Thursday, March 12, 2020

అల్లరి కృష్ణయ్య - 1987


( విడుదల తేది:  26.02.1987  గురువారం )
వనితా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: నందమూరి రమేష్
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: బాలకృష్ణ, బానుప్రియ,జయంతి

01. ఆషాడం వచ్చింది అందాలకి మెరుపంటి నీ సోకు చూపించు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. తోలి వెన్నెల కాసే ఎండలో మరుమల్లెలు పూసే గుండెలో - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. నీకీ మాకీ దోస్తీ వస్తానంటే బస్తీ కాదన్నవో శాస్తి  - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
04. బంతిపూల బావయ్యో పంతమేల రావయ్యో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
05. బోల్తా కొట్టావులే డుర్ బుచ్చమ్మ బోణీయైతే చెయ్యవే  -  ఎస్.పి. బాలు,పి. సుశీల



No comments:

Post a Comment