Friday, March 6, 2020

సంఘం చెక్కిన శిల్పాలు - 1980


( విడుదల తేది: 04.04.1980 శుక్రవారం )
శ్రీ విజయకృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: విజయ నిర్మల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: చంద్రమోహన్,గుమ్మడి,సూర్యకాంతం,అంజలీ దేవి,జయమాలిని, అల్లు రామలింగయ్య

01. దేవుడుచేసిన రూపాలు ఇవి సంఘం చెక్కిన శిల్పాలు - ఎస్.పి. బాలు కోరస్ - రచన: డా. సినారె
02. నీ కనులలో ఉంది నీలాకాశం నా కవితలో ఉంది - ఎస్.పి. బాలు, రమణ - రచన: ఆరుద్ర
03. పలికెను ఏదో రాగం అలివేణి కల్యాణి ఓ కళ్యాణి - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె

No comments:

Post a Comment