Showing posts with label ఊ - సినిమా. Show all posts
Showing posts with label ఊ - సినిమా. Show all posts
Thursday, March 12, 2020
ఊరంతా సంక్రాంతి - 1983
( విడుదల తేది: 12.02.1983 శనివారం )
| ||
|---|---|---|
| కోటగిరి ఫిల్మ్స్ వారి దర్శకత్వం : దాసరి నారాయణరావు సంగీతం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తారాగణం : అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శ్రీదేవి, జయసుధ తదితరులు... | ||
01. ఊరంతా గోల గోల వాడంత గోల గోల నిన్నరాత్రి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి 02. కళ్ళల్లో కనకాంబరం చెంగల్వ రాయ - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె 03. ఝుం ఝుం ఝుం అంటూ వస్తోంది తుమ్మెద - ఎస్. పి. బాలు, పి. సుశీల - రచన: దాసరి 04. తూరుపు దీపం సింధూరం ఏ జన్మకు వాడని మందారం - ఎస్. పి. బాలు - రచన: దాసరి 05. సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: దాసరి | ||
Labels:
1980s,
1983,
ఊ - సినిమా
ఊరికి ఉపకారి - 1972
( విడుదల తేది: 15.12.1972 శుక్రవారం )
| ||
|---|---|---|
| సుందరం మూవీస్ వారి దర్శకత్వం: కె. ఎస్. ఆర్. దాస్ సంగీతం: సత్యం తారాగణం: చలం, ఆరతి, గుమ్మడి, కృష్ణంరాజు, అంజలీదేవి | ||
01. ఎగిరి ఎగిరి పడబోకే సిరిసిరి మువ్వ ఎదురు దెబ్బ తింటావె - ఎస్.పి. బాలు - రచన: మల్లెమాల 02. ఏమయ్యో రామయ్య ఎట్టాగున్నాది నీ చిన్నారి చిలిపి - పి.సుశీల,ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ 03. జిమ్‌జిమ్ తారా జిమ్‌జిమ్ తార ఏక్ తారా అది చెప్పేది - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె 04. తగునా ఇది జనకా తామే ఈ రీతి పలుక తగునా - ఎస్.పి. బాలు - రచన: మల్లెమాల 05. మేలుకో రామయ్యా మేలుకోవయ్యా మేలుకొని జగమెల్ల - ఎస్.పి. బాలు 06. విస్కీ రంగడు ఎవడికి లొంగడు పగబట్టాడో పాముకు తమ్ముడు - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ | ||
Labels:
1970s,
1972,
ఊ - సినిమా
ఊరికి మొనగాడు - 1981
( విడుదల తేది: 14.01.1981 బుధవారం )
| ||
|---|---|---|
| విశ్వచిత్ర సినీ ఎంటర్‌ప్రైజెస్ వారి దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు సంగీతం: చక్రవర్తి తారాగణం: కృష్ణ, జయప్రద,రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య,కాంతారావు,నిర్మల | ||
01. అందాల జవ్వని మందార పువ్వని నేనంటే నువ్వని - ఎస్.పి. బాలు, పి. సుశీల రచన: వేటూరి 02. ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు తెల్లచీర కట్టుకో - ఎస్.పి. బాలు, పి. సుశీల రచన: ఆరుద్ర 03. ఎర్రతోలు బుర్రముక్కు అమ్మాయి అంత టెక్కు నీకు - ఎస్.పి. బాలు, పి. సుశీల రచన: వేటూరి 04. కలసిరండి మనుషులైతే కదలి రండి మనసు ఉంటె - ఎస్.పి. బాలు రచన: వేటూరి 05. బూజం బంతి బూజంబంతి పువ్వో పువ్వో బుజ బుజ - ఎస్.పి. బాలు, పి. సుశీల రచన: వేటూరి 06. మొగ్గపిందలనాడే బుగ్గ గిల్లేసి నాడే కోనేటి గట్టు - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం రచన: వేటూరి | ||
Labels:
1980s,
1981,
ఊ - సినిమా
ఊరికి సోగ్గాడు - 1985
( విడుదల తేది: 30.05.1985 గురువారం )
| ||
|---|---|---|
| స్వామి పిక్చర్స్ వారి దర్శకత్వం: బి.వి. ప్రసాద్ సంగీతం: చక్రవర్తి తారాగణం: శోభన్ బాబు, విజయశాంతి, శరత్ బాబు | ||
01. ఊరంతా చూస్తారు పరువంతా తీస్తారు కొంగు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: బి.వి. ప్రసాద్ 02. తాకిడిలో తహతహలు తనువంతా ఘుమఘుమలు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి 03. పరవళ్ళు తీసింది గోదావరి పాడింది నా మనసు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె 04. ప్రేమా ప్రేమా తెలుసుకో వయసా వయసా కలుసుకో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ 05. మాఊరి సోగ్గాడే మోజుపడ్డ మొనగాడే ఉంగరాలు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి | ||
Labels:
1980s,
1985,
ఊ - సినిమా
ఊరికిచ్చిన మాట - 1981
| శ్రీ శరత్ ఆర్ట్స్ వారి దర్శకత్వం: బాలయ్య సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ తారాగణం: చిరంజీవి, కవిత, సుధాకర్,మాధవి | ||
|---|---|---|
01. ఆడింది ఊరు పాడింది పైరు ఎగిరి ఎగిరి - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: డా. సినారె 02. కోడి కూసే పొద్దే పొద్దు కొత్త జంట ముద్దే ముద్దు - ఎస్.పి. బాలు, పి. సుశీల- రచన: డా. సినారె 03. చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి చేతుల్లో కట్టేసి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె 04. పైరగాలి పైటలాగుతుంటే ఒళ్ళు తడిమి నిద్ర - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు - రచన: డా. జాలాది 05. హోరుగాలిలో కలిసిందా నీ ఊరికిచ్చిన మాట ఆ మాట - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె | ||
Labels:
1980s,
1981,
ఊ - సినిమా
ఊరికొక్కడు - 1982 ( డబ్బింగ్ )
| హిమాలయా మూవీస్ వారి దర్శకత్వం: ఎస్.పి. ముత్తురామన్ సంగీతం: ఇళయరాజా గీత రచన: రాజశ్రీ తారాగణం: రజనీకాంత్,జై శంకర్,సుమలత,రతి.. | ||
|---|---|---|
01. ఊరుంతా ఊగేలాగ కలసి పాడండి అందాలు - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం 02. ప్రేమిస్తే చేస్తాను స్నేహము పగపడితే చూస్తాను అంతం - ఎస్.పి. బాలు బృందం | ||
Labels:
1980s,
1982,
ఊ - సినిమా
ఊరుమ్మడి బ్రతుకులు - 1977
( విడుదల తేది: 06.08.1977 శనివారం )
| ||
|---|---|---|
| ఆర్ట్ ఎంటర్ ప్రైజస్ వారి దర్శకత్వం: బి.ఎస్. నారాయణ సంగీతం: ఎం.బి. శ్రీనివాస్ తారాగణం: సత్యేంద్ర కుమార్,మాధవి,రాళ్ళపల్లి,రావి గోపాల రావు | ||
01. మంటలు రేగు రాముడే దేవుడైతే నీవు కూడా - ఎస్.పి. బాలు కోరస్ 02. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమన్నది లేనే లేదోయి - ఎస్.పి.బాలు - రచన: శ్రీశ్రీ | ||
Labels:
1970s,
1977,
ఊ - సినిమా
ఊర్వశీ నీవే నా ప్రేయసి - 1979
( విడుదల తేది: 10.08.1979 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ భరణీ చిత్ర ఎంటర్ ప్రైజెస్ వారి దర్శకత్వం: శ్రీధర్ సంగీతం: ఇళయరాజా గీత రచన: వీటూరి తారాగణం: మురళీమోహన్,శరత్ బాబు,నగేష్,లత,సుభాషిణి,రావికొండలరావు | ||
01. అభిషేక సమయాన అందాల నా దేవి దరిసన మిచ్చిందిరా - ఎస్.పి. బాలు 02. చిలిపి వయసు ఎదుట నిలువ ప్రణయ సుధలు - ఎస్.పి. బాలు, వాణి జయరాం 03. చెలియా ఊర్వశీ నీవే నా ప్రేయసీ పూవై విరిసే నీ అందమే - ఎస్.పి. బాలు 04. వయసూ ఎంత వయసూ - ఎస్.పి. బాలు,వాణి జయరాం,జి. ఆనంద్,ఎస్.పి. శైలజ బృందం | ||
Labels:
1970s,
1979,
ఊ - సినిమా
ఊహాసుందరి - 1984
| లక్ష్మీ ఫిల్మ్స్ వారి దర్శకత్వం: యస్. జయరామారావు సంగీతం: చక్రవర్తి గీత రచన: వేటూరి సుందర రామూర్తి తారాగణం: నరేష్, నళిని, రావు గోపాల రావు | ||
|---|---|---|
01. ఊహా సుందరీ కలవో తీపి కలపవో రేపినావే అల్లరి - ఎస్.పి. బాలు 02. కాలాల ఎనకాల ఒక ఎంకి వుండేదట ఆ ఎంకి నండూరి - ఎస్.పి. బాలు 03. జెళ్లో సంపెంగి పువ్వు ఒళ్ళో సందేళ నువ్వు - ఎస్.పి. బాలు, పి. సుశీల | ||
Labels:
1980s,
1984,
ఊ - సినిమా
Subscribe to:
Posts (Atom)












