Thursday, March 12, 2020

అల్లరి పిల్లలు - 1979


( విడుదల తేది: 16.03.1979 శుక్రవారం )
అండాళ్ చిత్ర మూవీస్ వారి
దర్శకత్వం: సి.ఎస్. రావు
సంగీతం: సత్యం
తారాగణం: రామకృష్ణ, జయచిత్ర, సావిత్రి,నాగభూషణం,చంద్రమోహన్,రాజబాబు 

01. ఓ రాజులు ఫోజులు ఈ వెర్రి మొర్రి వేషమెందుకు - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: కోసరాజు
02. ధూం ధూం ధుమాగా  ఏదైనా చేస్తా పెత్తనమంతా నాదే - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: కోసరాజు
03. నారాశి కన్యరాశి నా రాశి మిధున రాశి కలిసేనా - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
04. శ్రీచక్రశుభ నివాసా నాస్వామి జగమేలు - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: సి.ఎస్. రావు



No comments:

Post a Comment