Friday, March 6, 2020

పండంటిజీవితం - 1981


( విడుదల తేది:  01.01.1981 గురువారం )
శ్రీ రాజ్యలక్మి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: శోభన్ బాబు,సత్యనారాయణ,గిరిబాబు,సుజాత,విజయశాంతి,పి.ఎల్. నారాయణ

01. అంతులేని అనురాగం అన్నగా చెల్లిపోనీ మమకారం చెల్లిగా - ఎస్.పి. బాలు
02. అంతులేని అనురాగం అన్నగా చెల్లిపోనీ ( విషాదం ) - ఎస్.పి. బాలు
03. ఎదుటే ఒక అందం ఎదిగే అనుబంధం ఏల ఈ పంతం - ఎస్.పి. బాలు
04. కొబ్బరి చెట్టుకు వెయ్యాలె ఉయ్యాల ఉయ్యలేసి ఊపాల - పి. సుశీల, ఎస్.పి. బాలు
05. తగ్గు బుల్లెమ్మ తగ్గు సిగ్గు ఓలమ్మో సిగ్గు సిగ్గు - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. పండంటి జీవితం రెండింటి కంకితం ఒకటి నీ మనసు - ఎస్.పి. బాలు, పి. సుశీల



No comments:

Post a Comment