Friday, March 6, 2020

పంచాయితి - 1977


(విడుదల తేది: 02.09.1977 శుక్రవారం)
శ్రీ విజయకృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: విజయనిర్మల
సంగీతం: కె. వి. మహాదేవన్
తారాగణం: కృష్ణ,చంద్రమోహన్,అల్లు రామలింగయ్య, విజయనిర్మల,విజయలలిత, రమాప్రభ

01. కళ్యాణమే వైభోగమే కామందు అమ్మాయి - ఎస్.పి. బాలు , పి. సుశీల - రచన: డా. సినారె
02. గాలి అందరిదైతే నేల కొందరిదేనా - ఎస్.పి.బాలు,పి. సుశీల, రమోల - రచన: డా. సినారె
03. నా మనసు నీకు తెలియకుంటే అడిగి తెలుసుకో  - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. నేనెవరో తానెవరో ఐనా కదలకుంది కళ్ళల్లో ఆ రూపు - ఎస్.పి. బాలు - రచన: గోపి

                                ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. ఒకరాడే దాగుడుమూత ఇంకొకరికి గుండె కోత - ఎస్.పి. బాలు - రచన: గోపి


No comments:

Post a Comment