Showing posts with label 1974. Show all posts
Showing posts with label 1974. Show all posts
Monday, March 16, 2020
Thursday, March 12, 2020
అమ్మాయిపెళ్ళి - 1974
( విడుదల తేది: 07.03.1974 గురువారం )
| ||
|---|---|---|
| భరణి కంబైన్స్ వారి దర్శకత్వం: పి. భానుమతి రామకృష్ణ సంగీతం: పి. భానుమతి రామకృష్ణ , సత్యం తారాగణం : ఎన్.టి. రామారావు, పి. భానుమతి, చంద్రమోహన్, వెన్నెరాడై నిర్మల,లత,పద్మనాభం. | ||
01. ఇద్దరు ఒకటైతే అదేలే ప్రేమా ప్రేమా పెద్దలు వేరైతే - ఎస్.పి. బాలు, వసంత - రచన: దాశరధి 02. పాలరాతి బొమ్మకు వగలెక్కడివి పొగడపూల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: దాశరధి 03. మేలుకోవయ్యా కృష్ణయ్యా మేలుకో కన్నయ్యా - పి. సుశీల,ఎస్.పి. బాలు | ||
Labels:
1970s,
1974,
అ - సినిమా
అమ్మ మనసు - 1974
( విడుదల తేది: 16.11.1974 శనివారం )
| ||
|---|---|---|
| విజయలక్ష్మీ మూవీస్ వారి దర్శకత్వం: విశ్వనాధ్ సంగీతం: కె.వి. మహధేవన్ తారాగణం: చలం, జయంతి,సత్యనారాయణ,భారతి,శుభ,కె. విజయ,చలపతిరావు | ||
01. అరె చిక్ చిక్ చిక్ చిక్ రైలుబండి అది చకచక వెళ్తు - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: దేవులపల్లి 02. ఎన్నేళ్ళమ్మా ఎన్నేళ్ళు చిన్నారి బాబుకు - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: దేవులపల్లి 03. ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాడు ఎవరు ఎవరు - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె 04. ఏమిటమ్మా అంతకోపం ఎవరిమీద ఎందుకోసం - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 05. పశువైనా పక్షయినా మనిషైనా మాకైనా అమ్మమనసు ఒకటే - ఎస్.పి.బాలు - రచన: వేటూరి 06. శ్రీశైల భవనా మేలుకో శ్రితచిత్త సదనా మేలుకొ - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి 07. సుప్రభాతము శుభకరము సుప్రభాతము - ఎస్. పి. బాలు, పి. సుశీల బృందం - రచన: దేవులపల్లి | ||
Labels:
1970s,
1974,
అ - సినిమా
అనగనగా ఒక తండ్రి - 1974
( విడుదల తేది: 28.06.1974 శుక్రవారం )
| ||
|---|---|---|
| లావణ్యా పిక్చర్స్ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: చక్రవర్తి తారాగణం: కృష్ణంరాజు, గుమ్మడి, నాగభూషణం, రాజబాబు,భారతి,సావిత్రి,సూర్యకాంతం, రమాప్రభ | ||
01. తల్లిదండ్రుల చల్లనిహృదయం ఎల్ల వేళలా - ఎస్.జానకి, ఎస్.పి. బాలు - రచన: దాశరధి - ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు - 01. ఆనాడు మీకున్ ఆంజనేయునికిన్ కయ్యము (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: వీటూరి | ||
Labels:
1970s,
1974,
అ - సినిమా
అందరూదొంగలే - 1974
( విడుదల తేది: 31.05.2974 శుక్రవారం )
| ||
|---|---|---|
| పల్లవీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: వి.బి. రాజేంద్రప్రసాద్ సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: శోభన్‌బాబు,లక్ష్మి, ఎస్.వి. రంగారావు,నాగభూషణం,సత్యనారాయణ,జయకుమారి,రమణారెడ్డి | ||
01. గురుదేవా మహాదేవ సాంబసదాశివ మహాదేవ - ఎస్.పి. బాలు, మాధవపెద్ది - రచన: ఆత్రేయ 02. చంటిబాబు ఓ బుజ్జిబాబు నీ పంట పండితే నవాబు - ఎస్.పి.బాలు, మాధవపెద్ది - రచన: ఆరుద్ర | ||
Labels:
1970s,
1974,
అ - సినిమా
ఆడంబరాలు అనుబంధాలు - 1974
( విడుదల తేది: 09.08.1974 శుక్రవారం )
| ||
|---|---|---|
| లోకేశ్వరీ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: చక్రవర్తి తారాగణం: కృష్ణ,కాంతారావు,ప్రభాకరరెడ్డి,రాజబాబు,శారద,సావిత్రి,విజయలలిత,రమాప్రభ | ||
01. తాతలు ముత్తాతలు తాతలు తాగిన - ఎస్.పి. బాలు బృందం - రచన: యు. విశ్వేశ్వరరావు
02. వారానికి ఏడు రోజులు ఎందుకని రోజుకు ఇన్ని - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
| ||
Labels:
1970s,
1974,
ఆ - సినిమా
ఇంటి కోడలు - 1974
( విడుదల తేది: 12.09.1974 గురువారం )
| ||
|---|---|---|
| మధు పిక్చర్స్ సమర్పించు దర్శకత్వం: లక్ష్మీ దీపక్ సంగీతం: చక్రవర్తి తారాగణం: ఎస్.వి. రంగారావు, కృష్ణంరాజు,గుమ్మడి,చంద్రమోహన్,ప్రమీల, ఎస్. వరలక్ష్మి,మాలతి | ||
01. ఊరికే చల్లారునా గూటిలోన లేచే ఆవిరి జంటకోసం వేచే - ఎస్.పి. బాలు
02. చలిగాలిలో నులివెచ్చని బిగికౌగిలిలో పెనవేసుకో - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆరుద్ర 03. రావా నను చేరలేవా ఎటు చూసినా పడచుజంటలే - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. స్నానాల గదిలోన సన సన్నని జలపాతం ఆ జలపాతం జల్లు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె | ||
Labels:
1970s,
1974,
ఇ - సినిమా
ఇంటింటి కధ - 1974
( విడుదల తేది: 20.09.1974 శుక్రవారం )
| ||
|---|---|---|
| లక్ష్మిరమణ కంబైన్స్ వారి దర్శకత్వం: కె. సత్యం సంగీతం : రమేష్ నాయుడు తారాగణం: కృష్ణ,గుమ్మడి,సత్యనారాయణ,పద్మనాభం,చంద్రకళ,అంజలీదేవి,రమాప్రభ | ||
| 01. ఇంటింటి కధ ఒక బొమ్మలాట వింత బొమ్మలాట - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర 02. ఉరుమురిమి చూస్తూవూ తరిమి తరిమి ఎంతో - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర 03. కావాలని వచ్చావా చెయ్యాలని చేశావా - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర | ||
Labels:
1970s,
1974,
ఇ - సినిమా
ఎవరికివారే యమునాతీరే - 1974
( విడుదల తేది: 20.12.1974 శుక్రవారం )
| ||
|---|---|---|
| బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: దాసరి నారాయణ రావు సంగీతం: చక్రవర్తి తారాగణం: రాజబాబు,ప్రభాకర రెడ్డి,సత్యనారాయణ,కృష్ణకుమారి,గిరిజ,రోజా రమణి | ||
01. ఎవరికివారే యమునాతీరే ఎక్కడో పుడతారు - ఎస్.పి. బాలు - రచన: గోపి 02. ఓ మనిషీ ఈ లోకమే ఒక సంత ఓ ఈ సంతలో - ఎస్.పి. బాలు - రచన: దాశరధి 03. నా పేరు రాజు జేబులో పైస లేదు నే నాడింది - ఎస్.పి. బాలు - రచన: దాశరధి 04. పొతే పోయింది - చంద్రశేఖర్,ఎస్.పి.బాలు,బసవేశ్వర్,ఎస్. సుబ్రహ్మణ్యం - రచన: కొసరాజు | ||
Labels:
1970s,
1974,
ఎ - సినిమా
ఓ సీత కధ - 1974
( విడుదల తేది: 19.07.1974 శుక్రవారం )
| ||
|---|---|---|
| సావరీన్ సినీఎంటర్ ప్రైజెస్ దర్శకత్వం: కె. విశ్వనాధ్ సంగీతం: కె.వి. మహాదేవన్ తారాగణం: చంద్రమోహన్,కాంతారావు,అల్లు రామలింగయ్య,రోజారమణి,శుభ,రమాప్రభ | ||
01. చింతచిగురు పులుపనీ చీకటంటే తెలియనీ చెప్పందే - ఎస్.పి. బాలు - రచన: సముద్రాల సీనియర్ 02. పుత్తడి బొమ్మ మా పెళ్లిపడుచు పున్నమి రెమ్మ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 03. మల్లెకన్న తెల్లన మా సీత సొగసు వెన్నెలంత చల్లన - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె | ||
Labels:
1970s,
1974,
ఓ - సినిమా
Saturday, March 7, 2020
గాలిపటాలు - 1974
( విడుదల తేది: 01.03.1974 శుక్రవారం )
| ||
|---|---|---|
| అనీల్ ఆర్ట్స్ వారి దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు సంగీతం: టి. చలపతి రావు తారాగణం: కృష్ణ,గుమ్మడి,ఎస్.వి. రంగారావు,విజయనిర్మల,సావిత్రి,పద్మనాభం | ||
01. అరెరే ఓ చిలకమ్మా అందాల చిలకమ్మా పొంచివుంది - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు 02. తందానా,నందానా, అందలా కధవేస్తా - ఎస్.పి. బాలు,ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు | ||
Labels:
1970s,
1974,
గ - సినిమా
గుండెలు తీసిన మొనగాడు - 1974
( విడుదల తేది: 08.03.1974 శుక్రవారం )
| ||
|---|---|---|
| సంజీవిని ఫిలింస్ వారి దర్శకత్వం: చక్రవర్తి సంగీతం: సత్యం తారాగణం: కాంతారావు,నాగభుషణం,సత్యనారాయణ,పద్మనాభం,జ్యోతిలక్ష్మి,రాజసులోచన | ||
01. అబ్బబ్బో వేడి నే తాళలేను వగలాడి ఉయ్యాల ఊపి ఊపి - ఎస్.పి.బాలు 02. ఓ అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలి - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి | ||
Labels:
1970s,
1974,
గ - సినిమా
గౌరి - 1974
( విడుదల తేది: 01.08.1974 గురువారం )
| ||
|---|---|---|
| శ్రీనివాస ఆర్ట్ కంబైన్స్ వారి దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి సంగీతం: సత్యం తారాగణం: కృష్ణ , జమున, రాజబాబు, శుభ, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు | ||
01. అరె పోరా పోరా డబ్బా నీకు తెలియదురా నా దెబ్బ - ఎస్.పి.బాలు - రచన: కొసరాజు 02. ఈదితే గోదారి ఈదాలి ఏలితే గౌరినే ఏలాలి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ 03. గలగల పారుతున్న గోదారిలా రెపరెప లాడుతున్న - ఎస్.పి.బాలు - రచన:దాశరధి 04. నేర్పమంటావా ఎక్కడం నేర్చుకుంటావా తొక్కడం - ఎస్.పి.బాలు, బి.వసంత - రచన:దాశరధి | ||
Labels:
1970s,
1974,
గ - సినిమా
ఛైర్మెన్ చలమయ్య - 1974
( విడుదల తేది: 06.19.1974 శుక్రవారం )
| ||
|---|---|---|
| నిర్మల ఎంటర్‌ప్రైజెస్ వారి దర్శకత్వం: బి.వి. ప్రసాద్ సంగీతం: సలీల్ చౌదరి గీత రచన: ఆరుద్ర తారాగణం: చలం,విజయలలిత,ప్రభాకర్ రెడ్డి,అల్లు రామలింగయ్య | ||
01. ఏస్కో బుల్లోడా నాటు సారాయి చూస్కో - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు 02. టిక్కు టాకు టిక్కు బస్తీ పిల్లలం నువ్వు - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం 03. నయనాలు కలిసె తొలిసారి హృదయాలు కరిగె - పి.సుశీల, ఎస్.పి. బాలు | ||
Labels:
1970s,
1974,
చ - సినిమా
జీవితాశయం - 1974
( విడుదల తేదీ: 28.11.1974 గురువారం )
| ||
|---|---|---|
| సప్తగిరి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: కృష్ణం రాజు, విజయనిర్మల,ఎస్.వి. రంగారావు,నాగభూషణం,రావికొండల రావు | ||
01. ఆటకు చెలో చెలో సయ్యాటకు చెలో చేలో - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం 02. మాయలోకం మర్మమంతా తెలుసుకో కైపులోనే - ఎస్.పి. బాలు | ||
Labels:
1970s,
1974,
జ - సినిమా
తాతమ్మ కల - 1974
( విడుదల తేది: 30.08.1974 శుక్రవారం )
| ||
|---|---|---|
| రామకృష్ణ స్టూడియోస్ వారి దర్శకత్వం: ఎన్.టి. రామారావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు, పి. భానుమతి, కాంచన,మాష్టర్ బాలకృష్ణ, రాజబాబు | ||
01. ఏ మనిషి ఏహే మనిషి మరచిపో నువ్వు ఒక మనిషి - ఎస్.పి. బాలు బృందం - రచన: డా.సినారె 02. పనికిరాని పోట్టేమో బానెడంతా పనిచేసే బుర్రేమో ( బిట్ ) - ఎస్.పి. బాలు 03. పాండవులు పాండవులు - కోవెల శాంత, ఎస్.పి.బాలు, మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు 04. పాండవులు పాండవులు ( బిట్ ) - కోవెల శాంత, ఎస్.పి.బాలు బృందం - రచన: కొసరాజు | ||
Labels:
1970s,
1974,
త - సినిమా
Subscribe to:
Posts (Atom)




















