Wednesday, February 16, 2022

ప్రతిమ - 1987


00 - 00 - 0000
ఉషాకిరణ్ మూవీస్ వారి
దర్శకత్వం: వివరాలు అలభ్యం
సంగీతం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: వివరాలు అలభ్యం

01. ఆడదంటే ఆడుకునే బొమ్మ కాదు అలము తిని - ఎస్. జానకి, ఎస్.పి. బాలు బృందం
02. ఇది నడిచే యవ్వన శిల్పం.. ఇది రేపటి జీవన శిధిలం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. కడలి అలలకు అలపు లేదులే కనుల కలలకు అదుపు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. గగనానికి జాబిల్లెందుకు జాబిల్లికి తార ఎందుకు - ఎస్.పి. బాలు
05. నీవు దేవేరివి నేను పూజారిని నీ సౌందర్యలహరి - ఎస్.పి. బాలు
( గమనిక: 1987 లో విడుదలకు నోచుకోని ఈ చిత్ర గీతాలన్నీ
1987లో రికార్డు చెయ్యబడ్డాయి అని సినీ ప్రముఖుల అభిప్రాయం)



No comments:

Post a Comment