Thursday, March 12, 2020

అందాలరాశి - 1980


( విడుదల తేది: 11.04.1980 శుక్రవారం ) 
చిన్ని ఇంటర్నేషనల్ వారి
దర్శకత్వం: కె.వి.ఆర్. భక్త
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: రాజ్ కుమార్, రవి కుమార్, రతి అగ్నిహోత్రి

01. అందాలరాశి నీ అందచందాలు చూసి ఎన్నో - ఎస్.పి. బాలు; ఎస్.పి. శైలజ - రచన:  వేటూరి
02. ఆడించదా వయసు పాడించదా చూడ ముచ్చటగా సొగసు  - ఎస్.పి. బాలు - రచన:  వేటూరి
03. కోయిల పిలుపే కొనకు మెరుపు మాయని వలపే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
04. నీవేకదా నా అందాలరాశి నా జీవనాధారా - ఎస్.పి.బాలు, ఎస్.పి. శైలజ - రచన:  ఆరుద్ర
05. వచ్చిపోరా ఒక్కసారి వల్లారి కిల్లాడి మావ ఇచ్చేపోరా వన్నెల - పి. సుశీల, ఎస్.పి. బాలు



No comments:

Post a Comment