( విడుదల తేది: 28.06.1989 బుధవారం )
| ||
|---|---|---|
| శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఎస్.ఎస్. రవిచంద్ర సంగీతం: ఇళయరాజా గీత రచన: వేటూరి సుందర రామూర్తి తారాగణం: బాలకృష్ణ,భానుప్రియ,గొల్లపూడి,సత్యనారాయణ,అంజలీ దేవి,జ్యోతి,ఇందిర, భాగ్యలక్ష్మి | ||
01. అబ్బ రూపమెంత రుచిరా ఆ చూపుకెంత కసిరా - చిత్ర, ఎస్.పి. బాలు 02. ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనాలు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు 03. జనక్ జనక్ జమ్ ప్యార్ కి ఉజాలా ప్రియ అనార్కలి - ఎస్.పి. బాలు, చిత్ర కోరస్ 04. జయమాతంగ తనయే జయనీలోత్పలజ్యుతే జయ సంగీత - ఎస్.పి. బాలు 05. లిమ్మారిప్పు లికు కప్పు సిప్పు టప్పు చిప్పు చిప్ - ఎస్.పి. బాలు, చిత్ర కోరస్ 06. సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వి సువ్వి అవ్వీ ఇవ్వీ అన్నీ నావి - చిత్ర, ఎస్.పి. బాలు | ||
Showing posts with label 1989. Show all posts
Showing posts with label 1989. Show all posts
Thursday, March 12, 2020
అశోక చక్రవర్తి - 1989
Labels:
1980s,
1989,
అ - సినిమా
అయ్యప్ప స్వామి మహత్యం - 1989
( విడుదల తేది: 15.12.1989 శుక్రవారం )
| ||
|---|---|---|
| జానకి ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. వాసు సంగీతం: కె.వి. మహదేవన్ గీత రచన: వేటూరి తారాగణం: శరత్‌బాబు,షణ్ముక శ్రీనివాస్,చంద్రమోహన్,గిరిబాబు,మురళీమోహన్,పండరీబాయి | ||
01. ఇరుముడి ఎత్తుకొని నీ దరకి రాబోతే - ఎస్.పి. బాలు బృందం 02. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూపా అయ్యప్ప - ఎస్.పి. బాలు బృందం 03. కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని - ఎస్.పి. బాలు 04. కరిమల వాసుని కధ వినరండి - వాణి జయరాం, ఎస్.పి. శైలజ బృందం 05. చండికే ప్రచండికే భక్తవంశ (దండకం) - ఎస్.పి. బాలు 06. చతుర్దఘట్టె కరింకాళికాయై స్మరామి ( శ్లోకం ) - ఎస్.పి. బాలు 07. ధన్యోహం ఓ శభరీశా నీ శుభ రూపం నేటికి చూశా - ఎస్.పి. బాలు 08. మమ్మేలు మా స్వామి మణికంఠుడు భవపాపహరుడైన - పి.సుశీల, శైలజ బృందం 09. మాల ధారణం నియమాల తోరణం జన్మకారణం - ఎస్.పి. బాలు | ||
Labels:
1980s,
1989,
అ - సినిమా
అమ్మాయి మనసు - 1989
( విడుదల తేది: 29.12.1989 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీనివాస చక్రవర్తి ఫిలింస్ వారి దర్శకత్వం: చేకూరి కృష్ణారావు సంగీతం: రాజన్ నాగేంద్ర తారాగణం: చంద్రమోహన్, జయసుధ,శరత్ బాబు,కాంతారావు,నిర్మల | ||
01. ఒక వేణు గీతం పలికింది పాటై ఎద పల్లవించగా ఈవేళ నాలో - ఎస్.పి. బాలు - రచన: గోపి 02. ఒక వేణు గీతం పలికింది పాటై ఎద (పతాక సన్నివేశం బిట్ ) - ఎస్.పి. బాలు - రచన: గోపి 03. నీ పల్లె రేపల్లెగా నీ గోము గోపెమ్మగా పిలిచింది నన్ను - ఎస్.పి. బాలు - రచన: వేటూరి 04. మనసే దోచావు నీవు మనిషే మిగిలాను నేను అది తెలిసి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ 05. విరిసే వయసే ఆమని తోట పిలిచే మనసే కోయిల పాట - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి | ||
Labels:
1980s,
1989,
అ - సినిమా
అమర్ - 1989
| లక్ష్మీ దేవి కంబైన్స్ వారి దర్శకత్వం: సంగీతం: ఆదిత్యన్ గీత రచన: రాజశ్రీ తారాగణం: వివరాలు అందుబాటులో లేవు | ||
|---|---|---|
01. చక్కనైన చుక్కల్లారా కాలన్నేలే దిక్కుల్లారా ( విషాదం ) - ఎస్.పి. బాలు 02. చక్కనైన చుక్కల్లారా కాలన్నేలే దిక్కుల్లారా ( సంతోషం ) - ఎస్.పి. బాలు 03. తమలపాకు షోకిలా నా చెయ్యి పట్టు ఓ పిల్ల - ఎస్.పి. బాలు 04. ముస్తఫా ముస్తఫా ముస్తఫా - ఎస్.పి. బాలు బృందం 05. వసంతమా చేరవా హృదయమా పొంగవా .. అంబరవీధిని - ఎస్.పి. బాలు | ||
Labels:
1980s,
1989,
అ - సినిమా
అభిషేకం - 1989
| హిమగాయిత్రి క్రియేషన్స్ వారి దర్శకత్వం: రాబర్ట్ - రాజశేఖర్ సంగీతం: ఎస్.ఎ. రాజకుమార్ గీత రచన: రాజశ్రీ తారాగణం: ప్రభు,రాంకీ,మయూరి సుధ | ||
|---|---|---|
01. ఈ సందెవేళ రాగనుబంధం చిలికింది తెనేయలే - ఎస్.పి. బాలు,చిత్ర 02. ఏందీరా నాకీగతి లేనేలేదు ప్రేమన్నది చెంతచేరి - ఎస్.పి. బాలు,ఎం. రమేష్ 03. కన్నీరొలికె మేఘం నా కధ రేగెను వింత వెతలే - ఎస్.పి. బాలు 04. నాదేవి పాడుకొని గీతం నీ రాగం ప్రేమవలపుల శ్రీ రాగం - ఎస్.పి. బాలు 05. విరబూసే మల్లెపూలే ఊసులాడే జోలపాడే - ఎస్.పి. బాలు | ||
Labels:
1980s,
1989,
అ - సినిమా
అత్తకుయముడు అమ్మాయికి మొగుడు - 1989
( విడుదల తేది: 19.01.1989 గురువారం )
| ||
|---|---|---|
| గీతా ఆర్ట్స్ వారి దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి సంగీతం: చక్రవర్తి తారాగణం: చిరంజీవి, విజయశాంతి,వాణిశ్రీ, సత్యనారాయణ,సుత్తివేలు, అల్లు రామలింగయ్య,బ్రహ్మానందం | ||
01. కలలో పెట్టని ముద్దులు పెట్టు కరిచే గాలికి - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి 02. టింగు రంగ చక్కనమ్మ చెక్కిలెంత మక్కువో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి 03. దిగు దిగు దిగు భామ ఆ ప్రేమ లోతెంతో చూద్దామా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి 04. మెరుపులా లా లా, ఆడతా తా తా పిడుగులా - ఎస్.పి. బాలు - రచన: భువనచంద్ర 05. శాంతి ఓం శాంతి ఆరె ఖైది పోయేదారేది - ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్ - రచన: వేటూరి | ||
Labels:
1980s,
1989,
అ - సినిమా
అత్త మెచ్చిన అల్లుడు - 1989
( విడుదల తేది: 19.01.1989 గురువారం )
| ||
|---|---|---|
| శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: కొడి రామకృష్ణ సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: కృష్ణ,జయప్రద,పి. భానుమతి,సత్యనారాయణ,విజయనిర్మల | ||
01. అత్త మెచ్చిన అల్లుడు ఊరంతా మెచ్చిన పిల్లడు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 02. ఘల్లు ఘల్లున కాలి గజ్జలు మ్రోగంగ - ఎస్.పి. బాలు, రమోల మాటలతో - రచన: డా. సినారె 03. దైవమా నువ్వు పదిలమా నీ కోవెలలో అంతా కుశలమా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 04. రైతు బాంధవుడు ( బుర్ర కధ ) - ఎస్.పి. బాలు బృందం - రచన: జొన్నవిత్తుల | ||
Labels:
1980s,
1989,
అ - సినిమా
అడవిలో అర్ధరాత్రి - 1989
( విడుదల తేది: 16.09.1989 శనివారం )
| ||
|---|---|---|
| శ్రావణీ మూవీస్ వారి దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్ సంగీతం: రాజ్ కోటి తారాగణం: శశి కుమార్, దివ్యవాణి, ముచ్చెర్ల అరుణ,ప్రసాద్ బాబు,త్యాగరాజు,నిర్మల | ||
01. ఇది ఎన్నో జన్మల బంధం నేడు పండింది ఈనాటికి నిన్ను - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ 02. యేందబ్బా ఎందుకబ్బా కొంగుజారి పోతోంది ఎందుకబ్బా - చిత్ర, ఎస్.పి. బాలు - రచన: జాలాది | ||
Labels:
1980s,
1989,
అ - సినిమా
అడవిలో అభిమన్యుడు - 1989
( విడుదల తేది: 16.09.1989 శనివారం )
| ||
|---|---|---|
| పల్లవిపూర్ణ పిక్చర్స్ వారి దర్శకత్వం: అనీల్ సంగీతం: కె.వి. మహాదేవన్ గీత రచన: ఆత్రేయ తారాగణం: జగపతిబాబు, ఐశ్వర్య,గుమ్మడి, రంగనాథ్,ప్రియాంక | ||
01. పచ్చని పచ్చిక వెచ్చని కోర్కెలు రెచ్చగొటుతు ఉన్నవి - ఎస్.పి. బాలు,చిత్ర 02. పుట్ట మీద పాలపిట్ట పట్టబోతే కన్నుగొట్టే చెట్టు మీద - ఎస్.పి. బాలు, చిత్ర | ||
Labels:
1980s,
1989,
అ - సినిమా
అగ్ని నక్షత్రం - 1989
| శ్రీ అనఘా చిత్ర వారి దర్శకత్వం: శరత్ సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: శోభన్ బాబు, మోహన్ బాబు, | ||
|---|---|---|
01. ఎదలో ఎదలో ఒక తాళం పెదవి పెదవి ఒక రాగం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి 02. ఎవరో తెలుసా ఎదురన్నదే లేదురా వివరం చెబితే - ఎస్.పి. బాలు - రచన: వేటూరి 03. గణ గణం భజే గణం మహా గణాధీపం గణ - జి. ఆనంద్, ఎస్.పి. బాలు బృందం - రచన: జాలాది | ||
Labels:
1980s,
1989,
అ - సినిమా
అగ్ని- 1989
( విడుదల తేది: 09.08.1989 బుధవారం )
| ||
|---|---|---|
| సౌభాగ్యలక్ష్మి ఫిలింస్ వారి దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు సంగీతం: హంసలేఖ తారాగణం: నాగార్జున,శాంతిప్రియ,మోహన్ బాబు, బ్రహ్మానందం | ||
01. అందాల కోటలోన టింగురంగ రంగసాని - ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి 02. ఎన్నాళ్ళదాకా ఈ చాటుమాటు చిట్టి పొట్టి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: జొన్నవిత్తుల 03. ఓ ప్రేయసీ ఊర్వశీ అందవే నీ ప్రేమనే కానుక - ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్ - రచన: జోన్నవిత్తులు 04. జాబిల్లి ఎండల్లో సరసాలు సరదాలు కసిగా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్ - రచన: వేటూరి 05. ప్రేమనగరు ప్రేయసికి టాటా చెపెశా కామనగరు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: జొన్నవిత్తుల 06. మదనుడు గారు ఇంక ఊరుకోరు విరహము - ఎస్. జానకి, ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి | ||
Labels:
1980s,
1989,
అ - సినిమా
అంకుశం - 1989
( విడుదల తేది: 13.07.1989 గురువారం )
| ||
|---|---|---|
| ఎం.ఎస్. ఆర్ట్ మూవీస్ వారి దర్శకత్వం: కోడి రామకృష్ణ సంగీతం: సత్యం గీత రచన: మల్లెమాల తారాగణం: రాజశేఖర్,జీవిత, రామిరెడ్డి,ఎం.ఎస్. రెడ్డి, నీలకంఠం | ||
01. అందుకు కొడుతుండ డప్పు ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు - ఎస్.పి. బాలు 02. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి 03. చట్టాలను ధిక్కరిస్తూ ...ఐనది తానకుశం ఐనది తానకుశం - ఎస్.పి. బాలు 04. చిన్నారి కసిగందు కన్నుతెరిచింది సింధూర తిలకం ( బిట్ ) - ఎస్.పి. బాలు | ||
Labels:
1980s,
1989,
అ - సినిమా
ఆకర్షణ - 1989 (డబ్బింగ్ )
| సత్యా ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఆర్. సుందర్ రాజన్ సంగీతం: ఇళయరాజా గీత రచన: రాజశ్రీ తారాగణం: కార్తీక్,శరణ్య,సుధ,మనోరమ,సరళ,ప్రతాప్ పోతన్.. | ||
|---|---|---|
01. అబ్బాయిగారి కోసమే మీసమే ఉంది అమ్మాయి - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం 02. దాచిపెట్టుకోనీ కన్నెమనసు దానమిచ్చుకో నీ దోరవయసు - ఎస్.పి.బాలు, చిత్ర 03. మధురమే మౌనమే వసంత నాదమే కలువలే విరిసినే - ఎస్.పి. బాలు, చిత్ర | ||
Labels:
1980s,
1989,
ఆ - సినిమా
ఆఖరి క్షణం - 1989
( విడుదల తేది: 23.06.1989 శుక్రవారం )
| ||
|---|---|---|
| వి.ఎస్.ఆర్. క్రియేషన్స్ వారి దర్శకత్వం: కె. రంగారావు సంగీతం: రాజ్ - కోటి గీత రచన: వేటూరి సుందర రామూర్తి తారాగణం: భానుచందర్, సురేష్, అశ్విని,నూతన్ ప్రసాద్,రాజ్యలక్ష్మి | ||
01. అచ్చాగా నచ్చేవే ముద్దుల బంతి - ఎస్.పి. బాలు, చిత్ర 02. ఆషాడంలో అత్తారిల్లు కార్తీకంలో వానజల్లు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. ఏవో ఊరుకున పరుగున వయసులు ఎన్నో కలిసిన - ఎస్.పి. బాలు, చిత్ర | ||
Labels:
1980s,
1989,
ఆ - సినిమా
ఆదర్శవంతుడు - 1989
| మహీజా ఫిలింస్ వారి దర్శకత్వం: కోడి రామకృష్ణ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీత రచన: ఆత్రేయ తారాగణం: అక్కినేని, రాధ, జగ్గయ్య,గొల్లపూడి,అంజలీదేవి,అత్తిలి లక్ష్మి,నూతన్ ప్రసాద్ | ||
|---|---|---|
01. ఏమిటో అవుతోంది ఎట్టాగో ఉంటోంది ఈడొచ్చి మీద - ఎస్.పి. బాలు, పి. సుశీల 02. జీవితమంటే జీవించడమే జీవిస్తే అది నందనమే - ఎస్.పి. బాలు బృందం 03. నీలి నీలి నింగిలో చీకట్లు చీకటైన నేలపై వెన్నెల్లు - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం 04. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ ( శ్లోకం ) - ఎస్.పి. బాలు 05. పుట్టి పెరిగేది భూమిపైన గిట్టి కలిసేది మట్టిలోన - ఎస్.పి. బాలు కోరస్ 06. పేదలేని రోజు మహారాజు లేని రోజు అది లోకమంతా - ఎస్.పి. బాలు, ఎం. రమేష్ | ||
Labels:
1980s,
1989,
ఆ - సినిమా
ఆర్తనాదం - 1989
( విడుదల తేది: 28.07.1989 శుక్రవారం )
| ||
|---|---|---|
| ప్రమోద ఆర్ట్ ఫిలింస్ వారి దర్శకత్వం: ఎం. వి. రఘు సంగీతం: హంసలేఖ తారాగణం: రాజశేఖర్, సీత,చంద్రమోహన్ | ||
01. అబ్బ నీ సోకుమాడ నీ వంపులే కవ్వింపులే - ఎస్.పి. బాలు,శ్రీలేఖ - వేటూరి 02. ఏ తీతువు పూసిందమ్మో ఏ తీతువో పోంచిందమ్మో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి 03. పుష్పమాస వేళ పొంగే పూల తేనెలు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి 04. లవ్ మి కౌగిళ్ళ కోరికల్లా గివ్ మి - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: సీతారామశాస్త్రి | ||
Labels:
1980s,
1989,
ఆ - సినిమా
ఇంద్రుడు చంద్రుడు - 1989
( విడుదల తేది: 23.06.1989 శుక్రవారం )
| ||
|---|---|---|
| సురేష్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: సురేష్ కృష్ణ సంగీతం: ఇళయరాజా తారాగణం: కమల్ హాసన్,శ్రీవిద్య,విజయశాంతి,జయలలిత, చరణ్ రాజ్, పి.ఎల్. నారాయణ,గొల్లపూడి | ||
01. కాలేజి ఏజిలో టీనేజి మోజులో డిగ్రీలు మోసుకోచ్చాను - ఎస్.పి. బాలు,సుశీల - రచన: వేటూరి 02. దోర దోర దొంగ ముద్దు దోబూచి హోయల హోయల - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి 03. నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండూ తక్కినవన్ని పక్కన - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల 04. లాలీ జో లాలీ జో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చేయి - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నల 05. సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి | ||
Labels:
1980s,
1989,
ఇ - సినిమా
ఒంటరి పోరాటం - 1989
శ్రీకృష్ణ ప్రసన్న ఎంటర్ ప్రైజెస్ వారి దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు సంగీతం: చక్రవర్తి తారాగణం: వెంకటేష్,శ్వేత | ||
|---|---|---|
01. టిక్కు టాకు సోకులాడి టిక్ టిక్ బీటుతోటి - ఎస్.పి. బాలు,ఎస్. జానకి కోరస్ - రచన: జొన్నవిత్తుల 02. నువ్వు రెడీ నేనురెడీ వయసు రెడీ బావా - చిత్ర, ఎస్.పి. బాలు - రచన: జొన్నవిత్తుల 03. పడాలి ప్రేమలోన టీనేజిలో - ఎస్.పి. బాలు, పి. సుశీల కోరస్ - రచన: వేటూరి 04. పెదవిమీద ముద్దు ప్రేమకొద్ది ఇద్దు - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: వేటూరి 05. మేడలోద్దు మిద్దెలోద్దు రవ్వలోద్దు మువ్వలోద్దు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి కోరస్ - రచన: వేటూరి | ||
Labels:
1980s,
1989,
ఒ - సినిమా
కృష్ణగారి అబ్బాయి - 1989
( విడుదల తేది: 03.02.1989 శుక్రవారం )
| ||
|---|---|---|
| సముద్రాల మూవీస్ వారి దర్శకత్వం: వి. మధుసూధన రావు సంగీతం: చక్రవర్తి తారాగణం: కృష్ణ,రమేష్,గౌతమి,నీతు,రంగనాథ్,కోట శ్రీనివాస్ రావు | ||
01. అమ్మాయి దగ్గరకొస్తే హుమ్మ హుమ్మ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: జొన్నవిత్తుల 02. ఎగుడు దిగుడు లోకంలో ఎవరికెవరిక బంధంలో - ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి 03. కళ్ళల్లో ఉంది నీకే ఒళ్ళోకి లాగే సోకే - ఎస్.పి. బాలు - రచన: వేటూరి 04. నవ్వులతో పువ్వులతో రివ్వుమనే యవ్వనమే - ఎస్.పి. బాలు - రచన: జొన్నవిత్తుల 05. పుట్టింది కొత్త పిచ్చి నా పట్టింది కోక పిచ్చి - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి 06. పేకాటరా ఈ జీవితం ఆడిందాట చేసుకుంటావో - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: వేటూరి | ||
Labels:
1980s,
1989,
క - సినిమా
Subscribe to:
Posts (Atom)




















