Showing posts with label 1978. Show all posts
Showing posts with label 1978. Show all posts
Thursday, March 26, 2020
Wednesday, March 25, 2020
పదహారేళ్ళ వయస్సు - 1978
| రాజ్యలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు సంగీతం: చక్రవర్తి గీత రచన: వేటూరి సుందర రామూర్తి తారాగణం: శ్రీదేవి, చంద్రమోహన్, మోహన్‌బాబు,నిర్మల |
||
|---|---|---|
01. కట్టుకధలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు - ఎస్.పి.బాలు, ఎస్. జానకి 02. పంటచేలొ పాలకంకి నవ్వింది పల్లకీలో - ఎస్.పి.బాలు, ఎస్. జానకి బృందం |
||
Labels:
1970s,
1978,
ప - సినిమా
Monday, March 16, 2020
ప్రేమ చేసిన పెళ్లి - 1978
| గౌరీశ్వరీ ఆర్ట్స్ వారి దర్శకత్వం విజయ నిర్మల సంగీతం: సత్యం తారాగణం: చంద్రమోహన్,జరీనా వాహేబ్,గుమ్మడి,నాగభూషణం,పండరీబాయి |
||
|---|---|---|
01. గువ్వ కూత కొచ్చింది పూత కోతకొచ్చింది తారాజువ్వ - ఎస్.పి. బాలు,పి. సుశీల 02. నీ అనుభవాలు వేయి నాలో తొలి హాయి - పి. సుశీల,ఎస్.పి. బాలు 03. విధి వ్రాశాడొక వింత కధ కని విని ఎరుగని - ఎస్.పి. బాలు కోరస్ |
||
Labels:
1970s,
1978,
ప - సినిమా
పదహారేళ్ళ వయస్సు - 1978
| రాజ్యలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు సంగీతం: చక్రవర్తి గీత రచన: వేటూరి సుందర రామూర్తి తారాగణం: శ్రీదేవి, చంద్రమోహన్, మోహన్‌బాబు,నిర్మల |
||
|---|---|---|
01. కట్టుకధలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు - ఎస్.పి.బాలు, ఎస్. జానకి 02. పంటచేలొ పాలకంకి నవ్వింది పల్లకీలో పిల్ల ఎంకి - ఎస్.పి.బాలు, ఎస్. జానకి బృందం |
||
Thursday, March 12, 2020
అల్లరి బుల్లోడు - 1978
( విడుదల తేది: 23.02.1978 గురువారం )
| ||
|---|---|---|
| మారుతి కంబైన్స్ వారి దర్శకత్వం: జి.సి. శేఖర్ సంగీతం: చక్రవర్తి తారాగణం: కృష్ణ,జయప్రద,గుమ్మడి,గిరిబాబు,రాజబాబు,అంజలీ దేవి,జయమాలిని | ||
01. ఆకలేసి ఆడోస్తే ఆకేసి వడ్డిస్తే నాకేసి చూస్తాడే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి 02. గోవింద గోవింద ఆలారే కృష్ణా ముకుందా - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి 03. చుక్కలతోటలో ఎక్కడున్నావో పక్కకు రావే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి 04. లేచిందిరా బుల్లోడా గొడుగు లేచింది అల్లరి బుల్లోడా - ఎస్.పి. బాలు, చక్రవర్తి - రచన: వేటూరి | ||
Labels:
1970s,
1978,
అ - సినిమా
అమరప్రేమ - 1978
( విడుదల తేది: 01.07.1978 శనివారం )
| ||
|---|---|---|
| శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: తాతినేని రామారావు సంగీతం: చక్రవర్తి గీత రచన: వీటూరి తారాగణం: కమల హాసన్,జరీనా,సత్యనారాయణ,నాగభూషణం, రాజబాబు,రమాప్రభ | ||
01. పాల పావురమా ఒక గూడు కడదామా - ఎస్.పి. బాలు 02. పాల మబ్బుల తేలే గాలిలా రాలేవా వర్షపు జల్లులా - పి. సుశీల, ఎస్.పి. బాలు 03. బుజ్జి బాబు కావలా బుల్లి పాప కావాలా - ఎస్.పి. బాలు, పి. సుశీల | ||
Labels:
1970s,
1978,
అ - సినిమా
అన్నదమ్ముల సవాల్ - 1978
( విడుదల తేది: 03.03.1978 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీసారధీ స్టూడియోస్ వారి దర్శకత్వం: సి. ఎస్. ఆర్. దాస్ సంగీతం: సత్యం తారాగణం: కృష్ణ, రజనీకాంత్,చలం, అల్లు రామలింగయ్య,జయచిత్ర, చంద్రకళ, అంజలీదేవి,హలం | ||
01. గువ్వ గూడెక్కె రాజు మేడెక్కె కళ్ళు కైపెక్కె ఒళ్ళు - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: వేటూరి 02. నాకోసమే నీవున్నది ఆకాశమే ఔనన్నది మౌనం వద్దు - ఎస్.పి.బాలు - రచన: డా.సినారె 03. నిన్న రాత్రి మెరుపులు ఉరుములు వాన చలి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: దాశరధి 04. నీరూపమే నా మదిలోన తొలి దీపమే మన అనుబంధ - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: దాశరధి 05. నేర్పమంటావా నువ్వు నేర్చుకుంటావా - ఎస్.పి.బాలు, రమేష్, - రచన: కొసరాజు | ||
Labels:
1970s,
1978,
అ - సినిమా
అనుగ్రహం - 1978
( విడుదల తేది: 16,06.1978 శుక్రవారం )
| ||
|---|---|---|
| రవిరాజ్ ఇంటర్ నేషనల్ వారి దర్శకత్వం: శ్యాం బెనిగల్ సంగీతం: వనరాజ్ భాటియా గీత రచన: ఆరుద్ర తారాగణం: వాణిశ్రీ,స్మితా పాటిల్,అనంత్ నాగ్,రావు గోపాలరావు,అమరేష్ పూరి,నిర్మల.. | ||
01. ఇది చెయ్యని తప్పుల శిక్ష ఇది జగతికి శ్రీరామ రక్ష - ఎస్.పి. బాలు 02. ఇది వరమో శాపమో పుణ్య ఫలమో పాపమో - ఎస్.పి. బాలు కోరస్ 03. ఇది వరమో శాపమో పుణ్య ఫలమో పాపమో (1 ) - ఎస్.పి. బాలు కోరస్ 04. ఇది వరమో శాపమో పుణ్య ఫలమో పాపమో (2) - ఎస్.పి. బాలు కోరస్ 05. ఎవ్వరో మ్రోగించిరి గుడిలో గంట ఎవ్వరో రగిలించిరో గుండెలో మంట - ఎస్.పి. బాలు | ||
Labels:
1970s,
1978,
అ - సినిమా
అతని కంటే ఘనుడు - 1978
( విడుదల తేది: 01.12.1978 శుక్రవారం )
| ||
|---|---|---|
| మారుతి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: జి.సి. శేఖర్ సంగీతం: చక్రవర్తి తారాగణం: కృష్ణ,జయప్రద,జానకి,సత్యనారాయణ,రావు గోపాలరావు | ||
01. ఆవురే సుల్తాన్ - పి. సుశీల, ఎస్.పి. బాలు 02. గుత్తి వంకాయ కూర నీకు గుర్తుందా కుర్రదానా - ఎస్.పి. బాలు 03. చిలిపిగ ఎన్నో తొలిప్రేమ తెలిపెను ఎన్నో - పి. సుశీల, ఎస్.పి. బాలు 04. చెప్పింది చేస్తా చేసేది చెప్తా - ఎస్.పి. బాలు, చక్రవర్తి | ||
Labels:
1970s,
1978,
అ - సినిమా
ఇంద్రధనుస్సు -1978
( విడుదల తేది: 14.01.1978 శనివారం )
| ||
|---|---|---|
| ఉదయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. బాపయ్య సంగీతం: కె.వి. మహదేవన్ గీత రచన: ఆత్రేయ తారాగణం: కృష్ణ,గుమ్మడి,ప్రభాకరారెడ్డి,గిరిబాబు,శారద,కాంచన, జయమాలిని,పద్మనాభం | ||
01. ఇది మైకమా బింకమా ఇదే ఇదే నీకు అందమా - ఎస్.పి. బాలు,పి.సుశీల 02. తడసిన కోక కట్టుకుని కడవ సంకన పెట్టుకుని వస్తుంటే - పి.సుశీల, ఎస్.పి. బాలు 03. నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి నా దాహం - ఎస్.పి. బాలు 04. ప్రేమకు మరణం లేదు దానికి ఓటమి లేనేలేదు - ఎస్.పి. బాలు 05. మూసుకొ మూసుకొ తలుపులన్నీ మూసుకో గడియలన్నీ - ఎస్.పి. బాలు | ||
Labels:
1970s,
1978,
ఇ - సినిమా
ఎంకి-నాయుడు బావ - 1978
( విడుదల తేది: 29.12.1978 శుక్రవారం )
| ||
|---|---|---|
| వెంకటేష్ ఎంటర్ ప్రైజెస్ వారి దర్శకత్వం: బోయిన సుబ్బారావు సంగీతం: కె.వి. మహాదేవన్ తారాగణం: శోభన్ బాబు, వాణిశ్రీ,రాజబాబు,గుమ్మడి,చంద్రకళ,జయమాలిని,నిర్మల | ||
01. నువ్వాడ నేనీడ నువ్వు నేను వెలుగు నీడ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 02. పదహారు దాటింది పరువాన్ని మీటింది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 03. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ 04. మొక్కులెన్నో మొక్కుకున్నా ముడుపులెన్నో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. ఒన్ -టూ- లెటజ్ డు - ఏక్- దో - బాగుందో - ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె | ||
Labels:
1970s,
1978,
ఎ - సినిమా
ఏజెంట్ గోపి - 1978
( విడుదల తేది: 14.04.1978 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీకాంత్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. ఎస్. ఆర్. దాస్ సంగీతం: సత్యం తారాగణం: కృష్ణ,జయప్రద,పద్మనాభం,ప్రభాకర రెడ్డి,జయమాలిని,హలం | ||
01. ఉన్నసోకు దాచుకోదు బుల్లికోక అది ఉన్నచోటు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: వేటూరి 02. ఓ పిల్లా కాచుకో మన దెబ్బ చూసుకో చిక్కని - ఎస్. బాలు బృందం - రచన: ఆరుద్ర 03. ఓ హంసబలే రామచిలకా ఓలమ్మి తుర్రుమని - ఎస్.పి. బాలు, పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర 04. చిటపట చినుకులు మనకోసం కురిసాయి - ఎస్.పి. బాలు, పి.సుశీల కోరస్ - రచన: దాశరధి | ||
Labels:
1970s,
1978,
ఏ - సినిమా
కటకటాల రుద్రయ్య - 1978
| విజయమాధవి పిక్చర్స్ వారి దర్శకత్వం: దాసరి నారాయణ రావు సంగీతం: జె.వి. రాఘవులు గీత రచన: వేటూరి తారాగణం: కృష్ణంరాజు,జయసుధ,జయచిత్ర,సత్యనారాయణ,రావిగోపాలరావు | ||
|---|---|---|
01. ఈదురు గాలికి మా దొరగారికి ఏదో గుబులు రేగింది - పి. సుశీల, ఎస్.పి. బాలు 02. ఎంత ఇరుకు ఎంతో ఇరుకు .. తొలి మోజులు తీరే వరకు - ఎస్.పి. బాలు, పి. సుశీల 03. పాలకంకి మీదుదుంది పైరు అబ్బబ్బబ్బ పడలేనమ్మ - పి.సుశీల, ఎస్.పి. బాలు 04.మధురానగరిలో చల్లనమ్మబోదు దారి విడుము - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం 05. వీణ నాది తీగ నీది తీగచాటు రాగముంది - పి. సుశీల, ఎస్.పి. బాలు | ||
Labels:
1970s,
1978,
క - సినిమా
కరుణామయుడు - 1978
( విడుదల తేది: 21.12.1978 గురువారం )
| ||
|---|---|---|
| రాధా చిత్ర వారి దర్శకత్వం: ఎ. భీమ్‌సింగ్ సంగీతం: జోసెఫ్ కృష్ణ మరియు బి. గోపాలం తారాగణం: విజయచందర్, జగ్గయ్య,చంద్రమోహన్, రావు గోపాలరావు,శ్రీధర్,సురేఖ,రాజసులొచన,హలం | ||
01. కదిలిందీ కరుణరధం సాగింది క్షమాయుగం - ఎస్.పి. బాలు కోరస్ - రచన: మోదుకూరి జాన్సన్ 02. దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ | ||
Labels:
1970s,
1978,
క - సినిమా
Subscribe to:
Posts (Atom)




















