Friday, March 6, 2020

సతీ అనసూయ - 1971


( విడుదల తేది: 10.06.1971 గురువారం )
శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు
సంగీతం: పి. ఆదినారాయణరావు
తారాగణం: కాంతారావు,జమున,శోభన్ బాబు,శారద,రాజనాల,రాజబాబు,మీనాకుమారి,హలం....

01. ఆహా ఏమందు ఆ దైవలీల ఊహాతీతము కాదా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ఎద్దుల బండీ మొద్దుల బండీ కదలదు  - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
03. మంచిమనసును మించిన దైవం - పి.బి.శ్రీనివాస్,ఎస్.పి. బాలు, జయదేవ్ - రచన: డా. సినారె
04. ముల్లోకములకు కన్న. ఆహా ఏమందు ( బిట్ ) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. సకలావనినే నడిపినవారే సతులను తమలో నిలిపినవారే - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె

                                      ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. పసితనమెరగని పరమ మూర్తులే పసితన మేమిటో - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ముద్దుల భార్యల ముచ్చట తీర  మువ్వురు మూర్తులు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె



No comments:

Post a Comment