Saturday, March 7, 2020

నాయకుడు వినాయకుడు - 1980


( విడుదల తేది: 01.02.1980 శుక్రవారం )

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: అక్కినేని,జయలలిత,రావు గోపాలరావు,మంజుభార్గవి,సారధి,పి.యల్. నారాయణ

01. ఏయ్ నిదుర లే ఏ హేయ్ నిదుర లే సమయం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
02. ఒక చిన్నది అన్నది పాడను పాడను పాడ - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: ఆత్రేయ
03. నిన్ను చూడగానే అన్నీ మరిచాను తుమ్మెద - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె
04. రావణ రాజ్యం పోయింది మైరావణ - ఎస్.పి. బాలు, విజయలక్ష్మి శర్మ బృందం - రచన: కొసరాజు
05. వందనం వందనం అయ్యాలారా - ఎస్.పి. బాలు,మాధవపెద్ది, విజయలక్ష్మి శర్మ బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment