Thursday, March 12, 2020

అల్లుడొచ్చాడు - 1976


( విడుదల తేది: 10.06.1976 గురువారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: రామకృష్ణ,రాజబాబు,జయసుధ,నాగభూషణం,ప్రభ,జయమాలిని,అల్లు రామలింగయ్య

01. ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
02. కొడితే పులినే కొట్టాలి పడితే చెలినే పట్టాలి - ఎస్.పి. బాలు, పి.సుశీల బృందం - రచన: డా.సినారె
03. లేత కొబ్బరి నీళ్ళేల్లే పూత మామిడి పిందల్లె చెప్పకుండ - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. వేళాపాళ ఉండాలమ్మా దేనికైనా నువ్వు వేగిరపడితే - ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment