| శ్రీ పద్మావతీ ఇంటర్ నేషనల్ వారి దర్శకత్వం: రాజా చంద్ర సంగీతం: జె.వి. రాఘవులు గీత రచన: ఆత్రేయ తారాగణం: మురళీమోహన్,గిరిబాబు,రమాప్రభ,గుమ్మడి,శ్రీధర్.. |
||
|---|---|---|
01. ఎక్కడి ఆకో ఎక్కడి వక్కో ఎక్కడి సున్నమో - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ బృందం 02. నువ్వు మింగింది విషము నేను త్రాగింది రసము -ఎస్.పి. బాలు,జి. ఆనంద్ , ఎస్.పి. శైలజ |
||
Showing posts with label న - సినిమా. Show all posts
Showing posts with label న - సినిమా. Show all posts
Monday, March 16, 2020
నా ఇల్లు నా వాళ్ళు - 1979
Labels:
1970s,
1979,
న - సినిమా
నేరం నాది కాదు ఆకలిది - 1976
| రవీంద్రా ఫిల్మ్స్ వారి దర్శకత్వం: ఎస్.డి. లాల్ సంగీతం: సత్యం తారాగణం: ఎన్.టి. రామారావు,మంజుల,లత, మురళీమోహన్, గుమ్మడి |
||
|---|---|---|
01. ఓ హైదరాబాద్ బుల్ బుల్ హే చార్మినార్ చంచాల్ - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 02. పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా అహ అసలు తెలుసు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 03. మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె |
||
Labels:
1970s,
1976,
న - సినిమా
Sunday, March 15, 2020
నేరము శిక్ష -1973
| అమృతా ఫిలింస్ వారి దర్శకత్వం: కె. విశ్వనాధ్ సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: కృష్ణ, భారతి,కృష్ణకుమారి,బాలయ్య,సత్యనారాయణ,పండరీబాయి,కాంతారావు |
||
|---|---|---|
01. ఏమండి సారు ఓ బట్లరు దొరగారు అన్నీ తెలుసని - ఎస్. జానకి, ఎస్.పి.బాలు - రచన: దాశరధి 02. చేసిన పాపం నీది చితికిన బ్రతుకింకొరిది - ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి 03. దాగుడుమూత దండాకోరు చెల్లెమ్మ మీ - ఎస్.పి. బాలు,భాస్కర్,లత - రచన: డా. సినారె 04. రాముని బంటునురా సీతారాముని బంటును రా - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు |
||
Labels:
1970s,
1973,
న - సినిమా
నేను మనిషినే - 1971
| మోడరన్ ధియేటర్స్ వారి దర్శకత్వం: జి.వి. ఆర్. శేషగిరిరావు సంగీతం: వేదా తారాగణం: కృష్ణ, గుమ్మడి,కాంచన,సత్యనారాయణ,కె.వి.చలం,పొట్టి ప్రసాద్ |
||
|---|---|---|
01. ఏది ఇలలోన అసలైన న్యాయం తేల్చగలిగేది కనరాని దైవం - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 02. చూసెనులే నా కనులు చూడని వింత చూడగనే - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 03. పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం అనురాగ - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె 04. ముద్దులు చిలికే గోపమ్మా ఏ ముంగిటకెళతావో - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె |
||
Labels:
1971.1970s,
న - సినిమా
Saturday, March 7, 2020
నకిలీ మనిషి - 1980
| రవిచిత్ర ఫిలింస్ వారి దర్శకత్వం: యస్.డి. లాల్ సంగీతం: సత్యం గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి తారాగణం: చిరంజీవి,సంగీత,సత్యనారాయణ,జయమాలిని | ||
|---|---|---|
01. ఇటు మూగ ఆశ అటు మృత్యు ఘోష ఈ ఆశలో నిలిచిపోనా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు 02. తమలపాకులాంటి దాన్నితళుకు తగ్గిపోని దాన్ని నా చేయి - ఎస్.జానకి,ఎస్.పి. బాలు 03. బొమ్మ బొరుసా ఒకటే వరసా పలికే వయసుందిలే - ఎస్. జానకి, ఎస్.పి. బాలు 04. భలే భలే భలే భలే నరసింహ సామినిరా నిన్ను నరుక్కుని తింటనురా - ఎస్.పి. బాలు | ||
Labels:
1980,
1980s,
న - సినిమా
నన్ను ప్రేమించు - 1977 ( డబ్బింగ్ )
( విడుదల తేది: 05.11.1977 శనివారం )
| ||
|---|---|---|
| హరి చిత్రా వారి దర్శకత్వం: పుట్టన్న సంగీతం: విజయ భాస్కర్ గీత రచన: వేటూరి తారాగణం: రజనీకాంత్, ఆరతి,శుభ, విశాలి... | ||
01. ఈ అల్లరి ఆట ఈ కమ్మని పాట హృదయాలను - ఎస్.పి. బాలు, పి. సుశీల 02. మాటకారి చిన్నవాడా జంట కోరే కొంటెవాడా - వాణి జయరాం,ఎస్.పి. బాలు 03. లవ్ అంటే ఎదో అనుకున్నాను నిజమే తెలిసి - ఎస్.పి. బాలు | ||
Labels:
1970s,
1977,
న - సినిమా
నవ్వూతూ బ్రతకాలి - 1980
| నరేంద్ర ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి సంగీతం: జి.కె. వెంకటేష్ తారాగణం: గుమ్మడి, | ||
|---|---|---|
01. కలగా నీవు కనిపించి నావు మదిలోని - ఎస్.పి. బాలు,వేదవతి ప్రభాకర్ - రచన: దాశరధి 02. తొమ్ తామ్ తెగ తొమ్ తాం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: అప్పలాచార్య 03. నిలు నిలువు రాధమ్మ ఒక్క మాట - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: దాశరధి 04. సింత సిగురులాంటి సినదానా - ఎస్.పి. బాలు,వేదవతి ప్రభాకర్ - రచన: దాశరధి | ||
Labels:
1980,
1980s,
న - సినిమా
నా తమ్ముడు - 1971
( విడుదల తేది: 17.09.1971 శుక్రవారం )
| ||
|---|---|---|
| ఎస్.బి. ఆర్. పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: జగ్గయ్య, శోభన్‌బాబు, భారతి, నాగభూషణం, అల్లు రామలింగయ్య | ||
01. చిన్నారి పాపలా పొన్నారి తోటలో పూచిందొక ముద్దు - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: ఆత్రేయ 02. చిన్నారి పాపలా పొన్నారి తోటలో పూచిందొక ముద్దు - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ 03. హే సుందరాకారా..సరిగమపదనిస సంతోషమై - బి.వసంత, ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య | ||
Labels:
1970s,
1971,
న - సినిమా
నా దేశం - 1982
| పల్లవి దేవి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: కె. బాపయ్య సంగీతం: చక్రవర్తి గీత రచన: వేటూరి సుందర రామూర్తి తారాగణం: ఎన్.టి. రామారావు,జయసుధ,జగ్గయ్య,జమున,కాంచన,అల్లు రామలింగయ్య... | ||
|---|---|---|
01. ఈ చెంప ముద్దందిరో గుమ్మాడి గుమ్మ ఆ చెంప - ఎస్.పి. బాలు, పి. సుశీల 02. చల్లపల్లిలో చల్లనమ్మే చక్కనైన పిల్లదానా - ఎస్.పి. బాలు, పి. సుశీల 03. నేనొక నెత్తురు దీపం నాకొక చీకటి శాపం - ఎస్.పి. బాలు 04. ప్రేమకు పేరంటము సీతారాముల కళ్యాణము - ఎస్.పి. బాలు, పి. సుశీల 05. రోజులున్న మారే నీ ఫోజులింక మానవే - ఎస్.పి. బాలు | ||
Labels:
1980s,
1982,
న - సినిమా
నా పేరే భగవాన్ - 1976
( విడుదల తేది: 30.04.1976 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ లక్ష్మి నారయణ ఎంటర్ ప్రైజెస్ వారి దర్శకత్వం : ఎస్.డి. లాల్ సంగీతం: చక్రవర్తి గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి తారాగణం: రామకృష్ణ,మంజుల,ప్రభాకర్ రెడ్డి,జయమాలిని, సత్యనారాయణ | ||
01. ఎంత బాగుటుంది ఎంత బాగుంటుంది పడుచు పిల్ల - ఎస్.పి. బాలు, పి. సుశీల 02. నిన్న నీవు నీవు కావు చీకటిలో పూచిన వెలుగు - ఎస్.పి. బాలు, పి. సుశీల 03. మేడలో చేరిన చిలకమ్మఆడనే మరచిందోయమ్మ - పి. సుశీల, ఎస్.పి. బాలు | ||
Labels:
1970s,
1976,
న - సినిమా
నా మొగుడు బ్రహ్మచారి - 1981
( విడుదల తేది: 13.01.1981 శుక్రవారం ) | ||
|---|---|---|
| లీలా చిత్రా వారి దర్శకత్వం: ఎం.ఎస్. కోటా రెడ్డి సంగీతం: చక్రవర్తి తారాగణం: చంద్రమోహన్,జయచిత్ర,అల్లు రామలింగయ్య,హలం,జయమాలిని | ||
01. అక్కచాటు బావయ్యో ఒక్కమాటు రావయ్యో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి 02. మనసు చల్లగుండ వయసు పచ్చగుండ - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి 03. హే పిల్లదాన ఈ విస్సన్న చెప్పింది వేదం. ఎస్.పి. బాలు - రచన: వేటూరి | ||
Labels:
1980s,
1981,
న - సినిమా
నాకూ స్వతంత్రం వచ్చింది - 1975
( విడుదల తేది : 01.08.1975 శుక్రవారం )
| ||
|---|---|---|
| జయప్రద మూవీస్ వారి దర్శకత్వం: లక్ష్మీదీపక్ సంగీతం: సత్యం తారాగణం: కృష్ణంరాజు,గుమ్మడి, నాగభూషణం,జయప్రద,ప్రభ,శుభ, రాజబాబు | ||
01. ఎంకీ నే సూడలేనే ఎలుతురులో నీ రూపు ఎలిగిపో - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: గోపి 02. ఏమాయే ఏమాయే ఓ పిల్లా నీ పలుకు పదును - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె 03. నాయాళ్ళ సిన్నోడు నడిమింటి సెంద్రుడు నా వంక - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: గోపి 04. బతుకు బతక నివ్వరు ఉన్నోళ్ళు - ఎస్.పి. బాలు, రామకృష్ణ, నవకాంత్ కోరస్ - రచన: డా. సినారె | ||
Labels:
1970s,
1975,
న - సినిమా
నాగమల్లి - 1980
| వి.ఆర్. ఇంటర్ నేషనల్ వారి దర్శకత్వం: దేవదాస్ కనకాల సంగీతం: రాజన్ - నాగేంద్ర గీత రచన: వేటూరి సుందర రామూర్తి తారాగణం: చంద్రమోహన్,నారాయణరావు,మల్లిక,దీప,మల్లికార్జునరావు | ||
|---|---|---|
01. నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి నవ్వులో యవ్వనం - ఎస్.పి. బాలు,పి. సుశీల 02. నిదరోయే నదులన్నీ కడలిన అలజడిలో సందెగాలిలో - ఎస్.పి. బాలు కోరస్ 03. బావిలి పువ్వు వామన గుంట వరసో వరసో - ఎస్.పి. బాలు, పి. సుశీల 04. మల్లీ మల్లీ నా నాగమల్లి మదిలో మెదిలే అనురాగవల్లి - ఎస్.పి. బాలు,ఎస్.జానకి 05. మల్లెపూలు పెట్టుకుందా తెల్లచీర కట్టుకుందా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి 06. రాగం తీసే కోయిల కోయకు గుండెలు తీయగా - పి. సుశీల, ఎస్.పి. బాలు 07. లాహిరిలోన లకుముకి పిట్టా దొరికేవే విరితేనే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం | ||
Labels:
1980,
1980s,
న - సినిమా
నాగు - 1984
| ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: టి.ఎల్.వి. ప్రసాద్ సంగీతం: చక్రవర్తి గీత రచన: వేటూరి సుందర రామూర్తి తారాగణం: చిరంజీవి,రాధ,రావు గోపాలరావు,జగ్గయ్య,సత్యనారాయణ | ||
|---|---|---|
01. ఓ చెలీ ఎప్పుడమ్మా నీకు నాకు పెళ్లి ముట్టుకుంటే మాసిపోయే - ఎస్.పి. బాలు 02. నన్నంటుకోమాకు చలి గాలి నా ప్రేమ తెంచమాకు పిల్లగాలి - ఎస్.పి. బాలు,పి. సుశీల 03. మంచోడు అనుకున్నాఅయ్యో రామా చిక్కడే మెత్తగా - పి. సుశీల,ఎస్.పి. బాలు 04. ముక్కు మీద కోపం ముట్టుకుంటే తాపం అత్తమీద కోపాలు - పి. సుశీల,ఎస్.పి. బాలు | ||
Labels:
1980s,
1984,
న - సినిమా
నాటకాలరాయుడు - 1969
( విడుదల తేది: 22.08.1969 శుక్రవారం )
| ||
|---|---|---|
| హరి హరా ఫిలింస్ వారి దర్శకత్వం: ఎ. సంజీవి సంగీతం: జి.కె. వెంకటేష్ తారాగణం: నాగభూషణం, కాంచన, పద్మనాభం, అనిత, సత్యనారాయణ, సీత, ప్రభాకరరెడ్డి | ||
01. ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చిబాబు తలరాత ఒకే తికమక - ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ 02. చిన్నవాడా వన్నెకాడా అన్నెము పున్నెము - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ | ||
Labels:
1960s,
1969,
న - సినిమా
నాడు నేడు - 1976
( విడుదల తేది: 03.06.1976 గురువారం )
| ||
|---|---|---|
| చేతనా ప్రొడక్షన్స్ వారి దర్శకుడు: పి. శేఖర్ సంగీతం: సత్యం తారాగణం: వివరాలు అందుబాటులో లేవు | ||
ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు 01. పిలుపు తలపులెన్నోనువ్వు కలపాలి నిన్ను చూసి నేనే మూగాపోవాలి - ఎస్.పి. బాలు 02. మనిషిని మనిషి తింటాడంటే ఏం చెయ్యాలి మనసే తెలియని ఈ మనుషుల - ఎస్.పి. బాలు | ||
Labels:
1970s,
1976,
న - సినిమా
నాయకుడు వినాయకుడు - 1980
( విడుదల తేది: 01.02.1980 శుక్రవారం )
| ||
|---|---|---|
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ సంగీతం: టి. చలపతి రావు తారాగణం: అక్కినేని,జయలలిత,రావు గోపాలరావు,మంజుభార్గవి,సారధి,పి.యల్. నారాయణ | ||
01. ఏయ్ నిదుర లే ఏ హేయ్ నిదుర లే సమయం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె 02. ఒక చిన్నది అన్నది పాడను పాడను పాడ - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: ఆత్రేయ 03. నిన్ను చూడగానే అన్నీ మరిచాను తుమ్మెద - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె 04. రావణ రాజ్యం పోయింది మైరావణ - ఎస్.పి. బాలు, విజయలక్ష్మి శర్మ బృందం - రచన: కొసరాజు 05. వందనం వందనం అయ్యాలారా - ఎస్.పి. బాలు,మాధవపెద్ది, విజయలక్ష్మి శర్మ బృందం - రచన: కొసరాజు | ||
Labels:
1980,
1980s,
న - సినిమా
Subscribe to:
Posts (Atom)




















