Thursday, March 12, 2020

అల్లరి బుల్లోడు - 1978


( విడుదల తేది: 23.02.1978 గురువారం )
మారుతి కంబైన్స్ వారి
దర్శకత్వం: జి.సి. శేఖర్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,జయప్రద,గుమ్మడి,గిరిబాబు,రాజబాబు,అంజలీ దేవి,జయమాలిని

01. ఆకలేసి ఆడోస్తే ఆకేసి వడ్డిస్తే నాకేసి చూస్తాడే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. గోవింద గోవింద ఆలారే కృష్ణా ముకుందా - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
03. చుక్కలతోటలో ఎక్కడున్నావో పక్కకు రావే  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
04. లేచిందిరా బుల్లోడా గొడుగు లేచింది అల్లరి బుల్లోడా - ఎస్.పి. బాలు, చక్రవర్తి - రచన: వేటూరి



No comments:

Post a Comment