Thursday, March 12, 2020

అడవి రాజా - 1986


( విడుదల తేది: 31.10.1986 శుక్రవారం )
రామా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: కె. మురళీ మోహన్ రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: శోభన్ బాబు, రాధ,సత్యనారాయణ,గిరిబాబు,నూతన్ ప్రసాద్

01. అడవికి వచ్చిన ఆండాళమ్మ ఏమైపోతుందో అందం కాస్త అడివిని - ఎస్.పి. బాలు
02. ఉక్కిరి బిక్కిరి నా మొగుడో చక్కిలిగిలిగా ఉందా ఉక్కిరి బిక్కిరి - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. చిలకమ్మాకిస్తాను చిగురాకు చీర చిరునవ్వు ఇస్తాను సిరిమల్లె - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. జాజిపూలు జడకు కట్టనా మల్లెపూల మంచమేయనా - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. మేనత్త మేనక సొంత్తత్త ఊర్వశి మెరుపంటి చిన్నదానికి నాజూకు - ఎస్.పి. బాలు, పి. సుశీల



No comments:

Post a Comment