స్మిత,బేబీ అంజు...

01. నే శృంగార పురుషుడ్ని పిల్లా ఓ పిల్ల రసగుల్లా - ఎస్.పి. బాలు, వాణి జయరాం బృందం
02. పిలిచెలే నిన్ను నన్ను విరిసిన చెలిమి తలపో వలపో - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు

Tuesday, February 22, 2022

సృష్టి రహస్యాలు - 1980


( విడుదల తేది: 08.02.1980 శుక్రవారం )
శ్రీ వెంకట సాయి పిక్చర్స్ వారి
సంగీతం: పెండ్యాల
తారాగణం: వివరాలు అలభ్యం

01. మేక్ నొ నాయిస్ మై డియర్ బాయ్స్ - ఎస్.పి. బాలు,పి. సుశీల,రమోల, శ్రీనివాస్ - రచన: శ్రీశ్రీ

 


Monday, February 21, 2022

గూండా - 1984


( విడుదల తేది: 23.02.1984 గురువారం )
శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: చిరంజీవి,రాధ,సత్యనారాయణ,రావు గోపాలరావు,సిల్క్ స్మిత,అల్లు రామలింగయ్య...

01. అందగత్తె ఆటకేమో వందనాలు ఆడగత్తే చూసినాళ్ళ - ఎస్.పి. బాలు,పి. సుశీల  
02. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
03. నా గీతం నీ సంగీతం నా నాట్యం నీ ఉల్లాసం - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
04. నీ చిలిపి కాళ్ళ మీద నీ చీర గళ్ళల మీద - ఎస్.పి. బాలు,పి. సుశీల


Friday, March 27, 2020

ఒక నాటి రాత్రి - 1980


( విడుదల తేది: 13.04.1980 ఆదివారం )
మీనాక్షి ఫిలింస్ వారి
దర్శకత్వం: పి. భానుమతి
సంగీతం: పి. భానుమతి
తారాగణం: పి. భానుమతి,రాజీ,ప్రీతా,రమాదేవి,చక్రపాణి,మధుబాబు,నగేష్

01. మంచుజల్లు పడి మెరిసే మల్లికవో - ఎస్.పి. బాలు - రచన: వేటూరి



బొమ్మలకొలువు - 1980


( విడుదల తేది: 26.06.1980 గురువారం )
అప్సరా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: కొమ్మినేని
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
తారాగణం: చంద్రమోహన్,కవిత,జగ్గయ్య,జయమాలిని,కాంతారావు,రాజబాబు

01. పూనకం పూనిందోయమ్మా పౌరుషం రేగిందోయమ్మా - పి. సుశీల, ఎస్.పి. బాలు


Thursday, March 12, 2020

అల్లుడు పట్టిన భరతం - 1980


( విడుదల తేది: 19.06.1980 గురువారం )
డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాద్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణం రాజు, జయసుధ,రంగనాద్,కవిత,నాగభూషణం,రమాప్రభ,పద్మనాభం

01. పంతమేలనే ఓ భామినీ ఉన్నదంతా ఊడి - ఎస్.పి. బాలు బృందం - రచన: డా.సినారె
02. పలికెను నాలో పల్లవిగా అరవిరిసే అనురాగం - పి.సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా.సినారె
03. గరం గరం బల్ జోరు గరం ముంతక్రింద పప్పు - ఎస్.పి. బాలు - రచన: దాసం గోపాలకృష్ణ
04. చుక్కలెన్నో చుట్టూ ఉన్నా ఆకాశంల నే ఉన్నా - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: వేటూరి
05. ఉలికికులికి పడకే చిలకాయమ్మ కంగారు - ఎస్.పి. బాలు, రమేష్ - రచన: డా.సినారె



అల్లరిబావ - 1980


( విడుదల తేది: 12.12.1980 శుక్రవారం )
స్టార్స్ ఇంటర్నేషనల్ వారి
దర్శకత్వం: పి. సాంబశివ రావు
సంగీతం: రాజన్ - నాగేంద్ర
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: కృష్ణ, జయప్రద,కాంతారావు,నిర్మల,అల్లు రామలింగయ్య,గిరిబాబు, ప్రభాకర రెడ్డి

01. అమ్మడు నవ్వాలి ఆమని రావాలి కోయిలమ్మ కొమ్మలోన - ఎస్.పి. బాలు
02. ఓరోరి దద్దమ్మ ఓ సందె గొబ్బెమ్మనీ ఆట కట్టించనా - ఎస్.పి. బాలు
03. కోవెల్లో పడ్డాక కొదవేముందిరా దేవత ఇచ్చే దీవెనలన్ని నీవెరా - ఎస్.పి. బాలు
04. మధువనిలో రాధికవో మధువోలికే గీతికవో మధురం నీ జీవనం - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. హే కిలాడి లేడి నా చలాకి జోడి డీడీడీక్కు సయ్యాట ఆడని - ఎస్.పి. బాలు, ఎస్. జానకి



అమ్మాయికి మొగుడు మామకు యముడు - 1980



( విడుదల తేది: 20.11.1980 గురువారం )
పుంపు హార్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: అమృతం
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
తారాగణం: కృష్ణ,రజనీ శర్మ,గుమ్మడి

01. చూడరా చూడరా తెలుగు సోదారా నీ చుట్టురా ఉన్న - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ


అదృష్టవంతుడు - 1980


( విడుదల తేది : 09.05.1980 శుక్రవారం )
శ్రీ మారుతి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: జి.సి. శేఖర్
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: కృష్ణ,శ్రీదేవి,ప్రభాకర రెడ్డి,సత్యనారాయణ,అంజలీ దేవి,జయమాలిని,గిరిబాబు

01. అమ్మదొంగా నా సామిరంగ దొరికాడురా దొంగ - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. చినుకు చినుకు పడుతోంది చిలిపి వానగా వణికి వణికి పోతోంది - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. చుర చుర చూపుల సుబ్బమ్మ చిరుబురులాడకె చుక్కమ్మ - ఎస్.పి. బాలు
04. నవ్వాలి నవ్వాలి నవరాత్రిగా సరదాల దసరాల సంక్రాంతిగ - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం


అగ్ని సంస్కారం - 1980


( విడుదల తేది: 21.02.1980 గురువారం )
శ్రీ శారదా ఇంటర్నేషనల్ వారి
దర్శకత్వం: ప్రభాకర్
సంగీతం: ఎం. జనార్ధన్
తారాగణం: చిరంజీవి,లక్ష్మికాంత్,భావన

01. మంచున తడసిన మల్లికవో మానసవీణా గీతికవో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి

అందాలరాశి - 1980


( విడుదల తేది: 11.04.1980 శుక్రవారం ) 
చిన్ని ఇంటర్నేషనల్ వారి
దర్శకత్వం: కె.వి.ఆర్. భక్త
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: రాజ్ కుమార్, రవి కుమార్, రతి అగ్నిహోత్రి

01. అందాలరాశి నీ అందచందాలు చూసి ఎన్నో - ఎస్.పి. బాలు; ఎస్.పి. శైలజ - రచన:  వేటూరి
02. ఆడించదా వయసు పాడించదా చూడ ముచ్చటగా సొగసు  - ఎస్.పి. బాలు - రచన:  వేటూరి
03. కోయిల పిలుపే కొనకు మెరుపు మాయని వలపే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
04. నీవేకదా నా అందాలరాశి నా జీవనాధారా - ఎస్.పి.బాలు, ఎస్.పి. శైలజ - రచన:  ఆరుద్ర
05. వచ్చిపోరా ఒక్కసారి వల్లారి కిల్లాడి మావ ఇచ్చేపోరా వన్నెల - పి. సుశీల, ఎస్.పి. బాలు



ఆటగాడు - 1980


( విడుదల తేది: 24.04.1980 గురువారం )
వెంకటేశ్వర మూవీ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందరరామూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,శ్రీదేవి, జగ్గయ్య,సత్యనారాయణ,పద్మనాభం

01. గుద్దుతా నీయవ్వ గుద్దుతా ముక్కుమీద గుద్దుతా మూతిమీద - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. చిలకమ్మా గూటిలో చోటుందిరో చోటుందిరో దాని అలకా - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. చీమ కుట్టిందా చిమచిమలాడిందా చిచ్చు పెట్టిందా చిటపట - ఎస్.పి. బాలు
04. టకుచికు టకుచికు టకుచికు జిల్ జిల్ జిలేబి హ  గులాబీ - ఎస్.పి. బాలు, పి. సుశీల కోరస్
05. యేకో నారయణా ఏలుకో నా మోహనా వెన్నెలంటి మగువ - పి. సుశీల, ఎస్.పి. బాలు



ఆడది గడప దాటితే - 1980


( విడుదల తేది: 19.12.1980 శుక్రవారం )
శ్రీ శ్రీనివాస పద్మావతి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి.ఎస్. నారాయణ
సంగీతం - ఎం.బి. శ్రీనివాస్
తారాగణం: మురళి మోహన్, కన్నడ మంజుల, నరసింహరాజు, శ్రీధర్, జగ్గయ్య, రాజేంద్ర ప్రసాద్, జగ్గయ్య ,జయమాలిని

01. ఓ మనసా పాడుకో పిచ్చిగా ఆ పాటలో తల దాచుకో వెచ్చగా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. నీ చల్లని నవ్వుల వెన్నెల నా మదిలో రేపెను కోరికా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాశరధి
03. మౌనం ...పూలకెంత మౌనం ఈ సంధ్యవేళకెంత - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె


ఆరని మంటలు - 1980


( విడుదల తేది: 15.03.1980 శనివారం )
టి.వి. ఫిల్మ్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: సత్యం
తారాగణం: చిరంజీవి,కవిత, సుభాషిని, ప్రసాద్ బాబు

01. ఓయమ్మో టక్కరి గుంట నాపై కన్నేసినంట ఎన్నెన్నో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి
02. కమ్మని నా పాట జత కావలి నీ ఆట సాగాల  - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి
03. నలుగురికోసం వెదుకుతున్నది నా కళ్ళు నవ నవ లాడే - ఎస్.పి. బాలు - రచన: వేటూరి



ఆశా దీపాలు - 1980


( విడుదల తేది: 02.10.1980గురువారం )
అపర్ణా కంబైన్స్ వారి
దర్శకత్వం: ప్రభాకర రెడ్డి
సంగీతం: రాంజీ
తారాగణం: ప్రభాకర రెడ్డి, జయంతి,జయమాలిని,సుభ

01. ఇల్లే కోవెల అయితే తలిదండ్రు - ఎస్.పి.శైలజ,ఎస్.పి.బాలు,ఎస్.జానకి - రచన: డా. సినారె