( విడుదల తేది: 12.12.1980 శుక్రవారం )
| ||
---|---|---|
స్టార్స్ ఇంటర్నేషనల్ వారి దర్శకత్వం: పి. సాంబశివ రావు సంగీతం: రాజన్ - నాగేంద్ర గీత రచన: వేటూరి సుందర రామూర్తి తారాగణం: కృష్ణ, జయప్రద,కాంతారావు,నిర్మల,అల్లు రామలింగయ్య,గిరిబాబు, ప్రభాకర రెడ్డి | ||
01. అమ్మడు నవ్వాలి ఆమని రావాలి కోయిలమ్మ కొమ్మలోన - ఎస్.పి. బాలు 02. ఓరోరి దద్దమ్మ ఓ సందె గొబ్బెమ్మనీ ఆట కట్టించనా - ఎస్.పి. బాలు 03. కోవెల్లో పడ్డాక కొదవేముందిరా దేవత ఇచ్చే దీవెనలన్ని నీవెరా - ఎస్.పి. బాలు 04. మధువనిలో రాధికవో మధువోలికే గీతికవో మధురం నీ జీవనం - ఎస్.పి. బాలు, పి. సుశీల 05. హే కిలాడి లేడి నా చలాకి జోడి డీడీడీక్కు సయ్యాట ఆడని - ఎస్.పి. బాలు, ఎస్. జానకి |
Thursday, March 12, 2020
అల్లరిబావ - 1980
Labels:
1980,
1980s,
అ - సినిమా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment