Showing posts with label ఏ - సినిమా. Show all posts
Showing posts with label ఏ - సినిమా. Show all posts

Monday, March 23, 2020

ఏడడుగుల అనుబంధం - 1979


( విడుదల తేది : 05.04.1979 గురువారం )
బాబు ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: పి. లక్ష్మి దీపక్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

01. నడుము సన్నాయిదానా తందానా నల్లని  - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం - రచన: డా. సినారె
02. ముచ్చటగా నువ్వు పక్కన ఉంటె నా మనసే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వీటూరి



Sunday, March 15, 2020

ఏకవీర - 1969


( విడుదల తేది: 04.12.1969 గురువారం )
పద్మ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, కాంతారావు, కె. ఆర్. విజయ,సత్యనారాయణ, ధూళిపాళ,శాంతకుమారి,శ్రీరంజని

01. ఎంత దూరమో అది ఎంత దూరమో - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ గిరి మల్లికలు తప్ప - ఎస్. పి. బాలు - రచన: డా. సినారె
03. కలువపూల చెంత చేరి కైమోడ్పు చేతును - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. చాప కన్నుల చిన్నది దాని చూపుల్లో శానా ఉన్నది - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
05. నీ పేరు తలచినా చాలు మదిలొ పొంగు శతకోటి - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
06. నీవులేని తొలి రాతిరి నిట్టూర్పుల పెను చీకటి ( పద్యం ) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
07. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి - ఎస్.పి. బాలు,ఘంటసాల - రచన: దేవులపల్లి
08. లేత వయసు కులికిందోయి సిరసిరి - బి. వసంత,ఎస్. పి. బాలు బృందం - రచన: డా. సినారె




Thursday, March 12, 2020

ఏకలవ్య - 1982


( విడుదల తేది: 07.10.1982 గురువారం )
కౌముది పిక్చర్స్ వారి
దర్శకత్వం: విజయా రెడ్డి
సంగీతం: కె.వి. మహాదేవన్
పాటలు,పద్యాల రచన: మల్లెమాల
తారాగణం: కృష్ణ,గుమ్మడి,జయప్రద,కృష్ణకుమారి,శరత్ బాబు,త్యాగరాజు

01. అధికదీప్తులు చిమ్ము ఆ వహ్ని ముందు పేర్చిన అగ్నిలా - ఎస్.పి. బాలు
02. ఆట భళా పాట భళా చాంగ్ భళారే వేటగురు - ఎస్.పి.బాలు,పి. సుశీల, ఎస్.పి. శైలజ బృందం
03. ఇది మల్లెలు విరిసిన ఉదయం చిరుజల్లులు విరులై - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. ఇల హిమాచల శృంగమెంత ఉన్నతమో  ఏకలవ్య - ఎస్.పి. బాలు
05. ఇల హిమాచల శృంగమెంత ఉన్నతమో  ( బిట్ ) - ఎస్.పి. బాలు
06. ఎంత ఘాటు ప్రేమయో  ఇంత లేత వయసులో - ఎస్.పి. బాలు,పి. సుశీల
07. కారు మబ్బులు గుంపు కనలి గర్జించినా - ఎస్.పి. బాలు
08. చెక్కు చేదరిన ఏకలవ్యా ఎక్కడికి నీ పయనము - ఎస్.పి. బాలు
09. బండల మధ్య పుట్టి పెను బండలే (సంవాద పద్యాలు) - రామకృష్ణ, ఎస్.పి. బాలు
10. మనసు మెచ్చిన చిన్నది నన్ను మనువాడ - ఎస్.పి. బాలు, పి. సుశీల
11. మ్రోగింది డమరుకం మేల్కొంది హిమనాగం సాగింది - ఎస్.పి. బాలు బృందం
12. శ్రీమన్ మహాచార్య ఆర్యామహాదేవి (దండకం) - ఎస్.పి. బాలు
13. సైర మొనగాడా సై సైరా మొనగాడా బిల్లజాతికి - ఎస్.పి. బాలు, పి.సుశీల బృందం



ఏజెంట్ గోపి - 1978


( విడుదల తేది: 14.04.1978 శుక్రవారం )
శ్రీకాంత్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. ఎస్. ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,జయప్రద,పద్మనాభం,ప్రభాకర రెడ్డి,జయమాలిని,హలం

01. ఉన్నసోకు దాచుకోదు బుల్లికోక అది ఉన్నచోటు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: వేటూరి
02. ఓ పిల్లా కాచుకో మన దెబ్బ చూసుకో చిక్కని - ఎస్. బాలు బృందం - రచన: ఆరుద్ర
03. ఓ హంసబలే రామచిలకా ఓలమ్మి తుర్రుమని - ఎస్.పి. బాలు, పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
04. చిటపట చినుకులు మనకోసం కురిసాయి - ఎస్.పి. బాలు, పి.సుశీల కోరస్ - రచన: దాశరధి



ఏజెంట్ విక్రం 007 - 1986


విడుదల తేది: 00.00.1986
వి.వి. ఫిల్మ్ సర్క్యూట్ వారి
దర్శకత్వం: రాజశేఖర్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: కమల్ హసన్,అంబిక,లిజి,డింపుల్ కపాడియా

01. నా జోడి పాల గువ్వా అందాల అగ్గిరవ్వా ఆటే - ఎం. రమేష్,ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
02. వనతామణి ఆ నవమోహిని రావే - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు
03. వయసు పిలిచింది మనసు పలికింది చల్లని రాతిరి - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు
04. విక్రం విక్రం .. నా మాట బాణమే తప్పదు నాకు విజయమే - ఎస్.పి. బాలు బృందం


ఏడంతస్తుల మేడ - 1980


( విడుదల తేది: 11.01.1980 శుక్రవారం )
ఝాన్సీ ఎంటర్ ప్రైజెస్ వారి 
దర్శకత్వం: దాసరి నారాయణరావు 
సంగీతం: చక్రవర్తి 
తారాగణం: అక్కినేని, సుజాత,జగ్గయ్య,ప్రభాకర రెడ్డి, జయసుధ,జయప్రద

01. అరటిపండు ఒలచిపెడితే తినలేని చిన్నది - ఎస్.పి.బాలు, పి. సుశీల - రచన: రాజశ్రీ
02. ఇది మేఘసందేశమో అనురాగ సంకేతం చిరుజల్లు - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: రాజశ్రీ
03. ఏడంతస్తుల మేడ ఇది వడ్డించిన విస్తరిది ఏమి లేక - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. ఓ రంగి ఓ రంగి ఓ రంగి ఓ నా రంగి రంగి రంగి - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: డా. సినారె
05. కొమ్మలోని కోయిలమ్మా కొండమల్లీ పూల రెమ్మ - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: వేటూరి
06. చక్కని చుక్కా తప్పాచెక్కా జయప్రద వుంటే పక్క - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వేటూరి



ఏది ధర్మం ఏది న్యాయం - 1982


( విడుదల తేది: 11.02.1982 గురువారం )
సత్యచిత్ర కంబైన్స్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: మాధవి,భానుచందర్,రాజా,దేవి,ముక్కామల,జగ్గయ్య, అత్తిలి లక్ష్మి

01. ఆరునెలలు చూలింత ఆరునెలల బాలింత - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. ట్రైలరే ఇంత లబ్జుగ ఉంటె అసలు పిక్టురే హిట్ - ఎస్.పి. శైలజ,పి. సుశీల, ఎస్.పి. బాలు
03. ధర్మతులాభారం ఇది ధర్మతులాభారం కళ్ళులేని న్యాయానికి - ఎస్.పి. బాలు


ఏది పాపం? ఏది పుణ్యం? - 1979


విడుదల తేది: 00.00.1979
టి.వి.ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: సత్యం
తారాగణం: చంద్రమోహన్,మాధవి

01. ఎయ్యేళ్ళగా ఎతుకున్నది ఎవ్వరి కోసం - ఎస్.పి.బాలు,పి. సుశీల - రచన: గోపి
02. కాలమిలా ఆగిపోని కల నిజమై సాగిపోని - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి


ఏవండోయ్ శ్రీమతిగారు - 1982


( విడుదల తేది:  05.02.1982 శుక్రవారం )
రాజలక్ష్మి కంబైన్స్ వారి
దర్శకత్వం: రేలంగి నరసింహా రావు
సంగీతం: కృష్ణ చక్ర
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: చంద్రమోహన్,రాధిక,గిరిబాబు,నిర్మల,పుష్పాలత,నిర్మల

01. ఇల్లరికం ఎంత సుఖం ఎంతగా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి,వింజమూరి కృష్ణమూర్తి
02. గుండె బండగా మారితే ఎంత బాగుండేది - ఎస్.పి. బాలు
03. బులి బులి పిల్ల గులాబి పిల్ల చల్ చల్ పిల్ల - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. హే గురు ప్రేమించేయి గురు నీ ప్రేమనే టికట్ - ఎం. రమేష్,ఎస్.పి. బాలు,పి. సుశీల