Showing posts with label 1988. Show all posts
Showing posts with label 1988. Show all posts

Monday, January 20, 2025

స్వర్ణ కమలం - 1988


( విడుదల తేది: 15.07.1988 శుక్రవారం )
భానూ ఆర్ట్ క్రియేషన్స్ వారి
సంగీతం: ఇళయరాజా
గీత రచన: సిరివెన్నెల
తారాగణం: వెంకటేష్,భానుప్రియ,సాక్షి రంగారావు,బ్రహ్మానందం...
01. అందెల రవమిది పదములదా అంబరమంటిన - ఎస్.పి. బాలు,వాణి జయరాం బృందం
02. కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిలిచింది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
03. కొలువై ఉన్నాడే దేవదేవుడు కొలువై ఉన్నాడే - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్లు - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం


Thursday, March 12, 2020

అశ్వద్ధామ - 1988


( విడుదల తేది: 28.07.1988 గురువారం )
శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. గోపాల్
సంగీతం: చకవర్తి
తారాగణం: కృష్ణ,విజయ శాంతి,జగ్గయ్య,శారద,నూతన్ ప్రసాద్,మోహన్ బాబు

01. అందాలబొమ్మ సీతమ్మ బంగారు తండ్రి రామయ్య - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. అశ్వత్థామకు ఎదురేలేదు ఆశయానికిక తిరుగే లేదు - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. ఓరందగాడా నీ సోకుమాడా ఏం దెబ్బ తీసాడే సందెకాడ  - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. జాబిల్లి పెళ్లికొడుకా జామంతా తుళ్ళిపడకా మేఘాల చీర - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రచయతా ( పద్యం ) - ఎస్.పి. బాలు
06. సిగ్గెట్టి కొట్టమాకు చిట్టెమ్మో లేత ముద్దేట్టి కొట్టు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి


అభినందన - 1988


( విడుదల తేది: 10.03.1988 గురువారం )
లలితశ్రీ కంబైన్స్ వారి 
దర్శకత్వం : అశోక్ కుమార్ 
సంగీతం: ఇళయరాజా 
గీత రచన: ఆత్రేయ
తారాగణం: కార్తిక్,శోభన, రాజ్యలక్ష్మి 

01. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కధ ఐనా కల ఐనా కనులలొ - ఎస్.పి. బాలు కోరస్
02. ఎదుటా నీవే ఎదలోన నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగయిన కావే - ఎస్.పి. బాలు
03. ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్షమే నీవని నన్ను నేను చాటని - ఎస్.పి. బాలు
04. ప్రేమ ఎంత మధురం ప్రియురాల అంత కఠినం చేసినాను - ఎస్.పి. బాలు
05. మంచు కురిసే వేళలొ మల్లె విరిసే ఎందుకో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
06. రంగులలొ కలవో ఎద పొంగులలో కళవో నవశిల్పానివో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి



అన్నా చెల్లెలు - 1988


( విడుదల తేది: 02.09.1988 శుక్రవారం )
పద్మావతి ఫిలిం డివిజన్ వారి
దర్శకత్వం: రవిరాజ పినిశెట్టి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు,రాధిక,శరత్ బాబు,జీవిత,గుమ్మడి

01. అందాల మరదలా ఆడపడుచు - పి. సుశీల,ఎస్.పి. బాలు, మనో, లలితా సాగరి - రచన: వెన్నెలకంటి
02. అందాలు ఆవురావురన్నాయి సందెకాడ - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వెన్నెలకంటి
03. మరులే చిలికే మన్మధ చిలకా చిక్కనివ్వు కాస్త - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి


అగ్ని కెరటాలు - 1988


( విడుదల తేది:  30.09.1988 శుక్రవారం )
ఎస్.ఎస్.ఫిలింస్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన : వేటూరి సుందరరామమూర్తి
తారాగణం: కృష్ణ, శారద, భానుప్రియ,నూతన్ ప్రసాద్,గిరిబాబు,గొల్లపూడి,తులసి,జయమాలిని

01. ఎక్కడికి పోతాడు చిక్కడిన చిన్నాడు నాతో డచ్చాడమ్మా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
02. ఓసోసి గుమ్మలక్క వయ్యారి అమ్మలక్క నువ్వే నా జున్ను ముక్కు - ఎస్.పి. బాలు
03. చిగురు వేసే సోగాసుదాన్నినా సామి పగటిచుక్క లాంటి దాన్నిరా - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు


ఆఖరి పోరాటం - 1988


( విడుదల తేది : 12.03.1988  శనివారం )
వైజయంతీ మూవీస్ వారి 
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు 
సంగీతం: ఇళయరాజా 
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: అక్కినేని నాగార్జున,శ్రీదేవి, సుహాసిని,అమ్రిష్ పూరి,చంద్రమోహన్,
జగ్గయ్య,సత్యనారాయణ...

01. అబ్బ దీని సోకు సంపెంగిరేకు అంటుకుంటె షాకు - ఎస్.పి. బాలు, చిత్ర
02. ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల సప్పుడు బుగ్గల్లో - ఎస్.పి. బాలు, చిత్ర
03. గుండెలో తకిట తకిట తకజం తియ్యగా ధిమిత ధిమిత - ఎస్.పి. బాలు, చిత్ర
04. తెల్ల చీరకు తకధిమ తపనలు రేగెనమ్మ - లతా మంగేష్కర్, ఎస్.పి. బాలు
05. స్వాతి చినుకు సందెవేళలొ ఏ లేత వలపు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి



ఆడదే ఆధారం - 1988


( విడుదల తేది:  30.09.1988  శుక్రవారం )
లక్ష్మీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: విసు
సంగీతం: శంకర్ - గణేష్
గీత రచన: సిరివెన్నల
తారాగణం: చంద్రమోహన్,రోజా,శుభాకర్,దిలీప్,సాక్షి రంగారావు,పి.ఎల్. నారాయణ

01. నేలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మా గాలమ్మా కనరమ్మా- ఎస్.పి. బాలు
02. మహిళలు మహారాణులు చక్కనైన ప్రతి కధకు - ఎస్.పి. బాలు


ఆణిముత్యం - 1988


( విడుదల తేది: 02.12.1988 శుక్రవారం )
లీలా మూవీస్ వారి
దర్శకత్వం: బిందెల ఈశ్వర రావు
సంగీతం: చంద్రశేఖర్
తారాగణం: రాజేంద్రప్రసాద్,రాధిక, శరత్ బాబు

01. ఒక కోటి అందాలు ఒకటైన శుభవేళ మందార కుసుమాల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. కలతలన్నీ మరచిపో కలల దారి నడిచి పో ఆదమరచి నిదురపో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. నయాగార జలపాతం నీవే బిరా బిరా ఆలింపులు - ఎస్.పి. బాలు బృందం


ఆత్మకధ - 1988


( విడుదల తేది: 10.09.1988 ఆదివారం )
శ్వేతా ఫిలింస్ వారి 
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మోహన్,శరత్ బాబు,జయసుధ,నాగభూషణం,బాబు మోహన్,రమాప్రభ
సుధాకర్

01. ఎన్నోన్నో అందాలు లోకాన ఉన్నా నువ్వంటే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: భువనచంద్ర
02. ఒక బాధకు ఒక బాధ తోడై తో ప్రేమకధ ..జీవితం (  బిట్ ) - ఎస్.పి. బాలు
03. జాబిలీ చెప్పవే చల్లగా వారితో వెన్నెలై మల్లెలై పూచిన - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. జీవితం జీవితం కొలువు నీతో వైరం నీవు (బిట్ )  - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
05. జీవితం జీవితం కొలువు నీతో వైరం నీవు కోరిన  - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
06. తలవంచని అభిమానం ...జీవితం జీవితం వెలుగును ( బిట్ ) - ఎస్.పి. బాలు


ఆస్తులు అంతస్తులు - 1988


( విడుదల తేది: 14.04.1988 గురువారం )
సునీల్ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం : బి. భాస్కర రావు
సంగీతం: ఇళయరాజా
తారాగణం: చంద్రమోహన్,రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ, అన్నపూర్ణ

01. కన్నెవయసు వచ్చే లేత సొగసు తెచ్చే నోరూరి పోతుంది - ఎస్.పి. బాలు కోరస్ - రచన: గోపి


ఇంటింటి భాగవతం - 1988


( విడుదల తేది: 26.08.1988 శుక్రవారం )
తారకప్రభు ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: ఎస్. వాసూ రావు
గీత రచన: దాసరి
తారాగణం: మోహన్ బాబు,

01. ఆడపిల్లా అగ్గిపుల్ల రెండూ ఒకటే అది చెకచెక లాడే - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. ఉన్నావా అసలున్నావా ఉన్నావా అసలున్నావా ఉంటె - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు
03. నడక సాగితే రహదారి పడవ లాగితే గోదారి - ఎస్.పి. బాలు



ఇంద్రధనుస్సు - 1988


( విడుదల తేది: 24.03.1988 బుధవారం )
వి.ఎస్. ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: కె. రంగారావు
సంగీతం: రాజ్-కోటి
తారాగణం: డా. రాజ్ శేఖర్,జీవిత,చిత్ర,మేనక,అరవింద్...

01. ఇంద్రధనుస్సు ఇల్లాలై ఇంటి వెలుగు అయ్యింది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ



ఇన్స్పెక్టర్ ప్రతాప్ - 1988


( విడుదల తేది: 15.01.1988 శుక్రవారం )
కృష్ణ చిత్రా వారి
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
సంగీతం: చక్రవర్తి
తారాగణం: బాలకృష్ణ,విజయ శాంతి,సత్యనారాయణ,సుత్తివేలు...

01. అలా చూడబోకు మామమచ్చి మామమచ్చి - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: డా. సినారె
02. తకదీం ధీం త తక తై తొమ్ ధ - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: జాలాది
03. నిన్నేడో చూసిన గుర్తుంది ఔ ఔ నాకేదో జరిగిన  - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: జాలాది
04. రంగరంగ వైభోగంగా నింగి నేల పెళ్లాడoగా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: జాలాది
05. వందే ముకుందం అరవింద ( ప్రారంబ శ్లోకం ) - ఎస్.పి. బాలు
06. హై తాగుముచ్చు నాయాలా - ఎస్.పి. బాలు - రచన: జాలాది


ఇల్లు ఇల్లాలు పిల్లలు - 1988


( విడదల తేది: 15.12.1988 గురువారం ) 
స్వాతి ఫిలింస్ వారి
దర్శకత్వం: విసు
సంగీతం: విజయానంద్
గీత రచన: సిరివెన్నెల
తారాగణం: చంద్రమోహన్,శారద,మహర్షి రాఘవ,రమణమూర్తి,అరుణ,విసు...

01. ఇల్లు ఇల్లాలు పిల్లలనే ఈ బంధాలన్నీ కల్లలురా - ఎస్.పి. బాలు
02. ఎప్పుడు ఎక్కడో తొలిసారి మేలుకోంది మోహము ఎవరితో - ఎస్.పి. బాలు
03. నా గుండెలో ఉంటే కొండంత ఆశ ఆ కొండలే పిండే - ఎస్.పి. బాలు, వాణి జయరాం
04. నీతోడుకడ లేని రుణ పడితినే నీ నీడ ( పతాక సన్నివేశం బిట్ ) - ఎస్.పి. బాలు
05. మళ్ళీ రాదు మరలిన రోజు త్రుళ్ళి ఆడు  - ఎస్.పి. బాలు కోరస్



Saturday, March 7, 2020

టార్జాన్ సుందరి - 1988


( విడుదల తేది: 09.09.1988 శుక్రవారం )
వసుంధరా ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: గూన ప్రసాద్
సంగీతం: ఇళయరాజా
తారాగణం: రామకృష్ణ,మంజుల,జమున (బొంబాయి ),వినోద్,సిల్క్ స్మిత,మాడ

01. ఓ అందాలమ్మా చిందేనమ్మాకధలు విరిచూపుల్లో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ


నువ్వే నా శ్రీమతి - 1988 ( డబ్బింగ్ )


( విడుదల తేది:03.10.1988 సోమవారం )
శ్రీ రాజరాజేశ్వరీ ఇండియన్ ఫిలింస్ వారి
దర్శకత్వం: ఐ.వి. శశి
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: శ్రీదేవి,విజయ్ కుమార్,రవి కుమార్,సీమ,పుష్పలత....


01. తోలివయసు ఈవేళ ఊగినది ఉయ్యాల పాడినది - ఎస్.పి.బాలు కోరస్
02. వయ్యారం మందారం నీ అందం శృంగారం ఊహలు సాగే - ఎస్.పి. బాలు కోరస్



Friday, March 6, 2020

ప్రేమాయణం - 1988


( విడుదల తేది: 29.01.1988 శుక్రవారం )
ఉషాకిరణ్ మూవీస్ వారి
దర్శకత్వం: శ్రీధర్
సంగీతం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
తారాగణం: నరేష్,జయశ్రీ

01. నీ ప్రియదాసుని పై దయ చూపవే సుందరి నీ పద భక్తుడ - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. మురళి మురళి కలిసిన పెదవులలో పెదవి పెదవి - ఎస్.పి. బాలు, చిత్ర  - రచన: వేటూరి
03. వయ్యారమా నమోనమః ఓడించకే పని పాటలో - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: వేటూరి
04. శ్రుతిలో లయలా జతచేరే నీవే నాకు ప్రాణం - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు  - రచన: వేటూరి


రుద్రవీణ - 1988


విడుదల తేది: 00.00.1988
అంజనా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. బాలచందర్
సంగీతం: ఇళయరాజా
తారాగణం: చిరంజీవి,శోభన,జెమినీ గణేషన్,ప్రసాద్ బాబు,బ్రహ్మానందం

01. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు  - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
02. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నల (వాక్యాలు - శ్రీశ్రీ)
03. తరలిరాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం - ఎస్.పి.బాలు - రచన: సిరివెన్నెల
04. నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని - ఎస్.పి. బాలు