Thursday, March 12, 2020

అమెరికా అమ్మాయి - 1976


( విడుదల తేది: 19.11.1976 శుక్రవారం )
నవత ఆర్ట్స్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు
సంగీతం: జి.కె. వెంకటేష్
తారాగణం: అన్నే పేమోటీ,శ్రీధర్,దీప,రంగనాధ్,పండరీబాయి 

01. ఆమెతో మాటుంది పెదవి దాటి రాకుంది - ఎస్.పి. బాలు - రచన: గోపి
02. ఓహో టెల్‌మి టెల్‌మి టెల్‌మి ఓ లవ్‌మి ఓ లవ్‌మి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆరుద్ర
03. జిలిబిలి సిగ్గుల చిలకలు పిలిచెను గోరింకా - ఎస్.పి. బాలు, వాణీ జయరాం - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment