Thursday, March 12, 2020

ఆజన్మ బ్రహ్మచారి - 1973


( విడుదల తేది: 02.03.1973 శుక్రవారం )
రేఖా - మురళీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. పద్మనాభం
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: నాగభూషణం, పద్మనాభం, గీతాంజలి 

01. ఆజన్మబ్రహ్మచారి చిక్కాడయ్యో - ఎస్.పి. బాలు,పి.సుశీల,పిఠాపురం,పుష్పలత - రచన: కొసరాజు
02. ఓ చక్కని సీతమ్మా చిక్కని చిలకమ్మా చెంతకు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
03. వినుమా వేదాంత సారం విని కనుమా కైవల్య - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: అప్పలాచార్య
04. హెయ్ కల్యాణం మన కల్యాణం ఇది యువతీ - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వీటూరి
 
                               - ఈ క్రింది పద్యం  అందుబాటులో లేదు  - 

01. రామచంద్రునికన్న రమణి జానకి కనుల్ (పద్యం) - ఎస్.పి.బాలు - రచన: సముద్రాల జూనియర్



No comments:

Post a Comment