Showing posts with label 1970. Show all posts
Showing posts with label 1970. Show all posts
Thursday, March 12, 2020
అమ్మకోసం - 1970
( విడుదల తేది: 26.03.1970 గురువారం )
| ||
|---|---|---|
| చిన్నీ బ్రదర్స్ వారి దర్శకత్వం: బి.వి. ప్రసాద్ సంగీతం: పి. ఆదినారాయణరావు తారాగణం: కృష్ణ, విజయనిర్మల, రేఖ, అంజలీదేవి, గుమ్మడి, నాగయ్య,రాజబాబు.... | ||
01. అందాల వలపు జంట కలల పంట - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర 02. గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గూటికే చేరిపోవాలి - ఎస్. పి. బాలు - రచన: డా. సినారె 03. పాపికొండల కాడ పాలమబ్బుల - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె | ||
Labels:
1970,
1970s,
అ - సినిమా
ఆలీబాబా 40 దొంగలు - 1970
( విడుదల తేది: 04.04.1970 శనివారం )
| ||
|---|---|---|
| శ్రీ గౌతమి పిక్చర్స్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి. రామారావు, జయలలిత, నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ | ||
01. పొట్టి పొట్టి రైక దాన చిట్టి చిట్టి గాజులదాన - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 02. భామలో చందమామ - ఘంటసాల,ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలు బృందం - రచన: డా. సినారె | ||
Labels:
1970,
1970s,
ఆ - సినిమా
ఒకే కుటుంబం - 1970
( విడుదల తేది: 25.12.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| రవి ఆర్ట్ ధియేటర్ వారి దర్శకత్వం: ఎ. భీంసింగ్ సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: ఎన్.టి.రామారావు,లక్ష్మి,కాంతారావు,రాజశ్రీ,అంజలీ దేవి,నాగయ్య | ||
01. ఓం అశ్వధ్దాయ విహ్మయే (శ్లోకం) - ఎస్.పి. బాలు 02. కావాలి తోడు కావాలి ఒంటరిదైన - పి.సుశీల, ఎస్.పి. బాలు ( హమ్మింగ్ ) - రచన: దాశరధి 03. ఓటున్న బాబుల్లారా వయసొచ్చిన మనుషు - ఎస్.పి. బాలు , ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు | ||
Labels:
1970,
1970s,
ఒ - సినిమా
కోడలు దిద్దిన కాపురం - 1970
( విడుదల తేది: 21.10.1970 బుధవారం )
| ||
|---|---|---|
| ఎన్.టి. ఆర్. ఎస్టేట్ వారి దర్శకత్వం: డి. యోగానంద్ సంగీతం: టి.వి.రాజు తారాగణం: ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, జగ్గయ్య, సావిత్రి, రేలంగి, సూర్యకాంతం | ||
01. అమ్మమ్మమ్మ అవ్వవ్వ ఏం మొగుడువి - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: కొసరాజు 02. నిద్దురపోరా సామి అహ నిద్దురపోరా సామి నా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 03. వంటయింటి ప్రభువులం పాకశాస్త్ర యోధులం - ఎస్.పి. బాలు, రాఘవన్ - రచన: కొసరాజు | ||
Labels:
1970,
1970s,
క - సినిమా
Saturday, March 7, 2020
ఖడ్గవీర - 1970
( విడుదల తేది: 11.06.1970 గురువారం )
| ||
|---|---|---|
| శ్రీ విజయరాణి కంబైన్స్ వారి దర్శకత్వం: జి. విశ్వనాధం సంగీతం: టి.వి. రాజు తారాగణం: కాంతారావు,రాజశ్రీ,రాజనాల,చంద్రమోహన్,జ్యోతిలక్ష్మీ,ముక్కామల | ||
- ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. చేతికి దొరికిన చిట్టెమ్మా చిరాకు పడకే చిలకమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల 02. మడమతిప్పని వీరులం మాట తప్పని - ఎస్.పి. బాలు,రఘురాం,టి.ఆర్. జయదేవ్ | ||
Labels:
1970,
1970s,
ఖ - సినిమా
చిట్టి చెల్లెలు - 1970
( విడుదల తేది: 29.07.1970 బుధవారం )
| ||
|---|---|---|
| ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఎం. కృష్ణన్ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు, వాణిశ్రీ, హరనాధ్, రాజశ్రీ,గమ్మడి,పద్మనాభం | ||
01. ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె 02. పట్టాలి అరక దున్నలి మెరక ఏర్లన్మి మళ్ళించి తడపగా - ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఆత్రేయ | ||
Labels:
1970,
1970s,
చ - సినిమా
దేశమంటే మనుషులోయ్ - 1970
( విడుదల తేది: 09.10.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| ఫిలింక్రాఫ్ట్ వారి దర్శకత్వం: సి.యస్. రావు సంగీతం: ఎస్. రాజేశ్వరారావు తారాగణం: శోభన్‌బాబు,చంద్రకళ,ఎస్.వి. రంగారావు, అంజలీ దేవి | ||
01. నాలో నేడేల ఈ గిలిగింతలు ఏనాడు కానరాని - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 02. బంగారు పండిన భాగ్యం మంగళ భారత దేశం - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీ శ్రీ - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. సిరులు పండే జీవగడ్డని .. దేశమంటే మట్టికాదోయ్ - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: శ్రీశ్రీ | ||
Labels:
1970,
1970s,
ద - సినిమా
Friday, March 6, 2020
పెళ్ళికూతురు - 1970
( విడుదల తేది: 17.04.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: వి. రామచంద్రరావు సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: కృష్ణ,రేలంగి,నాగభూషణం,కృష్ణంరాజు,జానకి,రాజశ్రీ,గీతాంజలి,అల్లు రామలింగయ్య | ||
01. ఊరునాడంత గుమ్మెత్త ఊరేగింపోస్తోంది - ఎస్.పి. బాలు, మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు 02. వెర్రిమొర్రి వెంగళప్ప పుట్టినరోజంట - ఎస్.పి.బాలు,పిఠాపురం,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర | ||
Labels:
1970,
1970s,
ప - సినిమా
బలరామ శ్రీకృష్ణ కధ - 1970 (డబ్బింగ్)
( విడుదల తేది: 07.08.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| జయా మూవిస్ వారి దర్శకత్వం: చంద్రకాంత్ సంగీతం: రామసుబ్రహ్మణ్యం గీత రచన: అనిసెట్టి తారాగణం: దారాసింగ్,సాహూ మోడక్, సావిత్రి, జయశ్రీ గుడ్‌కార్,గీతాంజలి | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. దిక్కులారా పాహి పాహి యనరా కనరా పాహి పాహి - ఎస్.పి.బాలు 02. దేవులైన ఈ మానవులైనా విధిని అధిగమించలేరులే - ఎస్.పి.బాలు | ||
Labels:
1970,
1970s,
బ - సినిమా
బలే ఎత్తు చివరకు చిత్తు - 1970
( విడుదల తేది: 04.09.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| మహలక్ష్మీ మూవీస్ వారి దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య సంగీతం: సత్యం తారాగణం: కాంతారావు,రాజబాబు,బాలయ్య,కె.వి.చలం,రాజశ్రీ,విజయలలిత,రాధాకుమారి | ||
- ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. మన పేరు గంగారాం మా ఊరు సింగారం మన చేయిదెబ్బ - ఎస్.పి.బాలు - రచన: కొసరాజు 02. సిరిసిరి మువ్వా హేయ్ సెన్నపట్నం తారాజువ్వా - ఎస్.పి.బాలు, ఎస్. జానకి - రచన: వీటూరి | ||
Labels:
1970,
1970s,
బ - సినిమా
బస్తీ కిలాడీలు - 1970
( విడుదల తేది: 26.11.1970 గురువారం )
| ||
|---|---|---|
| శ్రీ చిత్రా వారి దర్శకత్వం: జి.వి. ఆర్. శేషగిరిరావు సంగీతం: ఎస్. హనుమంతరావు తారాగణం: ఎస్.వి. రంగారావు,హరనాధ్,పద్మనాభం,రాజనాల,విజయలలిత,సంధ్యారాణి,రమోల | ||
01. ఒకసారి నవ్వాలి ఓ లలనా ఓ చెలియా కోపమా - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: ఆరుద్ర 02. కావాలి వరుడు కావాలి మా చెలికి వరుడు - ఎస్.పి.బాలు,శేషయ్య, రమణ బృందం | ||
Labels:
1970,
1970s,
బ - సినిమా
Subscribe to:
Posts (Atom)




















