Thursday, March 12, 2020

ఆటగాడు - 1980


( విడుదల తేది: 24.04.1980 గురువారం )
వెంకటేశ్వర మూవీ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందరరామూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,శ్రీదేవి, జగ్గయ్య,సత్యనారాయణ,పద్మనాభం

01. గుద్దుతా నీయవ్వ గుద్దుతా ముక్కుమీద గుద్దుతా మూతిమీద - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. చిలకమ్మా గూటిలో చోటుందిరో చోటుందిరో దాని అలకా - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. చీమ కుట్టిందా చిమచిమలాడిందా చిచ్చు పెట్టిందా చిటపట - ఎస్.పి. బాలు
04. టకుచికు టకుచికు టకుచికు జిల్ జిల్ జిలేబి హ  గులాబీ - ఎస్.పి. బాలు, పి. సుశీల కోరస్
05. యేకో నారయణా ఏలుకో నా మోహనా వెన్నెలంటి మగువ - పి. సుశీల, ఎస్.పి. బాలు



No comments:

Post a Comment