Sunday, March 15, 2020

నేను మనిషినే - 1971


( విడుదల తేది: 16.10.1971 శనివారం )
మోడరన్ ధియేటర్స్ వారి
దర్శకత్వం: జి.వి. ఆర్. శేషగిరిరావు
సంగీతం: వేదా
తారాగణం: కృష్ణ, గుమ్మడి,కాంచన,సత్యనారాయణ,కె.వి.చలం,పొట్టి ప్రసాద్

01. ఏది ఇలలోన అసలైన న్యాయం తేల్చగలిగేది కనరాని దైవం - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. చూసెనులే నా కనులు చూడని వింత చూడగనే - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం అనురాగ - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
04. ముద్దులు చిలికే గోపమ్మా ఏ ముంగిటకెళతావో  - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె


No comments:

Post a Comment