Friday, March 6, 2020

పెళ్ళికాని తండ్రి - 1975


( విడుదల తేది: 30.10.1976 శనివారం )
చక్రపాణి ఆర్ట్ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: బి. పద్మనాభం
సంగీతం: బి. శంకర్
తారాగణం: పద్మనాభం,గిరిబాబు,ఎం.రంగారావు,బాలకృష్ణ,కాంచన,రమాప్రభ..

01. కరుణించరా శివ గిరిజా మనోహరా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
02. నడపరా బసవన్నా రిక్షా బండి ఎండనక వాననక - ఎస్.పి. బాలు
03. నీలి నీలి ఆకాశంలో చందమామ పల్లకిలో- ఎస్.పి. బాలు
04. నీలి నీలి ఆకాశంలో చందమామ పల్లకిలో - పి. సుశీల, ఎస్.పి. బాలు


No comments:

Post a Comment