Showing posts with label 1983. Show all posts
Showing posts with label 1983. Show all posts

Sunday, March 7, 2021

చండశాసనుడు - 1983

 


( విడుదల తేది: 28.05.1983 శనివారం )
యన్.టి.ఆర్. సినీ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: ఎన్.టి. రామారావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: డా. సినారె
తారాగణం: ఎన్.టి. రామారావు,రాధ,సత్యనారాయణ,రావు గోపాలరావు,జయమాలిని,జగ్గయ్య,శారద

01. అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎన్నడు తీరని రుణబంధం  - ఎస్.పి. బాలు
02. క్షణం తిరగబడుతుంటే ధనంఉలికి పడుతోంది - ఎస్.పి. బాలు బృందం
03. గుడి తలుపులు మూసివేసినా .. అన్నా చెల్లెళ్ళ అనుబంధం ( బిట్ ) .. ఎస్.పి. బాలు
04. చిన్నారి సీతమ్మ చినబోయేనంట ( బిట్ ) - పి. సుశీల,ఎస్.పి. బాలు
05. చిన్నారి సీతమ్మ శ్రీమంతమంట మొన్ననే వేవిళ్ళు - ఎస్.పి. బాలు బృందం
06. దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులోయి - ఎస్.పి. బాలు
07. నైనా నందకుమారా నైనా వాటేసుకోరా - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం
08. విరిగిన మనసులు తిరిగి కలసిన  .. అన్నా చెల్లెళ్ళ అనుబంధం ( బిట్ ) .. ఎస్.పి. బాలు
09. సుకు సుకు సుకు సుకుమారి నడ్డిముక్కు నాంచారి- ఎస్.పి. బాలు, పి. సుశీల

Thursday, March 12, 2020

అమాయకుడు కాదు అసాధ్య్దుడు - 1983


( విడుదల తేది:  30.06. 1983 గురువారం )
శశిరేఖా మూవీస్ వారి
దర్శకత్వం: విజయనిర్మల
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,జయసుధ,సత్యనారాయణ,అంజలీ దేవి,త్యాగరాజు,సుత్తివేలు

01. అల్లిబిల్లి లోకం ఆశతీరే లోకం పొంగుతున్న  - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
02. ఇదేరా లోకం తీరు వృధారా నీ కన్నీరు స్వార్ధంలో  - ఎస్.పి. బాలు - రచన: డా. నేలుట్ల
03. ఏమిటో ననుకుంటి ఇదా అరె విన్నానులే అసలు కధ - ఎస్.పి. బాలు, రమోల - రచన: కొసరాజు
04. చీర దోచాడు సిగ్గు దోచాడు ఆనాటి ఆ కృష్ణుడు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. రామా రమేశా లక్ష్మి ..మము పాలింపగ - పి. సుశీల,ఎస్.పి. బాలు  బృందం - రచన: అప్పలాచార్య
06. సింహబలుడనేనే నిన్నేఅనుభవించుతానే ఓ లలనా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం


అమాయక చక్రవర్తి - 1983


( విడుదల తేది:  25.03. 1983 శుక్రవారం )
లలినీ చిత్ర వారి
దర్శకత్వం: జనార్ధన్
సంగీతం: కృష్ణ - చక్ర
తారాగణం: చంద్రమోహన్,విజయశాంతి,జయమాలిని,కృష్ణవేణి,అనిత, గోకిన రామారావు

01. అందని అందం అందానికే ఒక అందం అందక  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: శివదత్త
02. చూడరా నీ ముద్దుల చిలకా చూడరా నీ పెంపుడు - ఎస్.పి. బాలు - రచన: శివదత్త
03. మానస సరోవరం ఈ మనసను తలపే మానస- ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: శివదత్త
04. వీణ వీణ ప్రణయరాగభరిత వనిత  ప్రాణమున్నవీణ - ఎస్.పి.బాలు,పి. సుశీల - రచన: శివదత్త
05. వేదాంతమేమన్నాను నిలబడితే అది  - ఎస్.పి. బాలు - రచన: శివదత్త


అమరజీవి - 1983


( విడుదల తేది:  19.08. 1983 శుక్రవారం )
జ్యోతి ఆర్ట్స్ వారి
దర్శకత్వం: జంధ్యాల
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: అక్కినేని, జయప్రద, సుమలత,పండరీ బాయి

01. అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామీ ఆడ ఉసురు - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. ఎలా గడపను ఒక మాసం 30 రోజుల ఉపవాసం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. ఓదార్పు కన్నా చల్లనిది నిట్టుర్పు కన్నా వెచ్చనిది గగనాని కన్నా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. చేయని నేరం హృదయం చేసిన పాపం ప్రణయం కాలని ఆత్మకు దహనం - ఎస్.పి. బాలు
05. మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి గున్నమావి పందిళ్ళలోన - ఎస్.పి. బాలు కోరస్
06. లైఫ్ ఇస్ డివైన్... ఓ మానిని మోహిని కామిని - ఎస్.పి. బాలు,అనితా రెడ్డి బృందం



అభిలాష - 1983


( విడుదల తేది: 11.03.1983 శుక్రవారం )
క్రియేటివ్ కమర్షియల్ వారి
దర్శకత్వం:  ఎ. కోదండరామి రెడ్డి
సంగీతం: ఇళయరాజా
తారాగణం: చిరంజీవి,రాధిక, రావు గోపాలరావు,గొల్లపూడి మారుతీరావు,రాజ్యలక్ష్మి,మాడా

01. ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలొకి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆత్రేయ
02. నవ్వింది మల్లె చెండు నచ్చింది నచ్చింది - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి
03. బంతి చామంతి ముద్దాడుకున్నాయి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి
04. వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకు ఓడే మాటే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆత్రేయ
05. సందె పొద్దులకాడ సంపెంగి నవ్వింది - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి



అడవి సింహాలు - 1983


( విడుదల తేది:  28.04.1983 గురువారం )
వైజయంతి మూవీస్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: కృష్ణ,కృష్ణం రాజు, జయప్రద,శ్రీదేవి,గిరిబాబు,సత్యనారాయణ,
రావు గోపాలరావు ,అల్లు రామలింగయ్య

01. అగ్గిపుల్ల బగ్గుమంటది ఆడపిల్ల సిగ్గులంటది అగ్గిపుల్ల చీకటి - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
02. అరె పిల్లా నచ్చింది పెళ్లి కుదిరింది మల్లెపూలు మంచి గంధం - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
03. ఆరితేరి పోయిందమ్మా బుల్లెమ్మ ఆమెలోటు అందాలున్న చిన్నమ్మ - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. క్షేమమా ప్రియతమా సౌఖ్యమా నా ప్రాణమా కుసుమించే - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. గూటిలోకి చేరేది ఎప్పుడు ఎక్కింది దిగిపోయినప్పుడు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
06. హై హై గంట కొట్టిందా ఆహ హై హై గాలి మళ్ళిందా పండులో చెండులో - ఎస్.పి. బాలు, పి. సుశీల



అగ్నిసమాధి - 1983


( విడుదల తేది:  21.10.1983 శుక్రవారం )
మక్కలి తిలగం మూవీస్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: నరేష్,పూర్ణిమ, జగ్గయ్య,సత్యనారాయణ,రావు గోపాలరావు

01. ప్రణయ పిపాసి హృదయ నివాసి పొంగులుగా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆత్రేయ
02. ప్రియతమా నీ ఊపిరే నాకు ప్రాణం ఓ ఓ నీ చూపులే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆత్రేయ



అగ్నిజ్వాల - 1983


( విడుదల తేది:  14.07. 1983  గురువారం )
జి.వి.కె. కంబైన్స్ వారి
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
సంగీతం: సత్యం
తారాగణం: మోహన్ బాబు, కవిత, ముచ్చెర్ల అరుణ

01. కోయ్ కోయ్ కోయ్ అరె కోయ్ సొరకాయ కోత కోయ్ - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
02. ముసుగులో గుద్దులాట వయసులో ఎందుకంటా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి

                                         ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. ఆరని అగ్ని జ్వాలను - ఎస్.పి. బాలు, బృందం - రచన: శ్రీశ్రీ
02. తమ్ముడూ గంగ పొంగి - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ


అఖండ సౌభాగ్యవతి - 1983 (డబ్బింగ్)


( విడుదల తేది:  25.08.1983 గురువారం )
కె.పి. ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: శాంతిలాల్ సోని
సంగీతం: బి. గోపాలం
తారాగణం: విజయ్ అరోరా, రీటా బాధురి,మహేష్ భట్,లక్ష్మీ ఛాయ, హరిత దావే

01. ఓ భూమాతా ఇది విన్నావా ఏ యుగమైన ఇది కన్నావా - ఎస్.పి. బాలు


అక్క మొగుడు చెల్లెలి కాపురం - 1983


( విడుదల తేది:  14.01. 1983 శుక్రవారం )
సౌమ్య ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: చంద్రమోహన్, ప్రభ,సూర్యకాంతం,అల్లు రామలింగయ్య

01. దాసుడి తప్పులు దండంతొ సరి మన్నించవా - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. పిలిచి పిల్లనిస్తానని నా అందం వలచి ఒడిసి - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. వస్తావా ఒక నిముషం నాతొ చెబుతాలే ఆ విషయం నీతో - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. సారాయి తాగితే స్వర్గలోకము కల్లు తాగినోడికే  కైలాసము - ఎస్.పి. బాలు బృందం


ఆంధ్రకేసరి - 1983



( విడుదల తేది: 20.05.1983 శుక్రవారం )
రాధాచిత్ర కంబైన్స్ వారి
దర్శకత్వం: విజయ్ చందర్
సంగీతం: సత్యం
తారాగణం: విజయ్ చందర్, రమణమూర్తి,మురళీ మోహన్,అన్నపూర్ణ,రావి కొండలరావు

01. ఆంద్ర కేసరి టంగుటూరి ( బుర్రకథ ) - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ,శ్రీనివాస్ - రచన: డా. సినారె
02. ధిక్కారముల సైతునా కుటిల జనుల దిక్కారముల - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. నిటలాక్షున్ డిపుడు ఎత్తి వచ్చినన్ రాని (పద్యం) - ఎస్.పి. బాలు
04. పంతులోరు పదికాలాలు బతకండి మీరు - రమేష్,ఎస్.పి. బాలు బృందం - రచన: జాన్సన్
05. పదండి దండయాత్రగా పదండి దండి దండుగా - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ
06. విష్ణుదేవుండు ..నా మనోహరుగాచి ( పద్యాలు ) - ఎస్.పి.బాలు, పి. సుశీల
07. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంల శోభిల్లె - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర
08. వేదంలా ఘోషించే గోదావరి ( పతాక సన్నివేశంలోని బిట్ ) - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర



ఆడవాళ్ళేఅలిగితే - 1983


( విడుదల తేది: 03.12.1983 శనివారం)
విజయచిత్రా పిక్చర్స్ వారి
దర్శకత్వం: వేజెళ్ళ సత్యనారాయణ
సంగీతం: కృష్ణ - చక్రి
గీత రచన: డా. నెల్లుట్ల
తారాగణం: రాజేంద్ర ప్రసాద్,రాజ్యలక్ష్మి,గుమ్మడి,దేవిక,నూతన్ ప్రసాద్,రంగనాథ్,సుత్తివేలు

01. కనిపించే రాముడు...సీతమ్మ బుగ్గల్లో  సింధూరం ( బిట్ ) - ఎస్.పి. బాలు బృందం
02. భయమెందుకే నీకు భార్యామణి పాకాలు శాకాలు - ఎస్.పి. బాలు, రమోల మాటలతో
03. సీతమ్మ బుగ్గల్లో సింధూరం మెరిసింది రామయ్య సిగ్గుల్లో - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం


ఆలయ శిఖరం - 1983


( విడుదల తేది:   07.05.1983 శనివారం  )
శ్రీ లలితా మూవీస్ వారి
దర్శకత్వం : కోడి రామకృష్ణ
సంగీతం : సత్యం
తారాగణం: చిరంజీవి, సుమలత,రంగనాద్,కె.సత్యనారాయణ,గొల్లపూడి,అరుణ

01. ఓహో అమ్మక చెల్లా దొమ్మరి సిందు అందం చందం - ఎస్.పి.బాలు, ఎస్.జానకి - రచన: ఆరుద్ర
02. కొండలేక్కిన దేవుడా ఆ బండలలో ఏముంది నువ్వు - ఎస్.పి. బాలు కోరస్ - రచన: గోపి
03. తప్పేముందిరా ఉన్నది చెబితే అప్పలస్వామి ఈ వేదాంతం - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. నీ రూపు మారింది గోపాలుడా లేని నాజుకు  - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. నీ హృదయం ఆలయశిఖరం ఆ గర్భ గుడిలో రగిలే మంటలు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె



ఇకనైనామారండి - 1983


( విడుదల తేది: 07.05.1983 శనివారం )
ఈశ్వరి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: గంగాధర్
సంగీతం: సత్యం
తారాగణం: మురళీ మోహన్,జ్యోతి,అత్తిలి లక్ష్మీ,గుమ్మడి,అల్లు రామలింగయ్య,రాళ్ళపల్లి...

01. అభయం అడగండి శ్రీరఘు రాముని సీతా రాముని - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ
02. ఇన్నాళ్ళకు మెరిసింది అరుంధతి ఈనాడే కలిసింది - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి



ఇది కాదు ముగింపు - 1983


( విడుదల తేది: 18.02.1983 శుక్రవారం )
యురేకా సినీ ఎంటర్ ప్రైజస్ వారి
దర్శకత్వం: వేజెళ్ళ సత్యనారాయణ
సంగీతం: శివాజీ రాజా
తారాగణం:  సత్యనారాయణ.నూతన్ ప్రసాద్,శివకృష్ణ,రాజేంద్రప్రసాద్,జ్యోతి,గీత...

01. రంగ రంగ కృష్ణ కృష్ణ - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం - రచన: కోపెల్ల శివరాం
02. విశాల భారత స్వప్నాలన్నీ విప్లవ జ్యోతుల - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. నేలుట్ల



ఊరంతా సంక్రాంతి - 1983


( విడుదల తేది: 12.02.1983 శనివారం )
కోటగిరి ఫిల్మ్స్ వారి
దర్శకత్వం : దాసరి నారాయణరావు
సంగీతం : ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం
తారాగణం : అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శ్రీదేవి, జయసుధ తదితరులు...

01. ఊరంతా గోల గోల వాడంత గోల గోల నిన్నరాత్రి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి
02. కళ్ళల్లో కనకాంబరం చెంగల్వ రాయ - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె
03. ఝుం ఝుం ఝుం అంటూ వస్తోంది తుమ్మెద - ఎస్. పి. బాలు, పి. సుశీల - రచన: దాసరి
04. తూరుపు దీపం సింధూరం ఏ జన్మకు వాడని మందారం - ఎస్. పి. బాలు - రచన: దాసరి
05. సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: దాసరి



కళ్యాణ వీణ - 1983


( విడుదల తేది: 17.09.1983 శనివారం )
మల్లెమాల క్రియేషన్స్ వారి
దర్శకత్వం: మల్లెమాల
సంగీతం:  సత్యం
గీత రచన: మల్లెమాల
తారాగణం: సుమన్,ముచ్చెర్ల అరుణ,కవిత,నూతన్ ప్రసాద్,నిర్మల,సుభ

01. వెన్నకన్న మెత్తనిది వెన్నెలకన్నా చల్లనిది - పి. సుశీల, ఎస్.పి. బాలు

కాంతయ్య కనకయ్య - 1983


( విడుదల తేది: 09.07.1983 శనివారం )
శ్రీ కవితా చిత్రా కంబైన్స్ వారి
దర్శకత్వం: ఎం.ఎస్. కోటారెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: చంద్రమోహన్


01. గిల్లుకో కలయేమో గిల్లుకో జల్లుకో చన్నీళ్ళు  - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. తణుకు వీధిలో నేను కొడుకులమ్మ - పి. సుశీల - రచన: వేటూరి
03. పిటపిటలాడే పదహారేళ్ళ ఒంటరి తుంటరి బుల్లెమ్మా- ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
04. మొగుడోచ్చాడు కొత్త నగ మొగుడోచ్చాడు - పి. సుశీల, ఎం. రమేష్ - రచన: జాలాది
                               - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 
01. వెనకో అందం ముందో అందం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి


కాలయముడు - 1983


( విడుదల తేది:  13.10. 1983 గురువారం )
శ్రీ పల్లవీ ఫిలింస్ వారి
దర్శకత్వం: నందం హరిశ్చంద్ర రావు
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: వేటూరి
తారాగణం: మోహన్ బాబు,శ్రీ పల్లవి,శారద,జయమాలిని,ప్రభాకర్ రెడ్డి,నూతన్ ప్రసాద్...

01. గోదారి గట్టుకన్న వయ్యారి చీరకట్టు పదిలంగా ఉన్నదే అమ్మడు - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. పెరటి దొడ్డివైపున అరటి తోటలోపల గిలకబావి పక్కన  - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. బాలా బారసాల సాల బారసాల తండ్రి పేరు పెట్టాలా తాత పేరు - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. వాటమైన వయ్యారం సొంతమైతే సంసారం ముద్దుమీద - ఎస్.పి. బాలు, పి. సుశీల


కిరాయి కోటిగాడు - 1983


( విడుదల తేది: 17.03.1983 గురువారం)
రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామి రెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: కృష్ణ,శ్రీదేవి,రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య,గిరిబాబు,శ్రీధర్,అరుణ,జయమాలిని

01. ఎక్కి తొక్కినీ అందం ఎలాకిలా  పడుతుంటే ఎగబట్టిందే - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. కూడబల్కుని కన్నారేమో మీయమ్మామా యమ్మా - ఎస్.పి. బాలు, పి.  సుశీల
03. చీకటెప్పుడు అవుతుందో శ్రీరామ చీమకుట్టుడు ఎక్కువాయె - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
04. నమస్తే సుస్వాగతము సమస్తం నీ అధీనం అజంతా అందాలు  - పి. సుశీల,ఎస్.పి. బాలు
05. పట్టుమీద ఉన్నది పాకాన పడ్డాది గట్టు కదలి - ఎస్.పి. బాలు, పి. సుశీల