Thursday, March 12, 2020

అజేయుడు - 1987


( విడుదల తేది: 08.05.1987 శుక్రవారం )
శ్రీ పల్లవి ఫిలింస్ వారి
దర్శకత్వం : జి. రామ్మోహన రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: వెంకటేష్,శోభన,జగ్గయ్య,సత్యనారాయణ,గుమ్మడి,అన్నపూర్ణ,శారద

01. చలికాలం వచ్చిందంటే తాపం తాపం అయ్యో పాపం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. తందానాలో ప్రేమ చందనాలో కవ్వించే కన్నులకు - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. నీ విధిలో అజేయుడై వస్తావో దుర్విదికే విధేయుడై - ఎస్.పి. బాలు కోరస్
04. ప్రేమ ఓకే పెళ్లి ఓకే చిన్నోళ్ళ పెళ్ళికి పెద్దోళ్ళు ఒకే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
05. ముత్యాల ముద్దేక్కడే చినదాన అరెరే మురిపాల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి


No comments:

Post a Comment