Thursday, March 12, 2020

అభిషేకం - 1989


( విడుదల తేది: 19.05.1989 శుక్రవారం )
హిమగాయిత్రి క్రియేషన్స్ వారి
దర్శకత్వం: రాబర్ట్ - రాజశేఖర్
సంగీతం: ఎస్.ఎ. రాజకుమార్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: ప్రభు,రాంకీ,మయూరి సుధ

01. ఈ సందెవేళ రాగనుబంధం చిలికింది తెనేయలే - ఎస్.పి. బాలు,చిత్ర
02. ఏందీరా నాకీగతి లేనేలేదు ప్రేమన్నది చెంతచేరి - ఎస్.పి. బాలు,ఎం. రమేష్
03. కన్నీరొలికె మేఘం నా కధ రేగెను వింత వెతలే - ఎస్.పి. బాలు
04. నాదేవి పాడుకొని గీతం నీ రాగం ప్రేమవలపుల శ్రీ రాగం - ఎస్.పి. బాలు
05. విరబూసే మల్లెపూలే ఊసులాడే జోలపాడే - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment