Friday, March 6, 2020

పెళ్ళికూతురు - 1970


( విడుదల తేది: 17.04.1970 శుక్రవారం )
శ్రీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. రామచంద్రరావు
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కృష్ణ,రేలంగి,నాగభూషణం,కృష్ణంరాజు,జానకి,రాజశ్రీ,గీతాంజలి,అల్లు రామలింగయ్య

01. ఊరునాడంత గుమ్మెత్త ఊరేగింపోస్తోంది - ఎస్.పి. బాలు, మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు
02. వెర్రిమొర్రి వెంగళప్ప పుట్టినరోజంట - ఎస్.పి.బాలు,పిఠాపురం,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర


No comments:

Post a Comment