Showing posts with label ఉ - సినిమా. Show all posts
Showing posts with label ఉ - సినిమా. Show all posts

Monday, March 16, 2020

ఉత్తమ ఇల్లాలు - 1974


( విడుదల తేది: 19.04.1974 శుక్రవారం )
శ్రీ గౌతమ్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. సాంబశివ రావు
సంగీతం: మాస్టర్ వేణు
తారాగణం: కృష్ణ,నాగభూషణం,రేలంగి, రాజబాబు,కృష్ణకుమారి,అంజలీదేవి,చంద్రకళ

01. మనసు నిలవదు ప్రియత - పి.సుశీల,ఎస్.పి.బాలు,పిఠాపురం,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె


Thursday, March 12, 2020

ఉండమ్మా బొట్టు పెడతా - 1968


( విడుదల తేది: 28.09.1968 శనివారం )
బాబు మూవీస్ వారి 
దర్శకత్వం: కె. విశ్వనాధ్
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: దేవులపల్లి
తారాగణం: కృష్ణ, జమున,ధూళిపాళ, చలం, నాగభూషణం, జానకి, నాగయ్య 

01. చాలులే నిదురపో జాబిలి కూనా ఆ దొంగ కలవరేకులలో - పి.సుశీల,ఎస్.పి. బాలు
02. చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని - ఎస్.పి. బాలు, పి.సుశీల
03. రావమ్మ మహలక్ష్మి రావమ్మా నీ కోవెల ఈ ఇల్లు కొలువై - ఎస్. పి. బాలు, పి.సుశీల బృందం


ఉక్కుపిడుగు - 1969



( విడుదల తేది: 26.09.1969 శుక్రవారం )
నవభారత్ కంబైన్స్ వారి 
దర్శకత్వం: జి. విశ్వనాధం
సంగీతం: ఎస్.పి. కోదండపాణి 
గీత రచన: వీటూరి
తారాగణం: కాంతారావు,రాజశ్రీ,రాజబాబు,శ్రీరంజని,ప్రభాకరరెడ్డి,సత్యనారాయణ,విజయలలిత

01. ఏ ఊరు ఎవరు నీవారు కొనుమా అందాల రాణి - ఎస్.పి.బాలు, పి.సుశీల



ఉదయగీతం - 1985 ( డబ్బింగ్ )


( విడదల తేది: 13.04.1985 శనివారం )
మదర్ ల్యాండ్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. రంగరాజ్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: మోహన్,రేవతీ మీనన్,లక్ష్మి,టి. శ్రీనివాసన్

01. ఈరోజు పాట పాడాలి నాతోడు చేరి ఆడాలి సింధూరాలే - ఎస్.పి. బాలు
02. ఉదయ గీతం పాడనా ఊసులు ఎద మీటి - ఎస్.పి. బాలు
03. పలికించావే నీ కవితా ఊపిరిగా తోలిపాటకై గాలించనా - ఎస్.పి. శైలజ,ఎస్.పి.బాలు
04. పాడే ఈడే ఆడేనులే ప్రేమే తోడే కోరేనులే మల్లెల వాసన - ఎస్.పి. బాలు బృందం
05. లాలి నా పాలవెల్లి నీకేలే నీవేలే పాట ఈ పాట - ఎస్.పి. బాలు
06. సంగీత భావం ఆనందం గానం అనురాగం కురిసే - ఎస్.పి. బాలు