Thursday, March 12, 2020

అగ్నిపుత్రుడు - 1987


( విడుదల తేది:  27.08.1987 గురువారం )
అన్నపూర్ణా స్టూడియోస్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: అక్కినేని, నాగార్జున, రజని, శారద,సత్యనారాయణ,గొల్లపూడి

01. ఎర్ర ఎర్రని బుగ్గమీద ఎండపడి మెరిసింది జిగి జిగి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. ఓం ఓం జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమహ: - ఎస్.పి. బాలు
03. కమలం కమలం కన్నులలో మధురం మధురం పెదవులలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. చీరలు విడిచిన వనితల్లారా గౌనులు తొడిగిన చిలకల్లారా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం
05. ముద్దుకో ముద్దెట్టు కట్టుకో నా జట్టు ఒక పట్టు పడతాను - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. హృదయ డమరుకం ప్రజ్వలిల్లగా రక్తగంగ ఉప్పొంగి పొంగగా - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment