Friday, March 6, 2020

రాజకుమార్ - 1983


( విడుదల తేది: 02.09.1983 శుక్రవారం )
శ్రీనాథ్ మూవీస్ వారి
దర్శకత్వం: గుత్తా రామినీడు
సంగీతం: ఇళయరాజా
తారాగణం: శోభన్ బాబు,జయసుధ,నూతన్ ప్రసాద్,జయమాలిని

01. అర్ధరాత్రి సర్దు మణిగి అల్లరి పెట్టిందా చినబావా  - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన:  ఆత్రేయ
02. జానకి కలగన లేదు రాముని సతి కాగలనని ఏనాడు - పి. సుశీల , ఎస్.పి. బాలు - రచన:  ఆత్రేయ
03. తేనె కన్న తీయనిది తెలుగు బాష దేశాబాషలందు లెస్స - ఎస్.పి. బాలు,రమణ - రచన:  ఆరుద్ర
04. తోలి చూపు చెలి రాసిన శుభలేఖ పలుకే లేనిదే ప్రియ - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన:  వేటూరి


No comments:

Post a Comment