Showing posts with label ఈ - సినిమా. Show all posts
Showing posts with label ఈ - సినిమా. Show all posts

Wednesday, April 15, 2020

ఈ ప్రశ్నకు బదులేది - 1986


( విడుదల తేది:  14.11.1986 శుక్రవారం )
ప్రతాప్ ఆర్ట్ ప్రోడుక్షన్స్ సమర్పించు
దర్శకత్వం: కె. ఆదిత్య
సంగీతం: సుబాష్ మరియు గోపి
గీత రచన: డా. సినారె
తారాగణం: డా. రాజశేఖర్,జయచిత్ర,అరుణ,బాబు మోహన్...

01. ఈ ప్రశ్నకు బదులేది ఈ పాటకు - ఎస్.పి. బాలు
02. కదిలింది కదిలింది కంచి కామాక్షి - ఎస్.పి. బాలు బృందం
03. వేస్తా పొడుపు కధ విప్పుతావా - ఎస్.పి. బాలు,ఎ.వి. లక్ష్మి



ఈ సమాజం మాకొద్దు - 1985


( విడుదల తేది: 02.10.1985 బుధవారం )
పరిమళా రావు పిక్చర్స్ వారి
దర్శకత్వం: జి. రాజకుమార్
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

01. ఇది యమునా సైకత తీరం ఎదపొదలో మదన విహారం - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: గోపి
02. ఏలేలో ఏలేలో చందమామ ఎన్నెల్ని తాకింది - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ బృందం  - రచన: రాజశ్రీ
03. క్షణం క్షణం ఓహో కణం కణం కరిగించే కార్మికులారా  - ఎస్.పి. బాలు బృందం- రచన: రాజకుమార్
04. చక్కని ఓచుక్కమ్మ దివినుండి దిగివచ్చింది  - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: రాజకుమార్



ఈ తీర్పు ఇల్లాలిది - 1984


( విడుదల తేది: 05.07.1984 గురువారం )
ఎ.ఆర్.ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
సంగీతం: రాజ్ కోటి
గీత రచన: వేటూరి
తారాగణం: మోహన్ బాబు,భానుప్రియ,సుజాత..

01. పుట్టాలి అమ్మాయి చిన్నారి పాపాయి ఈ ముద్దుగుమ్మ పోలికలో- ఎస్.పి. బాలు,పి. సుశీల
02. భజగోవిందం భజగోవిందం రావోలమ్మా - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. లటుకు లటుకుపట్ట మాకు లకుముకు పిట్టనోయి - పి. సుశీల,ఎస్.పి. బాలు



Thursday, March 12, 2020

ఈ కాలం దంపతులు - 1975



( విడుదల తేది :  28.11.1975 శుక్రవారం )
గౌతమీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: సత్యం
తారాగణం: జమున,సత్యనారాయణ,మురళీమోహన్, ఎస్. వరలక్ష్మి, అల్లు రామలింగయ్య, రమాప్రభ

01. నీవయసు పదిహేడేళ్ళు నా వయసు ఇరవైయేళ్ళు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె



ఈ కాలపు పిల్లలు - 1976


( విడుదల తేది: 17.04.1976 శనివారం )
అనంతలక్ష్మీ కంబైన్స్ వారి
దర్శకత్వం: లక్ష్మీదీపక్
సంగీతం: సత్యం
తారాగణం: రామకృష్ణ,ప్రభ,కాంతారావు,ప్రభాకర్ రెడ్డి,జి. వరలక్ష్మి,సారధి,జ్యొతిలక్ష్మి,జయమాలిని
               
01. కసుబస్సు మన్న చిన్నది కసకస మంటూ ఉన్నది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి
02. పాట పాడనా పాఠమే చెప్పనా ఈ పాట ప్రతీ యేట - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె


ఈ చరిత్ర ఏ సిరాతో - 1982


( విడుదల తేది: 14.08.1982 శనివారం )
సాయిలక్ష్మి  ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: వి. సత్యనారాయణ
సంగీతం: శివాజి రాజా
తారాగణం: రాజేంద్ర ప్రసాద్,శివకృష్ణ,రంగానాద్, గుమ్మడి,అన్నపూర్ణ

01. చదివినోల్లని మాకు పేరండి జనులార - ఎం.రమేష్,ఎస్.పి. బాలు, పుష్పలత బృందం  - రచన: డా. నేలుట్ల
02. జీవితం కలవంటిది వెన్నెల వల వంటిది - ఎస్.పి. బాలు, వాణి జయరాం బృందం - రచన: కోపల్లె శివరాం



ఈ తరం ఇల్లాలు - 1985


( విడుదల తేది: 02.03.1985 శనివారం )
ఎ.వి.ఎం. వారి
దర్శకత్వం: భారతీ రాజా
సంగీతం: ఇలయరాజ
గీత రచన: ఆత్రేయ
తారాగణం: రేవతి,పాండ్యన్,రాజశేఖర్

01. ఆశపడి వచ్చావయ్య పాపం పడుచోడా అయ్యో పాపం పిల్లోడా  - ఎస్.పి. బాలు
02. ఓహో చిరుగాలి పెనుగాలి వీచే ఓ సీత గిరిదాటి నడిచే - ఎస్.పి. బాలు కోరస్



ఈ నాటి బంధం ఏనాటిదో - 1977


( విడుదల తేది: 02.06.1977 గురువారం )
అమృత ఫిలింస్ వారి
దర్శకత్వం: కె.ఎస్.అర్. దాస్
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: కృష్ణ, జయప్రద, పండరీబాయి

01. అరె అరె గోతిలో పడ్డాడే అబ్బబ్బ బోల్తా కొట్టాడే - ఎల్. ఆర్. ఈశ్వరి,ఎస్.పి.బాలు బృందం
02. నేననుకన్నది కాదు ఇది నేననుకున్నది కాదు - ఎస్.పి.బాలు, పి. సుశీల
03. నారసింహుడొచ్చెను (వీధినాటకం) -                                                                                                      గాయకులు: ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి,పి. లీల బృందం - రచన: కొసరాజు
04. మారింది జాతకం మారింది మారాజ యోగం - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు



ఈతరం మనిషి - 1977


( విడుదల తేది: 10.02.1977 గురువారం )
పల్లవి ఆర్ట్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూధన రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, లక్ష్మి,జయప్రద,గుమ్మడి,పద్మనాభం,అంజలీదేవి,హలం

01. ఇచ్చేశా నా హృదయం తీసుకో ఎదలోపల - ఎస్.పి.బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
02. ఎంత షో గున్నావే కిలాడి గుంటా వెన్నెల్లలే కమ్ముతావు - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
03. ఓ కోమలి నా జాబిలి ఓ నవ్వన యవ్వన రాశి - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. చిరుగాలుల గిలిగింతలకు మరుమల్లె విరిబూతలకు మైమరచేవు - ఎస్.పి. బాలు
05. నవనవలాడే లేజవరాలు చెవిలో ఏదో చెప్పింది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర
06. రావయ్యా ఓ తెలుగు బావ దేఖోజి బొంబాయి వాలా - ఎస్. జానకి బృందం - రచన: ఆత్రేయ



ఈనాడు - 1982



(విడుదల తేది: 17.12.1982 శుక్రవారం )
పద్మాలయా స్టూడియోస్ ప్రైవేటు లిమిటెడ్ వారి
దర్శకత్వం: పి. సాంబశివరావు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: కృష్ణ,రాధిక, జగ్గయ్య, చంద్రమోహన్

01. నేడె ఈనాడే ప్రజా యుద్ద సంబ్రంభం నేడె నవ - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ
02. రండి కదలి రండి కలసి రండి ఊరంతా కలసి - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ
03. వినర వో వీరపుత్రుడా ( బుర్రకధ ) - ఎస్.పి. బాలు,పి. సుశీల,ప్రకాశ రావు బృందం - రచన: కొసరాజు