Sunday, March 15, 2020

నేరము శిక్ష -1973


( విడుదల తేది: 27.07.1973 శుక్రవారం )
అమృతా ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాధ్
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కృష్ణ, భారతి,కృష్ణకుమారి,బాలయ్య,సత్యనారాయణ,పండరీబాయి,కాంతారావు

01. ఏమండి సారు ఓ బట్లరు దొరగారు అన్నీ తెలుసని - ఎస్. జానకి, ఎస్.పి.బాలు - రచన: దాశరధి
02. చేసిన పాపం నీది చితికిన బ్రతుకింకొరిది - ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి
03. దాగుడుమూత దండాకోరు చెల్లెమ్మ మీ - ఎస్.పి. బాలు,భాస్కర్,లత - రచన: డా. సినారె
04. రాముని బంటునురా సీతారాముని బంటును రా - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు


No comments:

Post a Comment