( విడదల తేది: 04.01.1978 - బుధవారం )
| ||
---|---|---|
లలిత శివజ్యోతి సినీ స్టూడియోస్ వారి దర్శకత్వం: బి. ఏ. సుబ్బారావు సంగీతం: ఘంటసాల మరియు పెండ్యాల ( ఘంటసాల మరణాంతరం పెండ్యాల గారు పూర్తి చేశారు) తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణంరాజు, వాణిశ్రీ,కాంతారావు,గుమ్మడి,జమున,అంజలీదేవి | ||
01. ఏదో బేలవు లెమ్ము పోమ్మనుచు నేనిందాక (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 02. కార్కొన్ననిభిడాంధకారచ్చటల బోలు భయంకర (పద్యం) - ఎస్.పి. బాలు - డా. సినారె 03. తరమే బ్రహ్మకునైన నారద సర్వజగతి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 04. మాతృ దేశమ్ము నమ్మగ జూపినట్టి ఆ చేనటికి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 05. లలితే శివసారూప్య జ్యోతి: విద్యా (సాంప్రదాయ శ్లోకం) - పి.సుశీల, ఎస్.పి. బాలు 06. శ్రీమాన్మహా శక్తిమూర్తి మహాదేవి లోకేశ్వరి (దండకం) - ఎస్.పి. బాలు - రచన: పిలకా గణపతి శాస్త్రి 07. సకల చరాచర ప్రకృతి నిర్మాత విధాతయే (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె |
Friday, March 6, 2020
సతీ సావిత్రి - 1978
Labels:
1970s,
1978,
స - సినిమా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment