Showing posts with label ర - సినిమా. Show all posts
Showing posts with label ర - సినిమా. Show all posts

Wednesday, March 18, 2020

రాగాలు అనురాగాలు - 1977 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 03.10.1977 సోమవారం )
నందినీ స్క్రీ న్స్ వారి
దర్శకత్వం: ఎ.పి. నాగరాజన్
సంగీతం: కె.వి. మహదేవన్ మరియు ఎం. రంగారావు
తారాగణం: శివాజీగణేశన్,పద్మిని,నాగయ్య,నగేష్...

01. పక్కన నేనుంటే ఎందుకింక లోకం నాకేసు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు





Sunday, March 15, 2020

రాజసింహ - 1969


( విడుదల తేది: 27.08.1969 బుధవారం )
రాజా పిక్చర్స్ వారి
దర్శకత్వం: సుబ్బరామదాసు
సంగీతం: సత్యం
తారాగణం: కాంతారావు,వాణిశ్రీ,గీతాంజలి,బాలకృష్ణ,రాజనాల,జగ్గారావు,మీనాకుమారి,జ్యొతిలక్ష్మి

01. అందుకో జాబిలీ రాగకుసుమాంజలి నీపాలనలో  - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వీటూరి
02. నాగుండెల్లోన ఘుమ ఘుమలాడె ఏదో తెలియని వేడి - ఎస్.జానకి, ఎస్.పి. బాలు - రచన: వీటూరి


Friday, March 6, 2020

రంగూన్ రాజా - 1982 ( డబ్బింగ్ )


( విడుదల తేది:  21.05.1982 శుక్రవారం )
ఆలియామిన్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: జి.ఎన్. రంగరాజన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వీటూరి
తారాగణం: కమల హాసన్..

01. ఆకాశమే పాడే మేఘాలతో ఆడే ఉప్పొంగే - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. పిల్లా పిల్లా  ఓ షోకిల్లా పండగ రోజటే పోదామటే -  ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
03. సాగెను ఆనందమే శృంగార సంగీతమే పాలపొంగులా -  ఎస్.పి. బాలు



రంగూన్ రౌడి - 1979


విడుదల తేది: 00.00.1979
విజయమాధవీ కంబైన్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: వేటూరి సుందర రామమూర్తి
తారాగణం: కృష్ణం రాజు, జయప్రద,మోహన్ బాబు,దీప,జానకి,రావు గోపాల రావు,పుష్పలత

01. అదరహో అదరహ నీ అందం చూస్తె అదరహో - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. ఓ జాబిలీ వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం ఎదురు చూసింది - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. రాజు లేనపుడు సారంగో నీవు రారాద పోరాద సారంగా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
04. వానొచ్చె వరదొచ్చే ఉరకలేక సావొచ్చే - ఎస్.పి. బాలు, పి. సుశీల



రంభా ఊర్వశి మేనక - 1977


( విడుదల తేది: 26.01.1977 బుధవారం )
శ్యాంప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. సాంబశివరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: రోజా రమణి,హలం,జయమాలిని,నరసింహరాజు,రఘునాద్, రాఘవయ్య,రమణ

01. ఒళ్ళు తేలిపోతోంది గాలిలోకి మాట వెలికి రాకుంది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: గోపి
02. పార్వతీ ఓ మై స్వీటీ పార్వతీ ఓ మై స్వీటీ  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర


రక్తసంబంధాలు - 1975



( విడుదల తేది : 29.08.1975 శుక్రవారం )
నవచిత్రా ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: ఎం. మల్లికార్జున రావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,సత్యనారాయణ,రాజబాబు,చంద్రమోహన్,మంజుల,లత,హలం,అంజలీదేవి,గిరిబాబు

01. అనురాగ శిఖరాన ఆలయం ఆ గుడిలోన  - ఎస్. జానకి, పి. సుశీల, ఎస్.పి. బాలు  - రచన: ఆరుద్ర
02. అనురాగ శిఖరాన ఆలయం ఆ గుడిలోన ఆనంద జీవనం - పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర
03. అరే మాకీ మీకీ మంచి జోడా కలవాలా మత్తులోన - ఎస్.పి.బాలు, రమోల కోరస్ - రచన: ఆరుద్ర
04. ఎవరో నీవు ఎవరో నేను అంతా మాయరా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం  - రచన: డా. సినారె
05. చినదాని చెవులను చూడు తెలరాళ్ళ కమ్మల జోడు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
06. జస్టే మినిట్ చిన్న మాట ఈ వయసే చిలిపి  - ఎస్.జానకి, పి. సుశీల, ఎస్.పి.బాలు - రచన: ఆరుద్ర



రగిలిన పగ - 1980


( విడుదల తేది: 31.12.1980 మంగళవారం )
రాజ్ ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మురళీ మోహన్,విజయ శాంతి,విజయ లలిత

01. అబ్బబ్బ వీడి షోకు మాడ కన్నెత్తి నన్ను చూడ లేడా ఓసారి నన్ను  - పి. సుశీల, ఎస్.పి. బాలు


రగిలే జ్వాల - 1981



( విడుదల తేది:  07.08.1981 శుక్రవారం )
విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణంరాజు,సుజాత,జయప్రద,జగ్గయ్య,నాగభూషణం,అల్లు రామలింగయ్య

01. ఎన్నెల్లో తాంబూలాలు ఏందయ్యో  పేరంటాలు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. చినుకు పడితే చిచ్చు రేగి ఒకటే తప్పట్లే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. జయ కమలాసని సద్గతి భామిని ( దండకం ) - ఎస్.పి. బాలు
04. తోట మాలిని పూల బాటసారిని కొలవలేని - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
05. తోపు కాడక వస్తావో పిల్లా తమలపాకులిస్తాను - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
06. నా జీవన జ్యోతివి నీవే ఈ కోవెల హారతి నీవే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
07. ముద్దబంతి పువ్వమ్మా పొద్దుపొడుపు నవ్వమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ


రగిలే హృదయాలు - 1980


( విడుదల తేది: 29.08.1980 శుక్రవారం )
నవచిత్రా ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: ఎం. మల్లికార్జున రావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,జయప్రద,మోహన్ బాబు,అంజలీ దేవి,కాంతారావు...

01. అల్లిబిల్లి అల్లుకున్న వయసులో మళ్ళి మళ్ళి మళ్ళి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
02. ఏం పట్టు ఏందా పట్టు ఎక్కడ పడితే అక్కడ పట్టి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. కొల్లేట్లో పడ్డాక కొర్రమీన పట్టక కొంగజపం - పి. సుశీల, ఎస్.పి. బాలు
04. దామ దా భౌ భౌ అనకే లిల్లీ లవ్ లవ్ అనవే తల్లి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
05. మొటిమ పుట్టుకొచ్చిందోయి మొన్నమొన్ననే - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన:  వేటూరి



రఘురాముడు - 1983


( విడుదల తేది: 10.02.1983 గురువారం )
శాయికృష్ణా ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: కొమ్మినేని
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: శోభన్ బాబు,సుమలత,శారద,పండరీబాయి,సత్యనారాయణ,రంగనాథ్,నూతన్ ప్రసాద్...

01. ఎవరి కోసం జీవితం ఎగిరిపోయే కాగితం ఏది దానికి గమ్యం - ఎస్.పి. బాలు
02. కాలాలు కర్పూరమై కరగాలి ..పాడవే ఓ కోయిలా ( బిట్ ) - పి. సుశీల,ఎస్.పి. బాలు
03. జేజేమ్మాడాకటేరు పోజమ్మో కోపమొస్తే క్లోజమ్మో ఆదివారం - ఎస్.పి. బాలు
04. పాడవే ఓ కోయిలా శృతి చేసి నీవు సరాగం చివురించని - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. బూచి బూచి బూచి బుగ్గల మీద మొగ్గల బూచి - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
06. సా సా సావిత్రి  గ గ గ గాయిత్రి మ మ మ మహలక్ష్మి - ఎస్.పి. బాలు

                                       - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. ఓ రబ్బా ఓర రబ్బా - బాలు,ఎం. రమేష్



రచయిత్రి - 1980


( సెన్సార్ తేది: 29.02.1980 శుక్రవారం)
భరణీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. భానుమతి
సంగీతం: పి. భానుమతి
తారాగణం: పి. భానుమతి,రాజీ,సాత్యకళ,శరత్ బాబు,అల్లు రామలింగయ్య,రమాప్రభ

01. తీయని కల మేఘాలలోన తేలిపోయాను అది తలచి - ఎస్. జానకి,ఎస్.పి. బాలు  - రచన: గోపి
02. నీవే లేనే ఈ జీవితమే కలయై కరిగెనులే నాలో కలతయై - ఎస్.పి. బాలు - రచన: గోపి
03. మంచుజల్లు పడి మెరిసే మల్లికవే మంచు చినుకు మదిని - ఎస్.పి. బాలు - రచన: వేటూరి



రతీ మన్మధ - 1979


( విడుదల తేది: 09.11.1979 శుక్రవారం)
శ్రీ వాణి వరలక్ష్మి కంబైన్స్ వారి
దర్శకత్వం: పోలవరపు బ్రహ్మానందం
సంగీతం: సత్యం
గీత రచన: దాశరథి
తారాగణం: గోపి కృష్ణ,సంగీత

01. హృదయాలు రెండు ఒకటై ఉయ్యాల ఊగే వేళా - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ



రహస్య గూడచారి - 1981



( విడుదల తేది:  27.03.1981 శుక్రవారం )
శ్రీకాంత్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,జయప్రద,సత్యనారాయణ,త్యాగరాజు,పద్మనాభం

01. అమ్మాడి పిల్లోచ్చి త్రుళ్ళి త్రుళ్ళి పడుతుంది - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
02. చినుకులలో వణికి వణికి వణికి వణికి వలపులలో  - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. చెట్టేండి పోయాక పిట్టేగిరిపోయాక - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. నిరంతరం తరం తరం తరం అనుక్షణం - ఎస్.పి.బాలు,పి. సుశీల - రచన: వేటూరి
05. హే పిటపిటలాడే పిట్టా నువ్వు బిడుచుకు పొతే ఎట్లా  - ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఆరుద్ర


రాగం తానం పల్లవి - 1982


విడుదల తేది: 00.00.1982
నిర్మాణ సంస్ధ : వివరాలు అందుబాటులో లేవు
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వీటూరి
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

01. భయం భయంగా ఉందా అయోమయంగా ఉందా - పి. సుశీల,ఎస్.పి. బాలు
02. మచ్చ లేని చందమామ వెచ్చనైన  - ఎస్.పి. బాలు, ఎం. వాసుదేవన్, ఎన్. రాజేశ్వరరావు



రాగదీపం - 1982


( విడుదల తేది:  11.01.1982 సోమవారం )
వీర రాణి ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: అక్కినేని,జయసుధ,లక్ష్మి,గుమ్మడి,రావు గోపాలరావు

01. అదిగో అదిగో అదిగో ఎవరో వస్తున్నారు ఇదిగో ఇదిగో -  ఎస్.పి. బాలు - రచన: దాసరి
02. కుంకుమ పూసిన ఆకాశంలో ప్రణయ సంధ్యా  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. నీ కారు నెంబర్ 1 నీ రోడ్ నెంబర్ 1 కాలేజీ బ్యుటిలో -  ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. పదే పదే పాడుకోవాలి అదే అదే తలచుకోవాలి -  ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాసరి
05. పసుపు తాడుకు ముడులు వేసి బంధం అంటే సరిపోదు -  ఎస్.పి. బాలు - రచన: దాసరి
06. పూసి పూయని పువ్వుల నడుమ చిలకమ్మా -  ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
07. వయ్యారానికి ఓటిస్తా ఓ మాటిస్తావా -  ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాసరి



రాగబంధం - 1984


( విడుదల తేది: 03.10.1984 బుధవారం )
గీతా కృష్ణ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎన్.సి. చక్రవర్తి
సంగీతం: ఇళయరాజా
గీత రచన: మాగాపు అమ్మిరాజు
తారాగణం: మోహన్,నళిని

01. ఏ దోరా మామిడి తోట తోటలోన తుమ్మెదలాట రాగాలు పాడుకుంటు  - ఎస్.పి. బాలు
02. రాగమాలిక పూల డోలిక ఊపేనులే రాగవాహిని - ఎస్. జానకి, ఎస్.పి. బాలు


రాజకుమార్ - 1983


( విడుదల తేది: 02.09.1983 శుక్రవారం )
శ్రీనాథ్ మూవీస్ వారి
దర్శకత్వం: గుత్తా రామినీడు
సంగీతం: ఇళయరాజా
తారాగణం: శోభన్ బాబు,జయసుధ,నూతన్ ప్రసాద్,జయమాలిని

01. అర్ధరాత్రి సర్దు మణిగి అల్లరి పెట్టిందా చినబావా  - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన:  ఆత్రేయ
02. జానకి కలగన లేదు రాముని సతి కాగలనని ఏనాడు - పి. సుశీల , ఎస్.పి. బాలు - రచన:  ఆత్రేయ
03. తేనె కన్న తీయనిది తెలుగు బాష దేశాబాషలందు లెస్స - ఎస్.పి. బాలు,రమణ - రచన:  ఆరుద్ర
04. తోలి చూపు చెలి రాసిన శుభలేఖ పలుకే లేనిదే ప్రియ - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన:  వేటూరి


రాజపుత్ర రహస్యము - 1978


విడుదల తేది: 00.00.1978
జయలక్ష్మీ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: ఎస్.డి. లాల్
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: ఎన్.టి. రామారావు,జయప్రద,సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య,జమున,జయమాలిని,హలం

01. ఎంత సరసుడైనాడమ్మా ఏమి పురుషుడైనాడమ్మా ఏ గాలి తాకిందో - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. సిరిమల్లె పువ్వుమీద సీతాకోక చిలుక కోరికేదో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. హే జగన్మాతా హే పరాశక్తి సర్వసర్వం సహా చక్రసంవర్ధిని - ఎస్.పి. బాలు



రాజయోగము - 1968


( విడుదల తేది: 01.08.1968 గురువారం )
రాజా పిక్చర్స్ వారి
దర్శకత్వం: సుబ్బరామదాసు
సంగీతం: సత్యం
గీత రచన: వీటూరి
తారాగణం: కాంతారావు,రామకృష్ణ,సత్యనారాయణ,రాజశ్రీ,గీతాంజలి,రాజబాబు,బాలకృష్ణ,రాజనాల

               ఈ చిత్రంలోని పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు

01. ఏలోకాన ఎవరైనా జవదాటలేరు విధివ్రాత ఏ నిముసాన (1) - ఎస్.పి. బాలు
02. ఏలోకాన ఎవరైనా జవదాటలేరు విధివ్రాత ఏ నిముసాన (2) - ఎస్.పి. బాలు
03. కాదులే కల కాదులే ఔనులే నిజమౌనులే - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
04. సురుచిర సుందరహాసా సుమధుర గానవిలాసా రారా - పి. సుశీల, ఎస్.పి.బాలు



రాజా - 1976


( విడుదల తేది: 16.12.1976 గురువారం )
మారుతీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, జయసుధ,జగ్గయ్య,అంజలీదేవి,కాంతారావు,జయమాలిని,
అల్లు రామలింగయ్య

01. ఒరబ్బో పిల్లంటే పిల్లకాదు అహ ఒళ్లంటే - ఎస్.పి. బాలు, వాణి జయరాం  కోరస్ - రచన: డా. సినారె
02. కోటిజన్మల ఆనందం శతకోటి జన్మల అనుబంధం - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. గుండెలోన ఒక మాటుంది గొంతుదాటి రానంటుంది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
04. నీ నవ్వులేకుంటే చీకటేనమ్మా నీ కనుల కన్నీళ్లు చూడలేనమ్మా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
05. మాటచూస్తె మావిడల్లం మనసు  చూస్తే పటిక బెల్లం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర