| ( విడుదల కాలేదు ) | ||
|---|---|---|
| జె.జి. ఫిలింస్ వారి దర్శకత్వం: గిరిబాబు సంగీతం: రమేష్ నాయుడు తారాగణం: జయంతి... |
||
01. లేత మామిడి తోట పూత పూసింది ఎందుకో నా మనసు - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర ( గమనిక: చిత్రం విడుదల కాలేదు, నాలుగు పాటలు రికార్డ్ రూపంలో అందుబాటులో ఉన్నాయి) |
||
Showing posts with label 1976. Show all posts
Showing posts with label 1976. Show all posts
Wednesday, February 16, 2022
పుణ్యంకొద్దీ పురుషుడు - 1976
Labels:
1976,
Labels: 1970s,
ప - సినిమా
Tuesday, February 15, 2022
ప్రేమాయణం - 1976
| ( విడుదల తేది: 11.08.1976 బుధవారం ) | ||
|---|---|---|
| శ్రీ శ్రీనివాసా ఏజెన్సీ వారి దర్శకత్వం: నాగాంజనేయులు సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: చంద్రమోహన్,రాజబాబు,రోజారమణి,హేమాచౌదిరి,రావు గోపాలరావు |
||
01. మన కౌగిలిలో ఇలాగే మధుర క్షణాలు - ఎస్.పి. బాలు, విజయలక్ష్మి శర్మ,ఎం. రమేష్ - రచన: దేవులపల్లి |
||
Labels:
1976,
ప - సినిమా
Thursday, March 26, 2020
ధర్మనిర్ణయం - 1976
| శ్రీపతి చిత్రా వారి దర్శకత్వం: ఎం. రాజారాం దాస్ సంగీతం: ఎం. జనార్ధన్ తారాగణం: జి. నారాయణ రావు.... |
||
|---|---|---|
01. ఏమి చెప్పలనో మనసు విప్పాలనో మాటలే - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: అరిపర్ల విశ్వం 02. మట్టి మలచిన మనిషి కధ ఇదిరా పుట్టి గిట్టే మనసు వ్యధ - ఎస్.పి. బాలు - రచన: మురళి |
||
Labels:
1970s,
1976,
ద - సినిమా
Monday, March 16, 2020
నేరం నాది కాదు ఆకలిది - 1976
| రవీంద్రా ఫిల్మ్స్ వారి దర్శకత్వం: ఎస్.డి. లాల్ సంగీతం: సత్యం తారాగణం: ఎన్.టి. రామారావు,మంజుల,లత, మురళీమోహన్, గుమ్మడి |
||
|---|---|---|
01. ఓ హైదరాబాద్ బుల్ బుల్ హే చార్మినార్ చంచాల్ - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 02. పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా అహ అసలు తెలుసు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 03. మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె |
||
Labels:
1970s,
1976,
న - సినిమా
పెళ్ళికాని తండ్రి - 1976
| చక్రపాణి ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: బి. పద్మనాభం సంగీతం: బి. శంకర్ తారాగణం: పద్మనాభం,గిరిబాబు,ఎం.రంగారావు,బాలకృష్ణ,కాంచన,రమాప్రభ.. |
||
|---|---|---|
01. నడపరా బసవన్నా రిక్షా బండి ఎండనక వాననక - ఎస్.పి. బాలు 02. నీలి నీలి ఆకాశంలో చందమామ పల్లకిలో- ఎస్.పి. బాలు 03. నీలి నీలి ఆకాశంలో చందమామ పల్లకిలో - పి. సుశీల, ఎస్.పి. బాలు |
||
Labels:
1970s,
1976,
ప - సినిమా
Thursday, March 12, 2020
అల్లుడొచ్చాడు - 1976
( విడుదల తేది: 10.06.1976 గురువారం )
| ||
|---|---|---|
| ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ సంగీతం: టి. చలపతిరావు తారాగణం: రామకృష్ణ,రాజబాబు,జయసుధ,నాగభూషణం,ప్రభ,జయమాలిని,అల్లు రామలింగయ్య | ||
01. ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ 02. కొడితే పులినే కొట్టాలి పడితే చెలినే పట్టాలి - ఎస్.పి. బాలు, పి.సుశీల బృందం - రచన: డా.సినారె 03. లేత కొబ్బరి నీళ్ళేల్లే పూత మామిడి పిందల్లె చెప్పకుండ - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 04. వేళాపాళ ఉండాలమ్మా దేనికైనా నువ్వు వేగిరపడితే - ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ | ||
Labels:
1970s,
1976,
అ - సినిమా
అమ్మా నాన్న - 1976
( విడుదల తేది: 14.08.1976 శనివారం )
| ||
|---|---|---|
| రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: టి. లెనిన్‌బాబు సంగీతం: టి. చలపతిరావు తారాగణం: కృష్ణంరాజు,ప్రభ,చంద్రమోహన్,జయసుధ,రాజబాబు, రమాప్రభ | ||
01. కురిసే చినుకుల గుసగుసలు అవి మదిలో మెరిసే - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా. సినారె 02. నాకు నీవు నీకు నేను మన ఇద్దరికి ఈ పాప - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: దాశరధి 03. నువ్వేకావాలి నాతో రావాలి అందాల తీరాలదాక - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా. సినారె | ||
Labels:
1970s,
1976,
అ - సినిమా
అమెరికా అమ్మాయి - 1976
( విడుదల తేది: 19.11.1976 శుక్రవారం )
| ||
|---|---|---|
| నవత ఆర్ట్స్ వారి దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు సంగీతం: జి.కె. వెంకటేష్ తారాగణం: అన్నే పేమోటీ,శ్రీధర్,దీప,రంగనాధ్,పండరీబాయి | ||
01. ఆమెతో మాటుంది పెదవి దాటి రాకుంది - ఎస్.పి. బాలు - రచన: గోపి 02. ఓహో టెల్‌మి టెల్‌మి టెల్‌మి ఓ లవ్‌మి ఓ లవ్‌మి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆరుద్ర 03. జిలిబిలి సిగ్గుల చిలకలు పిలిచెను గోరింకా - ఎస్.పి. బాలు, వాణీ జయరాం - రచన: ఆరుద్ర | ||
Labels:
1970s,
1976,
అ - సినిమా
అందరూ బాగుండాలి - 1976
( విడుదల తేది: 30.01.1976 శుక్రవారం )
| ||
|---|---|---|
| పద్మశ్రీ పిక్చర్స్ వారి దర్శకుడు: పి. పుల్లయ్య సంగీతం: మాష్టర్ వేణు తారాగణం: సత్యనారాయణ,పద్మనాభం,సంగీత,మమత,అల్లు రామలింగయ్య.ధూళిపాళ | ||
01. జగమే మాయ బ్రతుకే మాయ వీరబ్రహ్మం - ఎస్.పి. బాలు, రామకృష్ణ - రచన: ఆత్రేయ 02. త్రుళ్ళి త్రుళ్ళి పడుతోంది - పి. సుశీల, ఎస్.పి. బాలు,బి. వసంత బృందం - రచన: ఆత్రేయ 03. దైవం ఉన్నా లేకున్నా ఉన్న దైవం - పి. సుశీల, ఎస్.పి. బాలు,వసంత, రామకృష్ణ - రచన: ఆత్రేయ 04. మన్నించండి దొరగారు మా మనవి కాస్త వింటారా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ | ||
Labels:
1970s,
1976,
అ - సినిమా
ఆడవాళ్ళు అపనిందలు - 1976
( విడుదల తేది: 15.10.1976 శుక్రవారం )
| ||
|---|---|---|
| శుభ చిత్రాలయా వారి దర్శకత్వం : బి.ఎస్. నారాయణ సంగీతం: జి.కె. వెంకటేష్ తారాగణం: కృష్ణంరాజు, గుమ్మడి, ప్రసాద్, నగేష్, జయంతి, హలం, జయమాలిని | ||
01. కనులు కనులు కలుసుకుంటే మౌనం - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. తలపులు విరబూసే తోలిరాతిరి లోన - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 02. విధి వంచన చేసింది నీ కధ కంచికి వెళ్ళింది - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ | ||
Labels:
1970s,
1976,
ఆ - సినిమా
ఇద్దరూ ఇద్దరే - 1976
( విడుదల తేది: 06.02.- 1976 శుక్రవారం )
| ||
|---|---|---|
| పల్లవీ ఇంటర్‌నేషనల్ వారి దర్శకత్వం: వి. మధుసూధనరావు సంగీతం: చక్రవర్తి తారాగణం: శోభన్‌బాబు,కృష్ణంరాజు,ప్రభాకరరెడ్డి,పద్మనాభం,మంజుల,చంద్రకళ,రాజబాబు | ||
01. ఆకుమీద ఆకుపెట్టి ఆకులోన సున్నమెట్టి సిలకచుట్టి - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి 02. ఒళ్ళంతా ఒయ్యారమే పిల్లదానా ఒక చిన్న ముద్దియ్యివే - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆరుద్ర 03. గెలిచిందమ్మా గెలిచింది పేదోళ్ళ - ఎస్.పి. బాలు, పి.సుశీల, రామకృష్ణ బృందం - రచన: డా.సినారె | ||
Labels:
1970s,
1976,
ఇ - సినిమా
ఈ కాలపు పిల్లలు - 1976
( విడుదల తేది: 17.04.1976 శనివారం )
| ||
|---|---|---|
| అనంతలక్ష్మీ కంబైన్స్ వారి దర్శకత్వం: లక్ష్మీదీపక్ సంగీతం: సత్యం తారాగణం: రామకృష్ణ,ప్రభ,కాంతారావు,ప్రభాకర్ రెడ్డి,జి. వరలక్ష్మి,సారధి,జ్యొతిలక్ష్మి,జయమాలిని | ||
| 01. కసుబస్సు మన్న చిన్నది కసకస మంటూ ఉన్నది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి 02. పాట పాడనా పాఠమే చెప్పనా ఈ పాట ప్రతీ యేట - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె | ||
Labels:
1970s,
1976,
ఈ - సినిమా
కవిత - 1976
( విడుదల తేది: 18.03.1976 గురువారం )
| ||
|---|---|---|
| విజయకృష్ణా కంబైన్స్ వారి దర్శకత్వం: విజయనిర్మల సంగీతం: రమేష్ నాయుడు తారాగణం: విజయనిర్మల, సావిత్రి, జగ్గయ్య,చంద్రమోహన్,మాడా,అల్లు రామలింగయ్య, ఛాయాదేవి | ||
01. కారుమబ్బులు మూసెనే కటిక చీకటి కమ్మేనే - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర 02. బాజా భజంత్రీలు మ్రోగుతాయి పందిట్లో - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. అంజలి | ||
Labels:
1970s,
1976,
క - సినిమా
కొల్లేటి కాపురం - 1976
( విడుదల తేది: 15.09.1976 బుధవారం )
| ||
|---|---|---|
| ఎస్.హెచ్ మూవీస్ వారి దర్శకుడు: తిలక్ సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: కృష్ణ, సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి, మాడా, ప్రభ, అపర్ణ, హలం, సునీతా దేవి, త్యాగరాజు | ||
01. ఇద్దరమే మనమిద్దరమే ఇద్దరమే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: శ్రీశ్రీ 02. ఎల్లారే నల్లమాను హైలెస్సా - ఎస్.పి. బాలు, అనుపమ, విల్సన్ బృందం - రచన: శ్రీశ్రీ 03. ఏలేమాలి ఏటిమీన ఓరుగాలి - ఎస్.పి. బాలు, విల్సన్, సి. విజయలక్ష్మి బృందం - రచన: శ్రీశ్రీ | ||
Labels:
1970s,
1976,
క - సినిమా
కోటలో పాగా - 1976
( విడుదల తేది: 14.01.1976 బుధవారం )
| ||
|---|---|---|
| శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: జె.వి. రాఘవులు తారాగణం: రామకృష్ణ,రాజబాబు,రాజనాల,జయసుధ,కల్పన,శాంతకుమారి,ముక్కామల | ||
01. పువ్వు దాగినా తావి దాగదు నీవు దాగినా నీడ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: జి.కె. మూర్తి 02. బలే బలే బలే బలే ఏనుగురా ఇది బర్మా - ఎస్.పి. బాలు, కె.వి. ఆచార్య బృందం - రచన: కొసరాజు ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు 01. పాల సంద్రముపైన స్వామీ సన్నిధిలోన నివసించ ( పద్యం ) - ఎస్.పి. బాలు - రచన: దాశరధి | ||
Labels:
1970s,
1976,
క - సినిమా
Subscribe to:
Posts (Atom)


















