Thursday, March 12, 2020

ఊరికి ఉపకారి - 1972


( విడుదల తేది: 15.12.1972 శుక్రవారం )
సుందరం మూవీస్ వారి
దర్శకత్వం: కె. ఎస్. ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: చలం, ఆరతి, గుమ్మడి, కృష్ణంరాజు, అంజలీదేవి 

01. ఎగిరి ఎగిరి పడబోకే సిరిసిరి మువ్వ ఎదురు దెబ్బ తింటావె - ఎస్.పి. బాలు - రచన: మల్లెమాల
02. ఏమయ్యో రామయ్య ఎట్టాగున్నాది నీ చిన్నారి చిలిపి - పి.సుశీల,ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
03. జిమ్‌జిమ్ తారా జిమ్‌జిమ్ తార ఏక్ తారా అది చెప్పేది - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
04. తగునా ఇది జనకా తామే ఈ రీతి పలుక తగునా - ఎస్.పి. బాలు - రచన: మల్లెమాల
05. మేలుకో రామయ్యా మేలుకోవయ్యా మేలుకొని జగమెల్ల - ఎస్.పి. బాలు
06. విస్కీ రంగడు ఎవడికి లొంగడు పగబట్టాడో పాముకు తమ్ముడు - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ



No comments:

Post a Comment