Thursday, March 12, 2020

అన్నదమ్ముల సవాల్ - 1978


( విడుదల తేది: 03.03.1978 శుక్రవారం )
శ్రీసారధీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: సి. ఎస్. ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ, రజనీకాంత్,చలం, అల్లు రామలింగయ్య,జయచిత్ర, చంద్రకళ, అంజలీదేవి,హలం 

01. గువ్వ గూడెక్కె రాజు మేడెక్కె కళ్ళు కైపెక్కె ఒళ్ళు - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: వేటూరి
02. నాకోసమే నీవున్నది ఆకాశమే ఔనన్నది మౌనం వద్దు - ఎస్.పి.బాలు - రచన: డా.సినారె
03. నిన్న రాత్రి మెరుపులు ఉరుములు వాన చలి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: దాశరధి
04. నీరూపమే నా మదిలోన తొలి దీపమే మన అనుబంధ - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: దాశరధి
05. నేర్పమంటావా నువ్వు నేర్చుకుంటావా - ఎస్.పి.బాలు, రమేష్, - రచన: కొసరాజు



No comments:

Post a Comment