Showing posts with label స - సినిమా. Show all posts
Showing posts with label స - సినిమా. Show all posts

Monday, January 20, 2025

స్వర్ణ కమలం - 1988


( విడుదల తేది: 15.07.1988 శుక్రవారం )
భానూ ఆర్ట్ క్రియేషన్స్ వారి
సంగీతం: ఇళయరాజా
గీత రచన: సిరివెన్నెల
తారాగణం: వెంకటేష్,భానుప్రియ,సాక్షి రంగారావు,బ్రహ్మానందం...
01. అందెల రవమిది పదములదా అంబరమంటిన - ఎస్.పి. బాలు,వాణి జయరాం బృందం
02. కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిలిచింది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
03. కొలువై ఉన్నాడే దేవదేవుడు కొలువై ఉన్నాడే - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్లు - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం


Tuesday, February 22, 2022

సృష్టి రహస్యాలు - 1980


( విడుదల తేది: 08.02.1980 శుక్రవారం )
శ్రీ వెంకట సాయి పిక్చర్స్ వారి
సంగీతం: పెండ్యాల
తారాగణం: వివరాలు అలభ్యం

01. మేక్ నొ నాయిస్ మై డియర్ బాయ్స్ - ఎస్.పి. బాలు,పి. సుశీల,రమోల, శ్రీనివాస్ - రచన: శ్రీశ్రీ

 


Monday, February 21, 2022

సంసారం ఒక చదరంగం - 1987


( విడుదల తేది:  14.01.1987 బుధవారం )
ఎ.వి.ఎం వారి
దర్శకత్వం: ఎస్.పి. ముత్తురామన్
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: శరత్ బాబు, సుహాసిని, షావుకారు జానకి,గొల్లపూడి,నూతన్ ప్రసాద్..

01. కాలిలో ముల్లుకి కంట ..సంసారం ఒక చదరంగం ( బిట్ )  - ఎస్.పి. బాలు
02. కౌగిలి కాపురం కాదులే చిట్టితల్లి..సంసారం ఒక ( బిట్ )  - ఎస్.పి. బాలు
03. చుక్కలు జాబిలీ చూసి నవ్వేది కావ్యం..సంసారం ఒక ( బిట్ )  - ఎస్.పి. బాలు
04. జగమే మాయ బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనమ్మా  - ఎస్.పి. బాలు
05. సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం - ఎస్.పి. బాలు


Monday, March 16, 2020

స్వామి ద్రోహులు - 1979


( విడుదల తేది: 27.07.1979 శుక్రవారం )
మార్కండేయ ఫిలింస్ వారి
దర్శకత్వం: గిడుతూరి సూర్యం
సంగీతం: ఎస్. హనుమంతరావు
తారాగణం: రామకృష్ణ,విజయలలిత,గుమ్మడి,గిరిబాబు..

01. అందాల ఓసి బుల్లెమ్మా అలాగే చూడవే బొమ్మ - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
02. ఇన్నాళ్ళు ఈ పొంగులు ఎలాగా దాచావు - ఎస్.పి. బాలు,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
03. మన జీవితం హాయిగా సాగనీ చిరునవ్వులే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాశరథి



సీతే రాముడైతే - 1979


( విడుదల తేది: 14.12.1979 శుక్రవారం )
శ్రీ సారధీ స్టూడియో వారి
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
సంగీతం: సత్యం
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

                                  - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 
01. అడిగితే ఇవ్వనా - ఎస్.పి. బాలు, వాణి జయరాం - రచన: డా. సినారె
02. ఆమనిలో కోయిలవో - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
03. ఏమి అందమేమి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె 



సినిమా వైభవం - 1975 ( డాక్యుమెంటరి )


( విడుదల తేది: 12.04.1975 శనివారం )
రేఖ అండ్ మురళి ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం: ఎస్. హనుమంత రావు
తారాగణం:కృష్ణ,గుమ్మడి,నాగభూషణం,పద్మనాభం,విజయనిర్మల,రమాప్రభ,జమున,సావిత్రి,రాజబాబు




Friday, March 6, 2020

సర్కార్ ఎక్స్ ప్రెస్ - 1968


( విడుదల తేది: 12.04.1968 శుక్రవారం )
శ్రీ గౌరీ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: ఎం. కృష్ణన్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,విజయనిర్మల,రాజబాబు,జ్యోతిలక్ష్మి,బాలయ్య....
     
                                         - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 
01. కుచ్చుల కోళ్ళు చూడు చూడు పిచ్చుక గూళ్ళు  - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం



స౦తాన౦ - సౌభాగ్య౦ - 1975



( విడుదల తేది : 24.10.1975 శుక్రవారం )
రవిరాజ్ కంబైన్స్ వారి
దర్శకత్వం: డి.ఎస్. ప్రకాశరావు
సంగీతం: కృష్ణ,అల్లు రామలింగయ్య,సత్యనారాయణ,విజయ నిర్మల,పండరీ బాయి, ఛాయాదేవి....

01. చెలీ నీ తోడుగా నేను ఉండగా ఇక నీ మనసే నవ్వాలి నిండుగా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. నీవొక దేవుడవేనా నీ న్యాయమీదేనా నీ న్యాయమీదేనా - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
03. నేనూ ఒక కవిని భావకవిని యతి తెలియ - ఎస్.పి. బాలు, యల్.ఆర్. అంజలి - రచన: డా. సినారె
04. పలికే కనులు మధువొలికే కలలు ఆ కనులలోని - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె



స౦ధ్య - 1980


( విడుదల తేది: 29.11.1980 శనివారం )
శ్రీ సావరైన్ ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: చంద్రమోహన్,శ్రీధర్, సుజాత,గీత,జగ్గయ్య,సత్యనారాయణ.....

01. ఈ అనంతకాల గమనంలో ఈ రవ్వంత జీవన పయనంలో - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. ఈ ప్రణయ సంధ్యలో ఆ మౌనమెందుకో అది మౌన - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి



స౦పూర్ణ శివపురాణము - 1976 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 01.10.1976 శుక్రవారం )
లక్ష్మీ ప్రకాష్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: చంద్రకాంత్
సంగీతం: సత్యం
గీత రచన: ఆరుద్ర
తారాగణం: దారాసింగ్......

01. ఓం హరహరహర మహాదేవా జయ శివ శంకరా ప్రభు - ఎస్.పి. బాలు బృందం
02. ద్వాదశజ్యోతిర్లింగ మహత్యం స్మరణం చెయ్యాలి - ఎస్.పి. బాలు బృందం
               
                    - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఓ డమరుపాణి డమరుపాణి వివాహ - ఎస్.పి. బాలు, ఎ.వి.ఎన్. మూర్తి బృందం
02. ప్రభూ శివశంబో భంభం భం అహ చేయవోయి - ఎస్.పి. బాలు, ఎ.వి.ఎన్. మూర్తి బృందం



స౦బరాల రా౦బాబు - 1970



( విడుదల తేది: 14.01.1970 బుధవారం )
శ్రీ రమణచిత్ర వారి
దర్శకత్వం: జి.వి.ఆర్.శేషగిరిరావు
సంగీతం: వి.కుమార్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: చలం,శారద,ఎస్.వి. రంగారావు,గీతాంజలి,రేలంగి,సూర్యకాంతం,పద్మనాభం...

01. జీవితమంటే అంతులేని ఒక పోరాటం బ్రతుకు తెరువుకై - ఎస్.పి. బాలు
02. మామా చందమామ వినరావా నా కధ వింటే మనసు ఉంటె - ఎస్.పి. బాలు,పి. సుశీల


స౦సార౦ - 1975



( విడుదల తేది : 28.05.1975 బుధవారం )
అనిల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: ఎన్.టి. రామారావు,జగ్గయ్య,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,జమున,జయసుధ,రోజా రమణి...

01. కనుల కన్నీరు క్రమ్మిన కారణాన బిడ్డ అందాల మోము (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
02. చిరు చిరు నవ్వుల చినవాడే మనసున్నవాడే - సరస్వతి, ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
03. పెద్దల మాటలన్ వినుము పిన్నలపై దయ (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
04. మా పాప పుట్టిన రోజు మరపురాని పండుగ రోజు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాశరధి
05. యవ్వనం పువ్వులాంటిది జీవితం రవ్వలాంటిది - ఎల్.ఆర్. ఈశ్వరి,ఎస్.పి. బాలు - రచన: దాశరధి
06. సింగపూర్ రౌడీన్రోయ్ నేను చిచ్చుల పిడిగునురోయ్ - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు



స౦సార౦ సాగర౦ - 1974


( విడుదల తేది: 10.01.1974 గురువారం )
ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: ఎస్.వి.రంగారావు,సత్యనారాయణ,గుమ్మడి,రాజబాబు,జయంతి,శుభ,రమాప్రభ...

01. ఆజా బేటా ఓ మేరా రాజా బేటా చింతలు ( విషాదం ) - ఎస్.పి. బాలు - డా. సినారె
02. ఆజా బేటా ఓ మేరా రాజా బేటా చింతలు గింతలు - ఎస్.పి. బాలు బృందం - డా. సినారె
03. ఇంటికి దీపం ఇల్లాలు ఆ దీపకాంతుల కిరణాలె - ఎస్.పి. బాలు, కోవెల శాంత - రచన: సుంకర
04. సంసారం సాగరం బ్రతుకే ఒక నావగా ఆశే చుక్కానిగా - ఎస్.పి. బాలు కోరస్ - రచన: డా. సినారె


స౦సార౦లో సరిగమలు - 1977


(విడుదల తేది:  01.01.1977 శనివారం)
ప్రేమ్ కంబైన్స్ వారి
దర్శకత్వం: ఎం.ఎస్. కోటిరెడ్డి
సంగీతం: శంకర్ గణేష్
తారాగణం: చంద్రమోహన్,ప్రభ,నాగభూషణం, రాజబాబు,రమాప్రభ,నగేష్...

01. కరిగిపోతే తిరిగిరాని ఈ రాత్రి నీ అలకలతో చేయొద్దు - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. నేను చూశాను ఇక్కడే రెండు కోతులు చాటున నక్కింది - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. పాయి పాయి పాపాయి రావే మాలతి హాయి హాయి - ఎస్.పి. బాలు


సంగీత - 1981


( విడుదల తేది: 04.07.1981 శనివారం )
ఉమా ఫిల్మ్ చాంబర్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
తారాగణం: ఈశ్వర రావు,నారాయణ మూర్తి,సుమతి,రూపా చక్రవర్తి

01. నలుగురి తోనూ నారాయణా అంటే తెలుసా నాయనా - ఎస్.పి. బాలు - రచన: దాసరి
02. లోకాన పిచ్చోళ్ళు ఎవరని లెక్కేసుకుంటే కన్నోళ్ళకన్నా - ఎస్.పి. బాలు - రచన: దాసరి



సంఘం చెక్కిన శిల్పాలు - 1980


( విడుదల తేది: 04.04.1980 శుక్రవారం )
శ్రీ విజయకృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: విజయ నిర్మల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: చంద్రమోహన్,గుమ్మడి,సూర్యకాంతం,అంజలీ దేవి,జయమాలిని, అల్లు రామలింగయ్య

01. దేవుడుచేసిన రూపాలు ఇవి సంఘం చెక్కిన శిల్పాలు - ఎస్.పి. బాలు కోరస్ - రచన: డా. సినారె
02. నీ కనులలో ఉంది నీలాకాశం నా కవితలో ఉంది - ఎస్.పి. బాలు, రమణ - రచన: ఆరుద్ర
03. పలికెను ఏదో రాగం అలివేణి కల్యాణి ఓ కళ్యాణి - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె

సంసార బంధం - 1980


( విడుదల తేది: 13.01.1980 ఆదివారం )
రాజ్ కమల్ మూవీస్ వారి
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: శ్రీధర్,నూతన్ ప్రసాద్,జయసుధ,ప్రభ

01. ఇదే నేను కోరుకున్న ఇన్నినాళ్ళగా కళ్ళారా చూసుకొని - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: గోపి
02. వేణుగానాలు నీ రాకలోన వేయి వెన్నెల్లు ప్రతి చూపులోన - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి



సంసారం సంతానం - 1981


( విడుదల తేది:  17.07.1981 శుక్రవారం )
నీలిమా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు,జయసుధ,సీమ,ప్రభాకర రెడ్డి,కె.వి. చలం,రమాప్రభ

01. అచ్చమలాగే ఉన్నది వెచ్చగా మట్టువలాగే ఉన్నది - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
02. రోజూ విచ్చే మొగ్గల్లో రోజా ఇచ్చే బుగ్గల్లో ఝుంఝుం - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. సంసారమే సంగీతము అనురాగమే తొలి రాగము - ఎస్.పి. బాలు,పి. సుశీల  - రచన: ఆత్రేయ



సతీ అనసూయ - 1971


( విడుదల తేది: 10.06.1971 గురువారం )
శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు
సంగీతం: పి. ఆదినారాయణరావు
తారాగణం: కాంతారావు,జమున,శోభన్ బాబు,శారద,రాజనాల,రాజబాబు,మీనాకుమారి,హలం....

01. ఆహా ఏమందు ఆ దైవలీల ఊహాతీతము కాదా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ఎద్దుల బండీ మొద్దుల బండీ కదలదు  - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
03. మంచిమనసును మించిన దైవం - పి.బి.శ్రీనివాస్,ఎస్.పి. బాలు, జయదేవ్ - రచన: డా. సినారె
04. ముల్లోకములకు కన్న. ఆహా ఏమందు ( బిట్ ) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. సకలావనినే నడిపినవారే సతులను తమలో నిలిపినవారే - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె

                                      ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. పసితనమెరగని పరమ మూర్తులే పసితన మేమిటో - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ముద్దుల భార్యల ముచ్చట తీర  మువ్వురు మూర్తులు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె



సతీ సావిత్రి - 1978


( విడదల తేది: 04.01.1978 - బుధవారం )
లలిత శివజ్యోతి సినీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: బి. ఏ. సుబ్బారావు
సంగీతం: ఘంటసాల మరియు పెండ్యాల
( ఘంటసాల మరణాంతరం పెండ్యాల గారు పూర్తి చేశారు)
తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణంరాజు, వాణిశ్రీ,కాంతారావు,గుమ్మడి,జమున,అంజలీదేవి

01. ఏదో బేలవు లెమ్ము పోమ్మనుచు నేనిందాక (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. కార్కొన్ననిభిడాంధకారచ్చటల బోలు భయంకర (పద్యం) - ఎస్.పి. బాలు - డా. సినారె
03. తరమే బ్రహ్మకునైన నారద  సర్వజగతి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. మాతృ దేశమ్ము నమ్మగ జూపినట్టి ఆ చేనటికి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. లలితే శివసారూప్య జ్యోతి: విద్యా (సాంప్రదాయ శ్లోకం) - పి.సుశీల, ఎస్.పి. బాలు
06. శ్రీమాన్మహా శక్తిమూర్తి మహాదేవి లోకేశ్వరి (దండకం) - ఎస్.పి. బాలు - రచన: పిలకా గణపతి శాస్త్రి
07. సకల చరాచర ప్రకృతి నిర్మాత విధాతయే (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె