Showing posts with label 1971. Show all posts
Showing posts with label 1971. Show all posts

Thursday, March 12, 2020

అమాయకురాలు - 1971


( విడుదల తేది: 03.06.1971 గురువారం )
అన్నపూర్ణా ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, శారద, కాంచన, నాగభూషణం, గుమ్మడి,చంద్రమోహన్.....

01. గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
02. నీ చూపులు గారడి చేసెను నీ నవ్వులు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె


అనూరాధ - 1971


( విడుదల తేది: 23.07.1971 శుక్రవారం )
అనూరాధ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి 
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: ఎస్.వి. రంగారావు,కృష్ణ, కృష్ణంరాజు,చంద్రమోహన్,రాజబాబు,విజయనిర్మల,రాజశ్రీ,విజయ లలిత 

01. ఇంతలేసి కళ్ళతో అంత లేత మనసుతో చేస్తున్నావెంత గారడీ - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. పొంగే మధువు ఏమంటుందో పూచే మనసు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలు - రచన:డా.సినారె



అత్తలూ కోడళ్ళు - 1971



( విడుదల తేది: 14.04.1971 బుధవారం )
నందిని ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: కృష్ణ,వాణిశ్రీ, నాగభూషణం,సూర్యకాంతం, రాజబాబు, ఛాయాదేవి,నిర్మల

01. చీరకు రవికందమా రవికకు చీరందామా చిలకమ్మా - ఎస్.పి. బాలు,స్వర్ణలత - రచన: ఆత్రేయ
02. పాలపిట్టా పాలపిట్టా పరుగులేందుకు నీకు - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: ఆత్రేయ
03. బలే బలే బావయ్యో గబ గబ గబ రావయ్యో - స్వర్ణలత,ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య



అడవి వీరులు - 1971


( విడుదల తేది:  02.07.1971 శుక్రవారం )
నీలా ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: సుబ్రహ్మణ్యం 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీత రచన: ఆరుద్ర 
తారాగణం: కాంతారావు,విజయనిర్మల,సత్యనారాయణ,రాజశ్రీ,మిక్కిలినేని,బాలకృష్ణ 

01. కనులే చెప్పగల కధ ఉంది వింటావా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
02. జాంజాం సంతోషం ఎంతో మజా నువు జమాయించి నడవరా - ఎస్.పి. బాలు, పి.సుశీల


అందరికీ మొనగాడు - 1971


( విడుదల తేది: 25.04.1985 గురువారం )
శ్రీ పద్మావతీ ఫిలింస్ వారి 
దర్శకత్వం: ఎం. మల్లికార్జునరావు 
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: కృష్ణ,భారతి,ముక్కామల,ప్రభాకరరెడ్డి,రాజబాబు,విజయలలిత, జ్యోతిలక్ష్మి,గుమ్మడి 

01. అడగనా మాననా అమ్మాయి అడిగితే ఇస్తావా హాయి - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: ఆరుద్ర
02. దారంట పోయేదానా నీవెంట నేను రానా నా జంట నీవై - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర


అందం కోసం పందెం - 1971


( విడుదల తేది: 09.12.1971  గురువారం )
హృషీకేష్ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: ఆమంచర్ల శేషగిరిరావు 
సంగీతం: ఎస్.పి.కోదండపాణి 
తారాగణం: కాంతారావు, కాంచన, భారతి, విజయలలిత, రాజనాల, రాజబాబు 

01. నింటికి యింటికి విలువ కూర్చునదేది ( సంవాద పద్యాలు ) - ఎస్.పి.బాలు, బి. గోపాలం - రచన: వీటూరి
02. బల్లిదుండు రామ పార్ధివుడు తొల్లి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: వీటూరి

కధానాయకురాలు - 1971


( విడుదల తేది: 25.03.1971 గురువారం )
శ్రీ సరస్వతి చిత్ర వారి
దర్శకత్వం: గిడుతూరి సూర్యం
సంగీతం: ఏ. ఏ. రాజ్
తారాగణం: శోభన్‌బాబు, వాణిశ్రీ, నాగభూషణం, రాజబాబు, పుష్పకుమారి

01. తనువా ఊహూ: హరిచందనమే పలుకా - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: జి. విజయరత్నం


కళ్యాణ మంటపం - 1971


( విడుదల తేది: 25.06.1971 శుక్రవారం )
జెమినీ వారి  
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: పి. ఆదినారాయణరావు
తారాగణం: శోభన్‌బాబు, కాంచన, జగ్గయ్య , అంజలీదేవి, నాగభూషణం

01. పిలిచేవారుంటే పలికేను నేను హృదయాన ఉయ్యాల - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
02. బలమున్నదని ధనమున్నదని వెలదిని - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: దాశరధి


కిలాడి సింగన్న - 1971



( విడుదల తేది: 14.01.1971 గురువారం )
సుప్రజా పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఐ.యన్. మూర్తి
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
గీత రచన: కొసరాజు
తారాగణం: ఎస్.వి.రంగారావు,హరనాద్,వాణిశ్రీ,రాజబాబు,విజయలలిత,నాగభూషణం

              - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ముంతకింద పప్పూ ఎలా ఉందొ చెప్పూ - ఎస్.పి. బాలు
02. వయ్యారి వాలు చూపుల మంగమ్మో ఒళ్లోన - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి



కూతురు కోడలు - 1971


( విడుదల తేది: 30.10.1971 శనివారం )
పూర్ణా ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. లక్ష్మీ దీపక్
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: శోభన్ బాబు, రామ్మోహన్,ప్రభాకర రెడ్డి,గీతాంజలి,జయలలిత,రావికొండలరావు

01. గాజులు ఘల్లనగానే జాజులు ఝుమ్మనగానే - ఎస్.పి. బాలు, బి. వసంత - దాశరధి
02. వింత వింత లోకంలో ఎంతెంతో తిరిగాను కళ్ళు తెరిచి - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు


Saturday, March 7, 2020

చలాకి రాణి కిలాడి రాజా - 1971


( విడుదల తేది: 29.10.1971 శుక్రవారం )
యం.సి.ఆర్. మూవీస్ వారి 
దర్శకత్వం: విజయ 
సంగీతం: సత్యం 
తారాగణం: కృష్ణ,విజయలలిత,సత్యనారాయణ,జగ్గారావు,జ్యొతిలక్ష్మి, విజయశ్రీ 

01. భలేకుర్రదానా హుషారైన జాణ నీ వాడిచూపులోన - ఎస్.పి. బాలు - రచన: దాశరధి


చిన్ననాటి స్నేహితులు - 1971


( విడుదల తేది: 06.10.1971 బుధవారం )
డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాధ్
సంగీతం: టి.వి.రాజు
గీత రచన: డాక్టర్ సి.నారాయణ రెడ్డి
తారాగణం: ఎన్.టి. రామారావు, జగ్గయ్య, దేవిక, శోభన్‌బాబు, వాణిశ్రీ,

01. అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది అడిగినదానికి - ఎస్.పి.బాలు, పి.సుశీల
02. అందాల శ్రీమతికి మనసైన ప్రియసతికి వలపుల - ఎస్.పి.బాలు, పి.సుశీల


చెల్లెలి కాపురం - 1971



( విడుదల తేది: 27.11.1971 శనివారం )
అమృతా ఫిలింస్ వారి 
దర్శకత్వం: కె. విశ్వనాధ్ 
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: శోభన్‌బాబు, వాణిశ్రీ,మణిమాల,నాగభూషణం,ఛాయాదేవి,నిర్మల,కె.వి.చలం.
అల్లు రామలింగయ్య 

01. ఆడవే మయూరి నటన మాడవే మయూరి - ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
02. ఎవరికోసం రాధ ఏతెంచెనో ఎదురు (గేయం) - ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
03. కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా. సినారె
04. చెలువ పంపిన పూలరేకలు చిలిపి  (గేయం) - ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
05. పిల్లగాలి ఊదింది పిల్లనగ్రోవి పల్లవించి ఊగింది గున్నమావి - ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
06. విరహమోపగాలేక వెన్నెల్లో  (గేయం) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె


జగత్ జెంత్రీలు - 1971


( విడుదల తేది: 30.12.1971 గురువారం )
ఫల్గుణ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. ఏ. కామేశ్వరరావు మరియు కె. రాఘవ
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: శోభన్‌బాబు, వాణిశ్రీ, ప్రభాకరరెడ్డి, రేణుక, రాజబాబు, జ్యోతిలక్ష్మి,త్యాగరాజు

01. నీ మనసులోకి రావాలి కాపురానికి నే అద్దె   - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: జి. విజయ రత్నం
02. హరి ఓం హరి ఓం అనరా ఆల్‌బిత్తర్ - ఎస్. పి. బాలు బృందం - రచన: కొసరాజు



జాతకరత్న మిడతంబొట్లు - 1971


( విడుదల తేది: 15.10.1971 శుక్రవారం )
రేఖా అండ్ మురళి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి.పద్మనాభం
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కాంతారావు,పద్మనాభం, ఎస్.వి. రంగారావు,రావికొండలరావు,రమప్రభ,గీతాంజలి,లత

01. కనరావా ఓ ప్రియా ఇక లేవా ఓ ప్రియా - ఎస్.పి. బాలు కోరస్ - రచన: అప్పలాచార్య
02. చిన్నారి రాణి సిరిమల్లె పువ్వు చిరునవ్వులోనే వెన్నలలు - ఎస్.పి. బాలు - రచన: గోపి
03. దయచూడవే గాడిద నిగమ దయ చూడవే పరువ కోసమని - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
04. నీ చేయి నా చేయి పెనవేసి బాస చెయ్యి కలకాలం - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: గోపి
05. బంగారు తల్లి నా చెల్లెలు మాయింటి దీపం ఈ చెల్లెలు - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
06. వీరన్న సంపద విషయమ్ము వివరించి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య



జీవిత చక్రం - 1971


( విడుదల తేది: 31.03.1971 బుధవారం )
నవశక్తి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సి.ఎస్. రావు
సంగీతం: శంకర్ - జైకిషన్ (తొలి తెలుగు చిత్రం)
తారాగణం: ఎన్.టి. రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత

01. సువ్విసువ్వి సువ్విసువ్వి చూడే ఓలమ్మి - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె            



జేమ్స్‌బాండ్ 777 - 1971

( విడుదల తేది: 03.12.1971 శుక్రవారం )
===========================================================
మయూరీ మూవీస్ వారి
దర్శకత్వం: కె.యస్. ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,విజయలలిత,సత్యనారాయణ,రాజబాబు, జ్యోతిలక్ష్మి,ఛాయాదేవి,మిక్కిలినేని

01. నాపేరే కిస్‌మిస్ నాబ్యూటీ డోంట్ మిస్ - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. రబ్బరుబొమ్మా ముద్దుల గుమ్మా రంగేళి రెమ్మ - ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఆరుద్ర



తల్లీకూతుళ్ళు - 1971


( విడుదల తేది: 05.11.1971 శుక్రవారం )
అన్నపూర్ణా కంబైన్స్ వారి
దర్శకత్వం: జి. రామినీడు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, జగ్గయ్య,రాజబాబు,సావిత్రి,కాంచన,రమాప్రభ,అల్లు రామలింగయ్య,నిర్మల

01. మల్లెతీగ నడిచిందా మెరుపుతీగ నిలిచిందా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె



దెబ్బకు ఠా దొంగల ముఠా - 1971


( విడుదల తేది: 20.05.1971 గురువారం )
డి.యల్.పిక్చర్స్ వారి 
దర్శకత్వం: పురాణం సుబ్రహ్మణ్యం 
సంగీతం: బి. శంకర్ (హైదరాబాద్) 
తారాగణం: శోభన్‌బాబు, ఎస్.వి.రంగారావు,వాణిశ్రీ,రాజబాబు,రాజనాల,ముక్కామల,త్యాగరాజు 

01. అందాల బొమ్మను రంగేళి రెమ్మను చూడు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
02. అప్పన్నకొండకాడి కెళ్ళినప్పుడుగాని చెప్పు - కె.జమునారాణి, ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
03. ఎవురివి బావా ఏందిది బావా మెత్తనిదాన్ని - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలు - రచన: డా. సినారె

                             - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. హోలి హోలిరె చమకేళిరె హోలి - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలు బృందం - రచన: డా. సినారె



నమ్మకద్రోహులు - 1971


( విడుదల తేది: 08.07.1971 గురువారం )
శ్రీకృష్ణా ఫిలింస్ వారి
దర్శకత్వం: కె.వి.యస్. కుటుంబరావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,చంద్రకళ,సత్యనారాయణ,రాధాకుమారి,రాజబాబు,జ్యోతిలక్ష్మి,త్యాగరాజు

01. నీ కళ్ళలోన నీలి అందం ఉంది .. అ ఉంది.. నీ చెంపలో - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా.సినారె