Thursday, March 12, 2020

అమ్మ మనసు - 1974


( విడుదల తేది: 16.11.1974 శనివారం )
విజయలక్ష్మీ మూవీస్ వారి 
దర్శకత్వం: విశ్వనాధ్ 
సంగీతం: కె.వి. మహధేవన్ 
తారాగణం: చలం, జయంతి,సత్యనారాయణ,భారతి,శుభ,కె. విజయ,చలపతిరావు 

01. అరె చిక్ చిక్ చిక్ చిక్ రైలుబండి అది చకచక వెళ్తు - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: దేవులపల్లి
02. ఎన్నేళ్ళమ్మా ఎన్నేళ్ళు చిన్నారి బాబుకు - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: దేవులపల్లి
03. ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాడు ఎవరు ఎవరు - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
04. ఏమిటమ్మా అంతకోపం ఎవరిమీద ఎందుకోసం - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. పశువైనా పక్షయినా మనిషైనా మాకైనా అమ్మమనసు ఒకటే - ఎస్.పి.బాలు - రచన: వేటూరి
06. శ్రీశైల భవనా మేలుకో శ్రితచిత్త సదనా మేలుకొ - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి
07. సుప్రభాతము శుభకరము సుప్రభాతము - ఎస్. పి. బాలు, పి. సుశీల బృందం - రచన: దేవులపల్లి



No comments:

Post a Comment