Thursday, March 12, 2020

అగ్నిపర్వతం - 1985


( విడుదల తేది: 11.01.1985 శుక్రవారం )
వైజయంతీ మూవీస్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: కృష్ణ,విజయశాంతి,రాధ,శారద

01. ఇదే ఇదే రగులుతున్న అగ్నిపర్వతం ఇదే ఇదే మండుతున్న - ఎస్.పి. బాలు కోరస్
02. ఈ గాలిలో ఎక్కడో అలికిడి అక్కడే అలజడి మత్తుగా తడబడి - ఎస్.జానకి, ఎస్.పి. బాలు
03. గోడ దూకి వచ్చాను చందమామ దొంగ దారి పట్టాను చందమామ - పి. సుశీల, ఎస్.పి. బాలు
04. రావే ఇంగ్లీష్ రంభా జాం జాం రా జగదంబా తాళంమెప్పుడు - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. వయ్యారాలు సింగారాలు వంటి ముత్యలా పూచే పువ్వు - ఎస్.జానకి, ఎస్.పి. బాలు బృందం
06. వెయ్యి వెయ్యి చెయ్యి వెయ్యి నెంబర్ ఒన్ ఒంటి మీద వెయ్యి - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం



No comments:

Post a Comment