Thursday, March 12, 2020

అదృష్టవంతుడు - 1980


( విడుదల తేది : 09.05.1980 శుక్రవారం )
శ్రీ మారుతి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: జి.సి. శేఖర్
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: కృష్ణ,శ్రీదేవి,ప్రభాకర రెడ్డి,సత్యనారాయణ,అంజలీ దేవి,జయమాలిని,గిరిబాబు

01. అమ్మదొంగా నా సామిరంగ దొరికాడురా దొంగ - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. చినుకు చినుకు పడుతోంది చిలిపి వానగా వణికి వణికి పోతోంది - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. చుర చుర చూపుల సుబ్బమ్మ చిరుబురులాడకె చుక్కమ్మ - ఎస్.పి. బాలు
04. నవ్వాలి నవ్వాలి నవరాత్రిగా సరదాల దసరాల సంక్రాంతిగ - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం


No comments:

Post a Comment