Thursday, March 12, 2020

అమ్మా నాన్న - 1976


( విడుదల తేది: 14.08.1976 శనివారం )
రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: టి. లెనిన్‌బాబు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: కృష్ణంరాజు,ప్రభ,చంద్రమోహన్,జయసుధ,రాజబాబు, రమాప్రభ 

01. కురిసే చినుకుల గుసగుసలు అవి మదిలో మెరిసే - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా. సినారె
02. నాకు నీవు నీకు నేను మన ఇద్దరికి ఈ పాప - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: దాశరధి
03. నువ్వేకావాలి నాతో రావాలి అందాల తీరాలదాక - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment